Search

ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా మరోసారి ఎన్నిక

28 నవంబర్ 2015 ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ (ఏటిఎఫ్) అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా మరోసారి ఎన్నికయ్యారు.

Nov 30, 2015 18:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

28 నవంబర్ 2015 ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ (ఏటిఎఫ్) అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా మరోసారి ఎన్నికయ్యారు.

అతను, కొలంబో, శ్రీలంకలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఎజిఎం) నాలుగు సంవత్సరాలకు ఎన్నికయ్యారు.

ప్రస్తుతం, ఆయన అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ (ఎఐటిఎ) అధ్యక్షుడు.

అతను  సెప్టెంబర్ 2015 లో  శాంటియాగో, చిలీ లో జరిగిన ఎన్నికల్లో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ కు  వైస్ ప్రెసిడెంట్ (ITF) గా ఎన్నికయ్యారు.

అతను ఎన్నికల్లో 8 ఓట్ల తేడాతో తదుపరి జరిగే  ITF ఎన్నికల్లో జరిగే అధ్యక్ష పదవికి అవకాశం కోల్పోయారు.

ఏటిఎఫ్ లో ఇతర నియమింపబడినవారు

• షేక్ అహ్మద్ అల్ సబా (కువైట్) - గౌరవ జీవితకాల ప్రెసిడెంట్

• నాజర్ అల్ ఘానిమ్ అల్ ఖేలైఫి (కతర్) - చైర్మన్

• రాండి విల్లాన్యూవా (ఫిలిప్పీన్స్) – కోశాధికారి

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS