1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

బీహార్ ముఖ్య మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్

Feb 23, 2015
22 ఫిబ్రవరి 2015న జనతా దళ్ (యునైటెడ్) నాయకుడు నితీష్ కుమార్ బీహార్ కు 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రఖ్యాత ఉర్దూ కవి డాక్టర్ కలీం అహ్మద్ అజీజ్ అస్తమయం

Feb 23, 2015
ప్రఖ్యాత ఉర్దూ కవి డాక్టర్ కలీం అహ్మద్ అజీజ్, 15 ఫిబ్రవరి 2015న జార్ఖండులోని హజారీబాగ్ లో మరణించారు.

తీవ్రవాద వ్యతిరేక చట్టం క్రింద మాలేలో అరెస్ట్ అయిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్

Feb 23, 2015
మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్, మాలేలో 22 ఫిబ్రవరి 2015న అరెస్టు అయ్యారు.

ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం పొందిన అనిల్ కుంబ్లే మరియు బెట్టీ విల్సన్

Feb 23, 2015
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరియు ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెట్టీ విల్సన్ లు స్థానం పొందారు.

ఇస్రో యొక్క స్పేస్ అప్లికేషన్స్ కేంద్రం చీఫ్ గా తపన్ మిశ్రా నియామకం

Feb 23, 2015
20 ఫిబ్రవరి 2015న గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద గల ఇస్రో యొక్క స్పేస్ అప్లికేషన్స్ కేంద్రం (ఎస్ఎసి) చీఫ్ గా ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా నియమితులయ్యారు.

2015 అస్కార్ అవార్డులు ప్రధానం

Feb 23, 2015
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‑ హాలీవుడ్ డాల్బీ థియేటర్‑లో 23 ఫిబ్రవరి 2015 జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వ కార్యకర్తలకు 2013-14 కృషి కర్మాన్ అవార్డులు ప్రధానం చేసిన ప్రధానమంత్రి

Feb 23, 2015
19 ఫిబ్రవరి 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వ కార్యకర్తలకు 2013-14 కృషి కర్మాన్ అవార్డులను ప్రధానం చేశారు.

ఒడిశాలోని చాందీపూర్ నుండి అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన పృథ్వీ-II క్షిపణి పరీక్ష

Feb 23, 2015
19 ఫిబ్రవరి 2015న, అణు ఆయుధాల సామర్థ్యం గల ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి పృథ్వీ-IIని ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో చాందీపూర్ సముద్రం మీదుగా వాడుక ప్రయత్నంలో భాగంగా భారత్, తన సైన్యం ద్వారా విజయవంతంగా పరీక్షించింది.

భారతదేశంలో వాయు నాణ్యత పరిశీలించే మొదటి మొబైల్ App సఫర్-ఎయిర్ ప్రారంభం

Feb 20, 2015
మహారాష్ట్ర లోని పూణేలో వున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియోరోలజి వద్ద 17 ఫిబ్రవరి 2015న భారతదేశపు మొట్టమొదటి వాయు నాణ్యత పరిశీలించే మొబైల్ App సఫర్-ఎయిర్ ప్రారభించబడింది.

వనజ్ 2015: తొలి జాతీయ గిరిజన పండుగ ముగింపు

Feb 20, 2015
తొలి జాతీయ గిరిజన పండుగ ‘వనజ్ 2015’ 18 ఫిబ్రవరి 2015న ముగిసింది.

వ్యూహాత్మక కౌంటర్ టెర్రరిజం కమ్యూనికేషన్స్ కోసం అమెరికా ప్రత్యేక రాయబారిగా రాస్హాడ్ హుస్సేన్ నియామకం

Feb 20, 2015
అమెరికాలో వ్యూహాత్మక కౌంటర్ టెర్రరిజం కమ్యూనికేషన్స్ కోసం ప్రత్యేక రాయబారిగా భారతీయ అమెరికన్ రాస్హాడ్ హుస్సేన్ 18 ఫిబ్రవరి 2015న నియమితులయ్యారు.

ప్రఖ్యాత మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి నిర్యాణం

Feb 20, 2015
సుప్రసిద్ధ కార్టూనిస్ట్ రాగతి పండరి 19 ఫిబ్రవరి 2015న విశాఖపట్నంలో మరణించారు.

సాయిల్ హెల్త్ కార్డు పథకంను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

Feb 20, 2015
19 ఫిబ్రవరి 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాజస్థాన్, శ్రీగంగానగర్ జిల్లాలోని, సూరత్ ఘర్ పట్టణంలో సాయిల్ హెల్త్ కార్డు పథకంను ప్రారంభించారు.

క్రొయేషియా అధ్యక్షురాలిగా కొలిండా గ్రబార్ కిటరోవిక్ ప్రమాణస్వీకారం

Feb 20, 2015
క్రొయేషియా అధ్యక్షురాలిగా 15 ఫిబ్రవరి 2015న కొలిండా గ్రబార్ కిటరోవిక్ ప్రమాణ స్వీకారం చేశారు.

2015 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం భాగస్వాములైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మరియు ట్విట్టర్

Feb 19, 2015
ఆరు వారాల 2015 ఐసిసి వరల్డ్ కప్ సమయంలో సూక్ష్మ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వినియోదారులు ఉచితంగా ప్రాప్యత పొంది అనుసంధానించబడి ఉండడానికి 17 ఫిబ్రవరి 2015న అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు అస్తమయం

Feb 19, 2015
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు 18 ఫిబ్రవరి 2015న హైదరాబాద్ లో కాన్సర్ వ్యాధి కారణంగా మరణించారు.

నే ప్యి టాయ్ లో జరిగిన 5వ భారత్-మయన్మార్ ఉమ్మడి వాణిజ్య కమిటీ సమావేశం

Feb 18, 2015
17 ఫిబ్రవరి 2015న మయాన్మార్ లోని నే ప్యి టాయ్ లో 5వ భారత్-మయన్మార్ ఉమ్మడి వాణిజ్య కమిటీ సమావేశం నిర్వహించబడింది.

2014 నాయుడమ్మ అవార్డును ఉమ్మడిగా పొందిన డాక్టర్ టెస్సి థామస్, గీత వరదన్

Feb 18, 2015
2014 డాక్టర్ వై నాయుడమ్మ మెమోరియల్ అవార్డు కోసం మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్ టెస్సి థామస్ మరియు గీత వరదన్ లు 15 ఫిబ్రవరి 2015న ఎంపికయ్యారు.

మెర్లబోన్ క్రికెట్ క్లబ్ యొక్క గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని పొందిన సౌరవ్ గంగూలీ

Feb 17, 2015
13 ఫిబ్రవరి 2015 న మెర్లబోన్ క్రికెట్ సంఘం (MCC) భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీకు జీవితకాల గౌరవ సభ్యత్వం ప్రదానం చేసింది.

ఒక రూపాయి నోట్లను తిరిగితీసుకురావడానికి ఆర్బిఐ నిర్ణయం

Feb 17, 2015
13 ఫిబ్రవరి 2015న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక రూపాయి విలువ కలిగిన కరెన్సీ నోట్లు వెంటనే చెలామణీ తేనున్నట్టు ప్రకటించింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...