1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. ఆర్కైవ్స్
  6.  |  
  7. 2014 కరెంట్ అఫైర్స్
  8.  |  
  9. ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

2019 ఆసియా గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకున్న వియత్నాం

Apr 19, 2014
2019 ఆసియా గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు వియత్నాం ఏప్రిల్ 17,2014న ప్రకటించింది.

నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ రచయిత గాబ్రియెల్‌ గార్సియా మార్క్వెజ్‌ కన్నుమూత

Apr 19, 2014
నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ నవలా రచయిత గాబ్రియెల్‌ గార్సియా మార్క్వెజ్‌ ఏప్రిల్ 17,2014న కన్నుమూశారు.

కార్మికోద్యమ నేత కెఎల్‌ బజాజ్‌ మృతి

Apr 19, 2014
ప్రముఖ కార్మికోద్యమ నేత, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు కెఎల్‌ బజాజ్‌ ఏప్రిల్ 18,2014న కన్నుమూశారు.

కెప్లెర్ 186-ఎఫ్ అనే భూమి తరహా గ్రహాన్ని కనుగొన్న పరిశోధకులు

Apr 18, 2014
నాసాకు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఏప్రిల్ 17, 2014న భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని కనుగొన్నట్లు ప్రకటించారు.

ఎన్ఎండీసీ చైర్మన్‌గా నరేంద్ర కొఠారి నియామకం

Apr 18, 2014
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నరేంద్ర కొఠారి నియామకాన్ని కేంద్ర కేబినేట్ ఏప్రిల్ 16,2014న ఆమోదించింది.

భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కె. ధావన్

Apr 17, 2014
భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కె. ధావన్ ఏప్రిల్ 17,2014న బాధ్యతలు స్వీకరించారు.

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘నా బంగారు తల్లి’

Apr 17, 2014
61వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'నా బంగారు తల్లి' ఎంపికయ్యింది.

దక్షిణ కొరియాలో పడవ ప్రమాదం, 300 మంది గల్లంతు

Apr 17, 2014
దక్షిణ కొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16,2014న ఘోర నౌకా ప్రమాదం జరిగింది.

తూర్పు కోస్తా ప్రాంతంలో 45 రోజులపాటు చేపలవేటపై నిషేధం

Apr 17, 2014
తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రతి సంవత్సరం చేపట్టే 45 రోజుల చేపలవేట నిషేధాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 14, 2014న విధించారు.

హైదరాబాద్‌లో అవీవా రెండో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం ఏర్పాటు

Apr 17, 2014
ప్రముఖ ఐటీ కంపెనీ అవీవా హైదరాబాద్ లో తన రెండో పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ) కేంద్రాన్ని ఏప్రిల్ 15, 2014న ఏర్పాటు చేసింది.

61వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన-ఉత్తమ చిత్రం షిప్ ఆఫ్ థీసీయస్

Apr 16, 2014
2013 సంవత్సరానికిగానూ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16,2014న ప్రకటించింది.

7వ దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత జూడో జట్టుకు పది స్వర్ణాలు

Apr 16, 2014
నేపాల్ రాజధాని ఖాట్మండులో నిర్వహించిన 7వ దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణ పతకాలను సాధించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులు నిరంతరాయంగా రెండేళ్లపాటు సెలవు తీసుకోవచ్చు: సుప్రీం కోర్టు

Apr 16, 2014
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులు నిరంతరాయంగా రెండేళ్లపాటు సెలవు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఏప్రిల్ 15, 2014న ఉత్తర్వులు జారీ చేసింది.

సౌరశక్తితో నడిచే సోలార్ ఇంపల్స్ 2 విమానం ఆవిష్కరణ

Apr 16, 2014
సౌరశక్తితో నడిచే సోలార్ ఇంపల్స్ 2 అనే విమానాన్ని ఏప్రిల్ 13, 2014న స్విట్జర్లాండ్ లోని పయేర్నే ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఆవిష్కరించారు.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అరవింద్ మాయారాం

Apr 16, 2014
ఆర్థిక వ్యవహరాల శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

హిజ్రాలను థర్డ్‌ జెండర్‌గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

Apr 16, 2014
హిజ్రాలను (ట్రాన్స్ జెండర్స్) థర్డ్‌ జెండర్‌గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 15,2014న ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

యూనీవెజ్‌తో మహింద్ర సుభ్‌లాభ్ సర్వీసెస్ ఒప్పందం

Apr 16, 2014
మహింద్ర సుభ్‌లాభ్ సర్వీసెస్ ఏప్రిల్ 14,2014న యూనీవెజ్ సంస్థతో 60:40 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకుంది.

భారత సంతతికి చెందిన ప్రముఖ కవి విజయ్ శేషాద్రికి పులిట్జర్ ప్రైజ్-2014

Apr 15, 2014
భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత విజయ్ శేషాద్రికి 2014 సంవత్సరానికి గాను పులిట్జర్ అవార్డు లభించింది.

టైటాన్ ఏరోస్పేస్‌ను కొనుగోలు చేసిన గూగుల్

Apr 15, 2014
ప్రముఖ డ్రోన్ల తయారీ కంపెనీ టైటాన్ ఏరోస్పేస్‌ను ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఏప్రిల్ 14, 2014న కొనుగోలు చేసింది.

లండన్ మారథాన్ విజేత విల్సన్ కిప్సాంగ్

Apr 15, 2014
కెన్యాకు చెందిన విల్సన్ కిప్సాంగ్ ఏప్రిల్ 13, 2014న, 34వ లండన్ మారథాన్ విజేతగా నిలిచాడు.
Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...