Search

బంగ్లాదేశ్ లో యుద్ధ నేరాలకుగాను అబ్దుల్ జబ్బర్ కు జీవిత ఖైదు

అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 బంగ్లాదేశ్ లో మాజీ జాతీయ పార్టీ లామేకర్ అబ్దుల్ జబ్బర్ కు 24 ఫిబ్రవరి 2015న జీవిత ఖైదు విధించింది.

Feb 26, 2015 12:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 బంగ్లాదేశ్ లో మాజీ జాతీయ పార్టీ లామేకర్ అబ్దుల్ జబ్బర్ కు 24 ఫిబ్రవరి 2015న జీవిత ఖైదు విధించింది. అతని గైర్హాజరు కారణంగా 10 లక్షల రూపాయిలు జరిమానా కుడా విధించారు. విచారణ ప్రారంభింభమైనప్పటినుండి కుడా జబ్బర్ పరారీలో ఉన్నారు.

అతను 1971 లో లిబరేషన్ యుద్ధం సమయంలో చేసిన నేరాలకు శిక్ష విధించింది. జస్టిస్ ఎమ్ ఎనఎతుర్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్, ఒకవేళ జబ్బార్ జరిమానా చేలించలేక పోతే రెండేళ్ళు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పునిచారు.

జబ్బర్ పైన నరమేధం మాత్రమే కాకుండా అనేక ఆరోపణలకు గాను ఈ శిక్ష విధించారు. ఈ ట్రిబ్యునల్ 1971 లిబరేషన్ యుద్ధం సందర్భంగా 557 గృహాలు లూటి, ఫుల్జ్హూరి వద్ద, 200 హిందువుల నిర్భంద మత మార్పిడి మరియు 36 మంది హత్య ఆరోపణలపై శిక్ష విధించారు.

 జబ్బర్ 1964 లో లామేకర్ గాను మరియు 1971 లో పిరోజ్పురిలో మత్బరియా శాంతి కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS