1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) సాయం 50 శాతానికి పెంపు

Apr 3, 2014
సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇచ్చే సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2, 2014న 25 శాతం నుంచి 50 శాతానికి పెంచింది.

ఐసిసి టీ20 ర్యాంకింగ్స్‌-అగ్రస్థానంలో భారత్

Apr 3, 2014
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏప్రిల్ 2, 2014న విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు 130 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఐడిఎఫ్‌సి, బంధన్‌లకు బ్యాంకింగ్‌ లైసెన్స్‌లు

Apr 3, 2014
ఐడిఎఫ్‌సి, బంధన్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌లకు రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 2,2014న బ్యాంకింగ్‌ లైసెన్స్‌లను మంజూరు చేసింది.

భారత అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌కు స్వర్ణం: ఐఏఏఎఫ్‌ అధికారిక ప్రకటన

Apr 2, 2014
2005 ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత అథ్లెట్ అంజూ జార్జ్‌ స్వర్ణ పతకం గెలుచుకున్నట్లుగా ఏప్రిల్ 1, 2014న ఐఏఏఎఫ్‌ అధికారికంగా ప్రకటించింది.

భారత్‌లోని ఐదు ప్రాజెక్టులకు జపాన్‌ 15000 కోట్ల రూపాయల రుణం

Apr 2, 2014
భారత్‌లోని ఐదు ప్రాజెక్టులకు జపాన్‌ మార్చి 31,2014న 15000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌ : విశ్వనాథన్ ఆనంద్‌కు మూడవ ర్యాంకు

Apr 2, 2014
ప్రపంచ చెస్ ఫెడరేషన్ ఏప్రిల్ 1,2014న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ మూడవ ర్యాంకులో నిలిచారు.

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన డైరెక్టర్‌గా ఎన్‌బి సింగ్

Apr 2, 2014
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన డైరెక్టర్ (టెక్నికల్)గా రిటైర్డ్ వైమానిక దళ అధికారి ఎన్‌బి సింగ్ ఏప్రిల్ 1,2014న బాధ్యతలు స్వీకరించారు.

వాతావరణ మార్పు, ప్రభావాలపై ఐపీసీసీ నివేదిక విడుదల

Apr 2, 2014
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వల్ల రానున్న భవిష్యత్తులో మానవాళి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది.

భారత బాక్సింగ్ సమాఖ్య గుర్తింపును రద్దు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ

Apr 2, 2014
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించేందుకు తిరస్కరించిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఎబిఎఫ్) గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ రద్దు చేసింది.

పాలసీ వడ్డీరేట్లు యధాతథం: 2014-15 ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షా

Apr 2, 2014
ఆర్‌బీఐ ఏప్రిల్ 1, 2014న, 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంలో కీలక రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ట్రెంట్‌ చైర్మన్‌గా నోయెల్‌టాటా బాధ్యతలు స్వీకరణ

Apr 2, 2014
టాటా గ్రూప్ కంపెనీ చెందిన ట్రెంట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా నోయెల్ ఎన్ టాటా మార్చి 31, 2014న బాధ్యతలు స్వీకరించారు.

ప్రతిష్టాత్మక సైమన్ డాక్ అవార్డు 2014కు భారత సంతతి వైద్యుడు సుమిత్ చుగ్ ఎంపిక

Apr 1, 2014
ఇండో-అమెరికన్ కార్డియాలజిస్ట్, డాక్టర్ సుమిత్ చుగ్ మార్చి 31,2014న ప్రతిష్టాత్మక సైమన్ డాక్ అవార్డు-2014కు ఎంపికయ్యారు.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి నూతన కంపెనీ చట్టం

Apr 1, 2014
కార్పోరేట్ రంగంలో పారదర్శకత, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ వంటి ముఖ్యాంశాలతో రూపొందిన నూతన కంపెనీల చట్టం-2013, ఏప్రిల్ 1, 2014 నుంచి అమల్లోకి వచ్చింది.

2014-పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

Apr 1, 2014
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 31, 2014న ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు

స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా ఆండ్రేజ్‌ కిస్కా ఎన్నిక

Apr 1, 2014
స్లోవేకియా నూతన అధ్యక్షునిగా ఆండ్రేజ్‌ కిస్కా మార్చి 30, 2014న ఎన్నికయ్యారు.

2014-సోనీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విజేత మార్టినా హింగిస్-లిసికీ జోడి

Apr 1, 2014
సోనీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ టైటిల్‌ను మార్టినా హింగిస్-సబినే లిసికీ జోడీ మార్చి 30, 2014న కైవసం చేసుకున్నారు.

చార్కిలో అనే అతి చిన్న గ్రహాన్ని కనుగొన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు

Apr 1, 2014
చార్కిలో అనే రెండు వలయాలు గల అతి చిన్న గ్రహాన్ని అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇటివల కనుగొన్నారు.

అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా

Apr 1, 2014
భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ మార్చి 31, 2014న తన పదవికి రాజీనామా చేసారు.

మియామీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ విజేత నొవాక్ జొకొవిచ్

Apr 1, 2014
మియామీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్ మార్చి 30, 2014న కైవసం చేసుకున్నాడు.

 «   Prev 4  5  6  7  8  

Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...