1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ఇట్స్‌ఏపీ నూతన అధ్యక్షుడిగా రమేశ్ లోగనాథన్

Apr 30, 2014
ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ(ఇట్స్‌ఏపీ) నూతన అధ్యక్షుడిగా రమేశ్ లోగనాథన్ ఎంపికయ్యారు.

ప్రముఖ సాహితీవేత్త చల్లా రాధాకృష్ణమూర్తి కన్నుమూత

Apr 30, 2014
బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆర్.ఎం. చల్లా ఏప్రిల్ 29, 2014న రాజమండ్రిలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.

హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టాకు ది మోస్ట్ పాపులర్ ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ స్టార్ ఇన్ ఇండియా అవార్డు

Apr 30, 2014
ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా ది మోస్ట్ పాపులర్ ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ స్టార్ ఇన్ ఇండియా అవార్డును పొందారు.

నోకియా నూతన సీఈఓగా రాజీవ్ సూరి నియామకం

Apr 30, 2014
రాజీవ్ సూరిని నోకియా అధ్యక్షుడు మరియు ముఖ్య కార్యనిర్వహణా అధికారి (సీఈఓ)గా నియమిస్తున్నట్లు నోకియా సంస్థ ఏప్రిల్ 29,2014న ప్రకటించింది.

అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో భారత బృందానికి ఏడు పతకాలు

Apr 30, 2014
2014 ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో భారత జిమ్నాస్టులు ఏడు పతకాలు కైవసం చేసుకున్నారు.

ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అధిబన్‌కు రజత పతకం

Apr 30, 2014
ఆసియన్ కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ భాస్కరన్ అధిబన్ ఏప్రిల్ 26, 2014న రజత పతకం సాధించాడు.

15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రదానం

Apr 30, 2014
15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదాన కార్యక్రమం ఫ్లోరిడాలోని తంపా బేలో వైభవంగా జరిగింది.

2014 పోర్ష్ గ్రాండ్‌ ప్రీ టెన్నిస్ ఓపెన్‌ టైటిల్ విజేత మరియా షరపోవా

Apr 29, 2014
రష్యా టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా పోర్ష్ గ్రాండ్‌ ప్రీ టెన్నిస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది.

దివంగత పోప్‌లు జాన్-23, జాన్ పాల్-2లకు సెయింట్ హోదా

Apr 29, 2014
కేథలిక్ చర్చికి నేతృత్వం వహించిన ఇద్దరు ప్రసిద్ధ దివంగత పోప్‌లు జాన్-23, జాన్ పాల్-2లకు 'సెయింట్' హోదా లభించింది.

క్రీడా రంగంలో మోసాలను అరికట్టే ముసాయిదా బిల్లుకు కేంద్ర హోం శాఖ ఆమోద ముద్ర

Apr 29, 2014
క్రీడా రంగంలో మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్రం హోం శాఖ ఆమోద ముద్ర వేసింది

టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014 విడుదల

Apr 29, 2014
ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ఏప్రిల్ 24, 2014న ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2014ను విడుదల చేసింది

మైక్రోసాఫ్ట్‌లో నోకియా మొబైల్ విలీనం పూర్తి

Apr 28, 2014
మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా, ప్రముఖ ఐటి ఉత్పత్తుల కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో విలీనమైపోయింది.

నౌకా ప్రమాదానికి బాధ్యత వహిస్తూ దక్షిణకొరియా ప్రధాని చుంగ్ హాంగ్‌వాన్ రాజీనామా

Apr 28, 2014
నౌక ప్రమాదానికి గురైన ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ దక్షిణకొరియా ప్రధానమంత్రి చుంగ్ హాంగ్‌వాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

తొలిసారిగా ఇంటర్‌సెప్టార్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

Apr 28, 2014
శత్రు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకుని ధ్వంసం చేసే ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి-పృథ్వి డిఫెన్స్ వెహికల్ ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది.

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న పివి సింధు

Apr 28, 2014
భారత బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

2014 పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

Apr 28, 2014
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26, 2014న ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు

భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆర్.ఎమ్.లోధా ప్రమాణ స్వీకారం

Apr 28, 2014
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆర్.ఎమ్.లోధా ఏప్రిల్ 27,2014న ప్రమాణ స్వీకారం చేశారు.

ఏప్రిల్ 25; ప్రపంచ మలేరియా దినోత్సవం

Apr 28, 2014
మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కోసం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25, 2014న విశ్వవ్యాప్తంగా నిర్వహించారు.

చైనాలో భారత్‌ ఉత్సవాల లోగో ఆవిష్కరణ

Apr 25, 2014
చైనాలో భారత్‌ ఉత్సవాలకు సంబంధించి లోగోను, పోస్టర్లను, వెబ్‌పేజీని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవీంద్ర సింగ్‌ ఆవిష్కరించారు.

పుట్నిసైట్ అనే నూతన ఖనిజాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Apr 25, 2014
పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో శాస్త్రవేత్తలు పుట్నిసైట్ అనే నూతన ఖనిజాన్ని ఇటీవల కనుగొన్నారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...