1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్

2014 కరెంట్ అఫైర్స్

పెద్దలలో హెచ్ఐవీ వైరస్ వినికిడి శక్తిని తగ్గిస్తుంది: అధ్యయనం

Dec 31, 2014
హెచ్ఐవీ వైరస్ బారిన పడని వారితో పోల్చి చూస్తే, హెచ్ఐవీ వైరస్ సోకిన వ్యక్తుల వినికిడి శక్తి లోపిస్తుందని ఒక నూతన అధ్యయనం తెలిపింది.

ఐ.ఎఫ్.సి.ఐ లో ప్రభుత్వ వాటాను 51 శాతానికి పెంచడానికి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్

Dec 31, 2014
కేంద్ర క్యాబినెట్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐ.ఎఫ్.సి.ఐ) లో ప్రభుత్వ వాటాను 51 శాతానికి పెంచడానికి ఆమోదం తెలిపింది.

వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న హాలీవుడ్ నటి లుయిస్ రైనెర్ నిర్యాణం

Dec 31, 2014
ప్రసిద్ధ హాలీవుడ్ నటి, వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న లుయిస్ రైనెర్, లండన్ లో కన్నుమూశారు.

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని

Dec 30, 2014
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి తక్షణమే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

మయాన్మార్‌లో 60 ఏళ్ల తర్వాత తొలి మునిసిపల్ ఎన్నికల నిర్వహణ

Dec 30, 2014
మయాన్మార్‌లో, 27 డిసెంబర్ 2014న 60 ఏళ్ల తర్వాత తొలి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి.

ప్రముఖ విద్యావేత్త, ఆలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి సైయిద్ హమీద్ అస్తమయం

Dec 30, 2014
ప్రముఖ విద్యావేత్త, ఆలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి సైయిద్ హమీద్, మరణించారు.

మదన్ మోహన్ మాలవ్య నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Dec 30, 2014
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మదన్ మోహన్ మాలవ్య నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్‌ను ప్రారంభించారు.

జార్ఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం

Dec 29, 2014
జార్ఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్, రాంచీలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్ఈసిసి ఐటీఎఫ్ టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ విజేత అంకితా రైనా

Dec 29, 2014
టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా, ఎన్ఈసిసి ఐటీఎఫ్ టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది.

బొగ్గు గనుల (స్పెషల్ ప్రొవిజన్స్) ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం

Dec 29, 2014
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బొగ్గు బ్లాకుల ఈ వేలంను సులభతరం చేసే బొగ్గు గనుల (స్పెషల్ ప్రొవిజన్స్) ఆర్డినెన్స్ పై సంతకం చేశారు.

సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పై బిసిసిఐ నిషేధం

Dec 29, 2014
భారతదేశంలో క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా, ఎడమ చేతివాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పై నిషేధం విధించింది.

అవివా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థ సిఈఓ ఎండీగా ట్రెవర్ బుల్ నియామకం

Dec 27, 2014
ట్రెవర్ బుల్, అవివా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) గా నియమితులయ్యారు.

హిందూ మహాసముద్రంలో సునామీ భీభత్సానికి పదేళ్ళు పూర్తి

Dec 27, 2014
హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ భీభత్సానికి 26 డిసెంబర్ 2014న పదేళ్ళు పూర్తి అయ్యాయి.

ప్రముఖ హిందీ కవి నంద్ చతుర్వేది అస్తమయం

Dec 27, 2014
ప్రముఖ హిందీ కవి మరియు రచయిత నంద్ చతుర్వేది, 26 డిసెంబర్ 2014న మరణించారు.

సుశాసన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్

Dec 27, 2014
కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, సుశాసన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

వాయవ్య పాకిస్థాన్ లో పురాతన బౌద్ధ శిల్పాలు, కుషన్ యుగపు నాణేలు లభ్యం

Dec 27, 2014
పురావస్తు శాస్త్రవేత్తలు, వాయువ్య పాకిస్తాన్ లోని ఒక పురాతన బౌద్ధ స్థూపం వద్ద తవ్వకాలు జరుపుతున్న సమయంలో బౌద్ధ శిల్పాలు మరియు విలువైన నాణేలను కనుగొన్నారు.

యష్ చోప్రా స్మారక పురస్కారాన్ని అందుకున్న అమితాబ్ బచ్చన్

Dec 27, 2014
బాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, యష్ చోప్రా స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.

2014 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాల విడుదల

Dec 27, 2014
భారత ఎన్నికల సంఘం (ఈసీ), 2014 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలను విడుదల చేసింది.

వరల్డ్ యూత్ అండర్-16 చెస్ ఒలింపియాడ్‌లో పసిడి పతకాన్ని సాధించిన భారత్

Dec 26, 2014
భారత్, వరల్డ్ యూత్ అండర్-16 చెస్ ఒలింపియాడ్‌లో టర్కీ పై విజయం సాధించి పసిడి పతకాన్ని గెల్చుకుంది.

నాటోలో సభ్య దేశంగా చేరే బిల్లుకు ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం

Dec 26, 2014
ఉక్రేనియన్ పార్లమెంట్ వెర్ఖోవన రాడా, ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరడానికి ఉద్దేశించిన ఒక బిల్లును స్వీకరించింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...