1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. కార్పొరేట్

కార్పొరేట్

అదానీ పోర్ట్స్ మరియు సెజ్ ల సీఈఓగా కరణ్ అదానీ నియామకం

Dec 31, 2015
28 డిసెంబర్ 2015 న అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎపిసెజ్) 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గా గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ ని నియమించింది.

జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా అమిత్ అగర్వాల్ నియామకం

Dec 24, 2015
జెట్ ఎయిర్వేస్ 22 డిసెంబర్ 2015 దాని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) గా అమిత్ అగర్వాల్ ను నియమించింది.

ఇటాలియన్ ఆటో డిజైన్ సంస్థ పినిన్ఫారినా ను కొనుగోలు చేసిన మహీంద్రా గ్రూప్

Dec 18, 2015
మహీంద్రా గ్రూపులో భాగమైన టెక్ మహీంద్రా మరియు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ 14 డిసెంబర్ 2015 న ఇటాలియన్ కారు డిజైనర్ పినిన్ఫారినా స్పా ను 165 మిలియన్ US డాలర్ల నగదుకు కొనుగోలు చేసింది.

హెపటైటిస్ సి డ్రగ్ కోసం డిజిసిఐ యొక్క ఆమోదం పొందిన మొదటి భారత సంస్థ: హెటిరో డ్రగ్స్

Dec 9, 2015
హైదరాబాద్ ఆధారిత హెటిరో డ్రగ్స్ 8 డిసెంబర్ 2015 న స్థిర మోతాదు మిశ్రమ చికిత్స లెడిపస్విర్ – సోఫోస్బవిర్ ప్రారంభించటానికి భారతదేశం యొక్క డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డిజిసిఐ) అనుమహైదరాబాద్ ఆధారిత హెటిరో డ్రగ్స్ 8 డిసెంబర్ 2015 న స్థిర మోతాదు మిశ్రమ చికిత్స లెడిపస్విర్ – సోఫోస్బవిర్ ప్రారంభించటానికి భారతదేశం యొక్క డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డిజిసిఐ) అనుమతి పొందినదని ప్రకటించింది. ఈ ఉత్పత్తి భారతదేశం లో లెడిసోఫ్ అనే బ్రాండ్ పేరు కింద అందుబాటులో ఉంటుంది.తి పొందినదని ప్రకటించింది. ఈ ఉత్పత్తి భారతదేశం లో లెడిసోఫ్ అనే బ్రాండ్ పేరు కింద అందుబాటులో ఉంటుంది.

ఓలా కార్పొరేట్ అధ్యక్షుడిగా జాయ్ బండేకర్ నియామకం

Dec 9, 2015
టాక్సీ సమూహ వేదిక ఓలా, 7 డిసెంబర్ 2015 న దాని కొత్త కార్యక్రమాల నిర్వహణ కోసం కార్పొరేట్ అధ్యక్షుడిగా జాయ్ బండేకర్ నియమించింది.

జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు ఎండిగా కహేర్ కజెం నియామకం

Dec 8, 2015
2016 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా, జనరల్ మోటార్స్ ఇండియా (జిఎం) సంస్థకు అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) గా 7 డిసెంబర్ 2015 న కహేర్ కజెం నియమితులయ్యారు.

ఉచిత ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కోసం ఖాన్ అకాడమీతో టాటాసన్స్ భాగస్వామ్యం

Dec 8, 2015
టాటా ట్రస్ట్స్ మరియు ఖాన్ అకాడమీ 6 డిసెంబర్ 2015న భారతీయ మార్కెట్లో ఉచిత ఆన్ లైన్ విద్య ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందించేందుకు ఐదేళ్ళ పాటు ఒప్పందం కుదుర్చుకుంది.

పైపులైన్లను పర్యవేక్షించేందుకు భువన్ గెయిల్ పోర్టల్ ను ప్రారంభించిన గెయిల్

Dec 7, 2015
గెయిల్ ఇండియా లిమిటెడ్ నవంబర్ చివరివారం 2015 లో  వినూత్నంగా పైపులైన్లను పర్యవేక్షించేందుకు భువన్-గెయిల్ పోర్టల్ ను ప్రారంభించింది. రైట్ ఆఫ్ యూజ్ (ఆర్ వో టి) లో భాగంగా అంతరిక్ష పరిశోధనలను ఉపయోగించుకుంటోంది.

చైనా పారిశ్రామిక మరియు వాణిజ్య బ్యాంకు లిమిటెడ్ తో టాటా సన్స్ లిమిటెడ్ ఒప్పందం

Dec 4, 2015
టాటా సన్స్ లిమిటెడ్ 2 డిసెంబరు 2015 న ఒక బ్యాంకింగ్ ఒప్పందంఫై సంతకం చేయడం ద్వారా చైనా పారిశ్రామిక మరియు వాణిజ్య బ్యాంకు లిమిటెడ్ (ఐసిబిసి) తో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రపంచంలోని 20 అత్యంత ఉదార వ్యక్తుల జాబితాను విడుదలచేసిన వెల్త్ ఎక్స్ మేగజైన్, 4వ స్థానంలో అజీం ప్రేమ్ జీ

Dec 3, 2015
వెల్త్ ఎక్స్ 25 నవంబర్ 2015న ప్రపంచవ్యాప్తంగా 20 మంది అత్యంత ఉదార వ్యక్తుల జాబితాను విడుదలచేసింది. ఆరోజువరకూ ఆయా వ్యక్తులు ఇచ్చిన విరాళాలను పరిగణనలోకి తీసుకున్నారు.

రష్యన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో సంస్కరణల కోసం రష్యా, వాడా మధ్య రోడ్ మ్యాప్

Dec 3, 2015
వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ  రష్యా మరియు వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ (వాడా) లు మాస్కో కుంభకోణం నడిపిన రష్యన్ యాంటీ -డోపింగ్ ఏజెన్సీ ( రుసాడా)ను సంస్కరించేందుకు అవసరమయిన దశల ప్యాకేజీ కి అంగీకరించాయి.

దుబాయి కంపెనీ మసరెక్ బ్యాంకింగ్ గ్రూప్ రిటైల్ బ్యాంకింగ్ అధిపతిగా సోమ్ సుబ్రోతో నియామకం

Dec 3, 2015
భారతీయ బ్యాంకర్ సోమ్ సుబ్రోతో 26 నవంబర్ 2015న మస్ రెక్ బ్యాంకింగ్ గ్రూప్ కు రిటైల్ బ్యాంకింగ్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ మరియు అధిపతిగా నియమితులయ్యారు. నాలుగున్నరేళ్ళ పాటు పనిచేసిన పర్హాద్ ఇరానీస్థానంలో ఈయన నియమితులయ్యారు.

అరిసెంట్ ఉపాధి కార్యక్రమం కోసం నాస్కామ్ ఫౌండేషన్ తో అరిసెంట్ ఒప్పందం

Dec 3, 2015
అరిసెంట్, అమెరికా బేస్డ్ ఇంజనీరింగ్ సంస్థ, 1 డిసెంబర్ 2015 న అరిసెంట్ ఉపాధి కార్యక్రమం కోసం నాస్కాం ఫౌండేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 2500 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులకు సిఎస్ఆర్ కార్యక్రమం కింద నూతన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇది ఉద్దేశించబడింది.

ఓలాక్యాబ్స్ యొక్క సీఎఫ్ఓ గా రాజీవ్ బన్సాల్ నియామకం

Nov 30, 2015
రాజీవ్ బన్సాల్, 27 నవంబర్ 2015 న దేశంలో దాని విస్తరణ డ్రైవ్ భాగంగా అనువర్తన ఆధారిత క్యాబ్ ఆపరేటర్ ఓలాక్యాబ్స్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) గా నియమితులయ్యారు.

సొడెక్సో ఇండియా ఆన్ సైట్ సర్వీసెస్ దేశ అధ్యక్షుడిగా రిషి గౌర్ నియామకం

Nov 26, 2015
రిషి గౌర్ 1 సెప్టెంబర్ 2015 నుండి అమలులోకి వచ్చేలా 23 నవంబర్ 2015 న మద్దతు సేవల సంస్థ సొడెక్సో ఇండియా ఆన్ సైట్ సర్వీసెస్ యొక్క దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

చిన్న వ్యాపారుల కోసం ఈ-లాల పోర్టల్ ను ప్రారంభించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

Nov 24, 2015
పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు 23 నవంబర్ 2015 న న్యూఢిల్లీ లో ఈ-లాల, అఖిల భారత వ్యాపారుల కాన్ఫెడరేషన్ (సిఎఐటి) యొక్క ఒక ఇ-కామర్స్ పోర్టల్ ను ప్రారంభించారు.

డిష్ టీవీ సిఈఓ గా అరుణ్ కుమార్ కపూర్ నియామకం

Nov 24, 2015
డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) సేవా ప్రదాత డిష్ టీవీ సంస్థ 20 నవంబర్ 2015 న దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) గా అరుణ్ కుమార్ కపూర్ ను నియమించింది. ఆయన పదవి 2015 నవంబర్ 23 నుంచి అమలులోకి వచ్చింది.

ఐఎల్ & ఎఫ్ ఎస్ సంస్థతో విదేశీ విస్తరణకు ఎఎఐ ఒప్పందం

Nov 23, 2015
ఎయిర్ పోర్ట్ప్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) 20 నవంబర్ 2015 న విదేశాల్లో విస్తరణ కోసం ఐఎల్ మరియు ఎఫ్ ఎస్ తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఐఎల్ మరియు ఎఫ్ ఎస్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎల్ మరియు ఎఫ్ ఎస్ అనుబంధ సంస్థ.

హైదరాబాద్ లోని ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించిన టిసిఎస్, ఇంటెల్

Nov 21, 2015
ఇండియాకు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ ఎగుమతి దారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) 18 నవంబర్ 2015 న ఇంటెల్ తో కలిసి ఇంటర్నెట్ ఆఫ్  థింక్స్ (ఐవోటి)కోసం కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీవోఇ) ను ప్రారంభించింది.

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సిఈవోగా జరీన్ డారువాలా నియామకం

Nov 18, 2015
17 నవంబర్ 2015 న, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈవో) గా జరీన్ డారువాలా నియమితులయ్యారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...