Search

నీతి యోగ్ యొక్క సీఈఓ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అమితాబ్ కాంత్

28 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ 31 డిసెంబర్ 2015 నుంచి అమల్లోకివచ్చేలా అమితాబ్ కాంత్ కు నీతి ఆయోగ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Dec 31, 2015 15:58 IST
facebook IconTwitter IconWhatsapp Icon

28 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ 31 డిసెంబర్ 2015 నుంచి అమల్లోకివచ్చేలా అమితాబ్ కాంత్ కు నీతి ఆయోగ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

కాంత్, సింధుశ్రీ ఖుల్లార్ యొక్క పొడిగించబడిన పదవీకాలం 31 డిసెంబర్ 2015 న ముగియడంతో ఈయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

కాంత్, కేరళ కేడర్ కు చెందిన 1980 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ (డిఐపిపి) యొక్క కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతను 28 ఫిబ్రవరి 2016 న పదవీ విరమణ చెందనున్నారు.

నీతి ఆయోగ్ గురించి
• నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ (నీతి ఆయోగ్) అనేది భారతదేశ ప్రభుత్వం యొక్క ఒక విధాన ప్రక్రియ.
• ఇది ప్లానింగ్ కమిషన్ స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ చే 1 జనవరి 2015 న ఏర్పడినది.
• భారతదేశం యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్ధిక విధాన ప్రక్రియలో జోక్యం మరియు భాగస్వామ్యం యొక్క వృద్ధి ఈ ఆయోగ్ లక్ష్యం.
• ఒక సహకార పోటీ సమాఖ్య తేవడం నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన శాసనాలలో ఒకటి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS