1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

ఆంధ్ర ప్రదేశ్ కు 850 కోట్ల రూపాయల అభివృద్ధిప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Feb 17, 2015
ఆంధ్ర ప్రదేశ్ కు అభివృద్ధి ప్యాకేజీ మరియు తదర్థ మద్దతు కోసం 850 కోట్ల రూపాయలిచెందుకు కేంద్ర ప్రభుత్వము ఆమోదించింది.

ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క సవరించిన మార్గదర్శకాలకు కేంద్రం ఆమోదం

Feb 17, 2015
12 ఫిబ్రవరి 2015 న ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్వై) మార్గదర్శకాల సవరణను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

భూమి అంతర్భాగానికి సొంత అంతర్గత భాగం కలదు: అధ్యయనం

Feb 17, 2015
భూమి అంతర్భాగం మరియు దాని లోపలి భాగం గురించిన పరిశోధనలు ఫిబ్రవరిలో ప్రచురించబడినవి.

ఐఎన్ఎస్ కోలకతా నుండి విజయవంతంగా బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష

Feb 16, 2015
భారత నౌకాదాళము యొక్క తాజా విధ్వంసకారిణి ఐఎన్ఎస్ కోలకతా నుండి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.

క్యాన్సర్ మరియు అంటు వ్యాధులు కోసం కొత్త 3D టీకాను కనుగొన్న పరిశోధకులు

Feb 16, 2015
క్యాన్సర్ మరియు అంటు వ్యాధులు కోసం పరిశోధకులు కొత్త 3D టీకాను కనుగొన్నారు. ఈ టీకా, ఒక 3D నిర్మాణం లోకి సమీకరించబడి, క్యాన్సర్ మరియు అంటు వ్యాధులపై దాడి చేసేలా రోగనిరోధక కణాలను ప్రేరేపిస్తుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్

Feb 16, 2015
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు

తెలుగు టెలివిజన్ ఛానల్ మా టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ ను కొనుగోలు చేసిన స్టార్ ఇండియా ప్రెవేట్ లిమ

Feb 13, 2015
తెలుగు టెలివిజన్ ఛానల్ అయిన మా టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్) ను, దాని బ్రాండ్, ఆస్తులు మరియు నాలుగు ప్రెవేట్ ఛానెల్లను అప్రకటిత పైకముతో స్టార్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 35వ జాతీయ క్రీడల చిహ్నం: అమ్ము

Feb 13, 2015
35వ భారత జాతీయ క్రీడల చిహ్నం అమ్ము, గ్రేట్ హార్న్-బిలిని లిమ్కా రికార్డుల పుస్తకంలో చేర్చారు.

యెమెన్ లో దౌత్యకార్యాలయం మూసివేసిన అమెరికా

Feb 13, 2015
యెమెన్ లో జరుగుతున్న రాజకీయ అస్థిరత్వం మరియు భద్రతా సమస్యల దృష్ట్యా, అక్కడున్న తన దౌత్యకార్యాలయాన్ని మూసివేసి తన సిబ్బందినంతటిని తరలిస్తున్నట్టు అమెరికా రాష్ట్ర విభాగం ధ్రువీకరించింది.

సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ (సిఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ గా ఎం.ఒ.గార్గ్ నియామకం

Feb 13, 2015
సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ ( సి.ఎస్.ఐ.ఆర్.) కు డైరెక్టర్ జనరల్ గా ఎం.ఒ.గార్గ్ 5 ఫిబ్రవరి 2015న నియమితులయ్యారు.

2014 జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన ప్రఖ్యాత మరాఠీ రచయిత భాలచంద్ర నేమడే

Feb 13, 2015
6 ఫిబ్రవరి 2015 న ప్రఖ్యాత మరాఠీ రచయిత బాలచంద్ర నేమాడే, 2014 జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు.

కేరళలో కనుగొన బడ్డ నాలుగు కొత్త జాతుల చేపలు

Feb 12, 2015
కేరళలో పుంటియుస్ నేల్సోని, పుంటియుస్ నీగ్రోనోటుస్, సిస్టోమస్ చ్రిసెయస్ మరియు సిస్టోమస్ రుఫుస్ అనే నాలుగు కొత్త చేప జాతులను కనుగొన్నారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాదించిన భారత లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్

Feb 12, 2015
2015 ఫిబ్రవరి మొదటి వారంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ యొక్క పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చబడింది.

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహాన్ పురస్కార్ పథకంను సవరించిన యువజన వ్యవహారాల & క్రీడలు మంత్రిత్వశాఖ

Feb 12, 2015
11 ఫిబ్రవరి 2015న యువజన వ్యవహారాల & క్రీడలు మంత్రిత్వశాఖ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహాన్ పురస్కార్ పథకంను సవరించింది.

డాక్టర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా అవార్డులు ప్రదానం చేసిన థావర్ చంద్ గెహ్లాట్

Feb 12, 2015
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ 11 ఫిబ్రవరి 2015న డాక్టర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా అవార్డులను ప్రదానం చేశారు.

ఫ్రాజిల్ ఫ్రాంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ ఎటాక్స్: సరోజ్ కుమార్ రాథ్

Feb 11, 2015
సరోజ్ కుమార్ రాథ్, ఫ్రాజిల్ ఫ్రాంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ ఎటాక్స్ అను పుస్తకాన్ని రచించారు.

2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ప్రకటన

Feb 11, 2015
10 ఫిబ్రవరి 2015న భారత ఎన్నికల సంఘం, 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటించింది.

ఫిబ్రవరి 10ను జాతీయ నుసిపురుగు నివారణా దినోత్సవంగా ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

Feb 11, 2015
ఫిబ్రవరి 10ను జాతీయ నుసిపురుగు నివారణా దినోత్సవంగా ప్రకటించిన కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రకటించారు.

15వ ఢిల్లీ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం

Feb 11, 2015
15వ ఢిల్లీ సుస్థిర అభివృద్ధి శిఖరాగ్ర సమావేశాలు 2015 ఫిబ్రవరి 5 నుండి 7వరకు తాజ్ ప్యాలెస్ హోటల్, న్యూఢిల్లీలో జరిగాయి.

68వ బ్రిటిష్ అకాడెమి ఫిలిం అవార్డ్స్ ప్రకటన

Feb 10, 2015
68వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్స్ అవార్డ్స్(BAFTA) ప్రకటించబడ్డాయి. ఈ అవార్డులను లండన్ లోని రాయల్ ఒపెరా హౌస్ వద్ద అందజేస్తారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...