Search

బాబాసాహెబ్ భీం రావు అంబేద్కర్ గౌరవార్ధం రూ 125, రూ .10 స్మారక నాణేలు విడుదల

6 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, డాక్టర్ బాబాసాహెబ్ భీం రావు అంబేద్కర్ 125 వ జయంతి వేడుకల్లో భాగంగా, 125 రూపాయిలు మరియు 10 రూపాయల రెండు స్మారక నాణేలను విడుదల చేశారు.

Dec 7, 2015 15:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

6 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, డాక్టర్ బాబాసాహెబ్ భీం రావు అంబేద్కర్ 125 వ జయంతి వేడుకల్లో భాగంగా, 125 రూపాయిలు మరియు 10 రూపాయల రెండు స్మారక నాణేలను విడుదల చేశారు.

ఈ నాణేలను, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతిని పురస్కరించుకుని నిర్వహించిన మహాపరినిర్వన్ దివాస్ సందర్భంగా జారీ చేశారు. అతను 1956 డిసెంబర్ 6 న తన చివరి శ్వాసవిడిచారు.

డాక్టర్ బాబాసాహెబ్ భీం రావు అంబేద్కర్ గురించి

• అతను 14 ఏప్రిల్ 1891న మధ్యప్రదేశ్ లోని మోహో అనే ప్రాంతంలో జన్మించారు.

• అతను ఒక భారతీయ న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సామాజిక సంస్కర్త.                                      

• అతను ఆధునిక బౌద్ధ ఉద్యమం నుండి ప్రేరణ పొంది, కార్మిక హక్కులను సహకరిస్తూనే, అంటరానివారికీ (దళితులకు) వ్యతిరేకంగా జరిగే సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.

• అతను స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి న్యాయశాఖ మంత్రి మరియు భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాత.                                                                                                        
• 1990లో, భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను మరణానంతరం అంబేద్కర్ కు బహూకరిచడం జరిగింది.

• అంబేద్కర్ యొక్క గొప్పదనం గురించి ప్రముఖ సంస్కృతిలో అనేక స్మారక మరియు చిత్రాలలో ఉన్నాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS