1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ద యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిష్టర్: పుస్తకం విడుదల

Apr 15, 2014
సంజయ్‌బారు, ద యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిష్టర్-ద మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్ అనే పుస్తకాన్ని వెలువరించారు.

మలేషియా విమాన గాలింపు కోసం బ్లుఫిన్-21 రోబోటిక్ జలాంతర్గామి

Apr 15, 2014
అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 గాలింపు కోసం బ్లుఫిన్-21 అనే రోబోటిక్ జలాంతర్గామిని ఏప్రిల్ 14,2014న ప్రయోగించారు

టెక్సాస్ ఓపెన్ స్క్వాష్ మహిళల చాంపియన్‌షిప్ విజేత నూర్ ఎల్ షెర్బిని

Apr 15, 2014
టెక్సాస్ ఓపెన్ స్క్వాష్-మహిళల చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఈజిప్టు క్రీడాకారిణి నూర్ ఎల్ షెర్బిని కైవసం చేసుకుంది.

క్రుసేడర్ ఆర్ కాన్‌స్పిరేటర్ ?-పుస్తకాన్ని విడుదల చేసిన పీసీ పరేఖ్‌

Apr 15, 2014
పీసీ పరేఖ్‌ ఏప్రిల్ 14,2014న ఢిల్లీలో 'క్రుసేడర్‌ ఆర్‌ కాన్‌స్పిరేటర్‌ - పుస్తకాన్ని విడుదల చేశారు.

2014-సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ విజేత బరోడా

Apr 15, 2014
సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను బరోడా జట్టు ఏప్రిల్ 14,2014న కైవసం చేసుకుంది.

సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విజేత సంతోసో

Apr 14, 2014
సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఇండోనేషియా షట్లర్ సైమన్ సంతోసో కైవసం చేసుకున్నాడు.

2013 సంగీత్ నాటక్ అకాడెమీ ఫెలోషిప్‌లను ప్రదానంచేసిన రాష్ట్రపతి

Apr 14, 2014
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013 సంవత్సరానికిగాను సంగీత్ నాటక్ అకాడెమీ ఫెలోషిప్స్ మరియు సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డులను ప్రదానం చేశారు.

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి

Apr 14, 2014
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జి.రోహిణి నియమితులయ్యారు.

అంతర్జాతీయ క్రికెట్‌ నుండి గారెత్ హాప్కిన్స్ రిటైర్మెంట్

Apr 14, 2014
న్యూజిలాండ్ మాజీ వికెట్‌కీపర్ గారెత్ హాప్కిన్స్ ఏప్రిల్ 11,2014న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా నియామకం

Apr 14, 2014
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా నియమితులయ్యారు.

గేయ రచయిత గుల్జార్‌కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు-2013

Apr 14, 2014
ప్రముఖ గేయ రచయిత, గుల్జార్‌కు 2013 సంవత్సరానికి గాను చలన చిత్రరంగంలోని అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది.

రతన్ టాటాకు బ్రిటన్ అత్యున్నత పురస్కారం-నైట్ గ్రాండ్ క్రాస్ (జిబిఇ)

Apr 14, 2014
రతన్‌టాటాను బ్రిటన్‌లోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన (నైట్ గ్రాండ్ క్రాస్) అవార్డుకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఎంపిక చేశారు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌ గన్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్ మానవ్‌జిత్‌ సింగ్‌ సంధూకు స్వర్ణం

Apr 14, 2014
భారత షూటర్ మానవ్‌జిత్‌ సింగ్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌ గన్‌ ప్రపంచకప్‌ పురుషుల ట్రాప్ విభాగంలో స్వర్ణం సాధించాడు.

విజ్డన్ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2014 జాబితాలో భారత క్రికెటర్ శిఖర్‌ ధావన్‌

Apr 11, 2014
విజ్డన్ మ్యాగజన్‌ ప్రచురించిన 2014 మేటి ఐదుగురి క్రికెటర్ల జాబితాలో టీమిండియా ఒపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు చోటు దక్కింది.

నాస్‌కామ్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం

Apr 11, 2014
నాస్‌కామ్ చైర్మన్‌గా కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఆర్.చంద్రశేఖరన్ ఏప్రిల్ 9,2014న నియమితులయ్యారు.

రతన్ టాటాకు బోవో ఫోరమ్ ఫర్ ఆసియా (బీఎఫ్‌ఏ) బోర్డులో సభ్యత్వం

Apr 11, 2014
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఏప్రిల్ 10, 2014న బోవో ఫోరమ్ ఫర్ ఆసియా (బీఎఫ్‌ఏ) బోర్డుసభ్యత్వం లభించింది.

అంతర్జాతీయ స్విమ్మింగ్ కెరీర్‌కు ఆస్ట్రేలియా స్విమ్మర్ స్టెఫానీ రైస్ రిటైర్మెంట్ ప్రకటన

Apr 11, 2014
అంతర్జాతీయ స్విమ్మింగ్ కెరీర్‌కు ఆస్ట్రేలియా స్విమ్మర్ స్టెఫానీ రైస్ ఏప్రిల్ 9,2014న రిటైర్మెంట్ ప్రకటించింది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ది రేటు 5.7 శాతం: ప్రపంచ బ్యాంకు

Apr 11, 2014
2014-15 ఆర్ధికసంవత్సరంలో భారత్ 5.7శాతం వృద్ధి రేటును సాధించవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

విజ్డన్ క్రికెటర్స్ ఆల్మనాక్ పుస్తక ముఖచిత్రంపై సచిన్ టెండూల్కర్

Apr 11, 2014
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విజ్డన్ క్రికెటర్స్ ఆల్మనాక్ పుస్తకం 151వ సంచిక ముఖపత్రం పై దర్శనమిచ్చారు.

2014-మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ విజేత స్టువర్ట్ పార్కిన్

Apr 10, 2014
బ్రిటిష్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త స్టువర్ట్ పార్కిన్ 2014 సంవత్సరానికి గాను మిలీనియం టెక్నాలజీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...