1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

శ్రీ పద్మనాభస్వామి ఆలయ పరిపాలనపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు

Apr 25, 2014
కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయ పాలన వ్యవహారాలను ఐదుగురు సభ్యుల ప్యానల్‌కు సుప్రీం కోర్టు ఏప్రిల్ 24,2014న అప్పగించింది.

భారత్ లోని అట్టడుగు వర్గాలకు చెందిన బాలల విద్యపై హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక విడుదల

Apr 25, 2014
భారత్ లోని అట్టడుగు వర్గాలకు చెందిన బాలల విద్యపై అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ ఏప్రిల్ 22,2014న ఒక నివేదిక విడుదల చేసింది.

టాప్‌ 10 గ్లోబల్‌ ఐటీ కంపెనీల్లో టీసీఎస్‌కు స్థానం

Apr 24, 2014
భారత ఐటి దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) టాప్‌ 10 గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకుంది.

ప్రపంచ యూత్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్యామ్ కుమార్‌కు కాంస్య పతకం

Apr 24, 2014
ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ శ్యామ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు.

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంవీ రెడ్డి కన్నుమూత

Apr 24, 2014
ప్రముఖ వ్యసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వెంకట రమణారెడ్డి (ఎం.వి.రెడ్డి) ఏప్రిల్ 23, 2014న అనారోగ్యంతో మృతిచెందారు.

శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ పాల్‌ ఫార్‌బ్రేస్ రాజీనామా

Apr 24, 2014
శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ పాల్‌ ఫార్‌బ్రేస్ తన పదవికి రాజీనామా ప్రకటించారు.

ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ పై తదుపరి విచారణ చేపట్టనున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ

Apr 24, 2014
ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ పై తదుపరి దర్యాప్తు జరిపే బాధ్యతను సుప్రీంకోర్టు ఏప్రిల్ 22, 2014న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీకి అప్పగించింది

వొడాఫోన్‌ ఎం-పెసా మొబైల్‌ వాలెట్‌ సేవలు ప్రారంభం

Apr 24, 2014
మొబైల్ టెలికం ఆపరేటర్‌ వోడాఫోన్‌, ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి దేశవ్యాప్తంగా ఎం-పెసా మొబైల్‌ సర్వీసును ప్రారంభించింది.

ప్రపంచ సీనియర్ మహిళల స్నూకర్ టైటిల్ విజేత చిత్ర మగిమైరాజ్

Apr 23, 2014
బెంగళూరు ఏస్ క్యూయిస్ట్ చిత్ర మగిమైరాజ్, ఏప్రిల్ 22,2014న ప్రపంచ మహిళల సీనియర్ స్నూకర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మాండెలెజ్ ఇండియా ఫుడ్స్‌గా పేరు మార్చుకున్న క్యాడ్బరి ఇండియా

Apr 23, 2014
క్యాడ్బరి ఇండియా లిమిటెడ్ పేరు మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ లిమిటెడ్‌గా మారింది.

పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజ

Apr 23, 2014
పాల ఉత్పత్తి, తలసరి పాల లభ్యతలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని అసోచామ్ ఏప్రిల్ 22, 2014న తెలిపింది.

ఫిలిప్పిన్స్‌ ఎయిర్‌పోర్టు ఒప్పందంపై జిఎంఆర్‌ సంతకాలు

Apr 23, 2014
ఫిలిప్పిన్స్‌ మక్తాన్‌ సెబూ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ ఒప్పందంపై జిఎంఆర్‌ ఏప్రిల్ 21, 2014న సంతకాలు చేసింది.

ఐ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్ విజేత బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్

Apr 23, 2014
బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ ఏప్రిల్ 21, 2014న (2013-14) ఐ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్ ను గెల్చుకుంది

ఏప్రిల్ 22; ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

Apr 22, 2014
పర్యావరణ పరిరక్షణపై ప్రజలందరిలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఏప్రిల్ 22,2014న ప్రపంచవ్యాప్తంగా ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు.

జపాన్‌ మిట్సుబిషితో టీసీఎస్ ఒప్పందం: నూతన ఐటి కంపెనీ ఏర్పాటు

Apr 22, 2014
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), జపాన్‌కు చెందిన మిట్సుబిషి కార్పొరేషన్‌తో ఏప్రిల్ 21, 2014న ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రముఖ సామాజిక వేత్త సునీల్ గుప్తా కన్నుమూత

Apr 22, 2014
ప్రముఖ సామాజిక వేత్త సునీల్ గుప్తా (54) ఏప్రిల్ 21,2014న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

రాబోయే ఐదేళ్లలో భారత్ జిడిపి 6.5 శాతం: క్రిసిల్ అంచనా

Apr 22, 2014
భారత జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఐదేళ్లలో సగటున 6.5 శాతంగా ఉండే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఏప్రిల్ 21, 2014న అంచనా వేసింది.

గోవాలో మైనింగ్‌ పై 19 నెలల నిషేధంను ఎత్తివేసిన సుప్రీంకోర్టు

Apr 22, 2014
సుప్రీంకోర్టు ఏప్రిల్ 21, 2014న గోవాలోని అన్ని ఖనిజాల తవ్వకం పై ఉన్న నిషేధాన్ని కొన్ని షరతులతో ఎత్తివేసింది.

రక్తదానంలో గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

Apr 22, 2014
దేశవ్యాప్తంగా ఒకే రోజు, అత్యధిక మందితో రక్తదాన కార్యక్రమం చేపట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించింది.

2014-మలేసియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విజేత డొన్నా వెకిక్

Apr 22, 2014
మలేసియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను క్రొయేషియ క్రీడాకారిణి డొన్నావెకిక్ కైవసం చేసుకుంది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...