1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

57వ వార్షిక గ్రామీ అవార్డులు

Feb 10, 2015
57వ వార్షిక గ్రామీ పురస్కారాలు, లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని స్టేపుల్స్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధానం చేయబడ్డాయి.

భారత్ పశ్చిమ తీరంలో కనుగొనబడ్డ ఉల్వ పశ్చిమ బాస్ట్ మరియు క్లాడోఫోర గోఎంసిస్ బాస్ట్ అనే ఆల్గే జాతులు

Feb 10, 2015
భారత్ పశ్చిమ తీరంలో ఉల్వ పశ్చిమ బాస్ట్ మరియు క్లాడోఫోర గోఎంసిస్ బాస్ట్ అనే ఆల్గే జాతులు కనుగొనబడ్డాయి.

నీతి ఆయోగ్ లో మూడు ముఖ్యమంత్రుల ఉపసంఘాలను ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి

Feb 9, 2015
నీతి ఆయోగ్ లో మూడు ముఖ్యమంత్రులు ఉపసంఘాలను నియమించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8 ఫిబ్రవరి 2015న ప్రకటించారు.

ముగ్గురి DNAతో పిల్లల సృష్టికి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం

Feb 9, 2015
ముగ్గురు వేర్వేరు వ్యక్తుల DNA తో పిల్లల సృష్టి అనుమతించేందుకు, మానవ ఫలదీకరణ మరియు పిండోత్పత్తి చట్టం (HFEA), 1990ను సవరించేందుకు తలపెట్టిన బిల్లుకు బ్రిటన్ యొక్క హౌస్ ఆఫ్ కామన్స్ 3 ఫిబ్రవరి 2015న ఆమోదం తెలిపింది

లిబరల్ పార్టీ నాయకత్వం పై అవిశ్వాస తీర్మానంలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ గెలుపు

Feb 9, 2015
లిబరల్ పార్టీ యొక్క అగ్రనాయకత్వంలో చీలీకల ద్వారా తలెత్తిన అవిశ్వాస తీర్మానం నుండి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ 9 ఫిబ్రవరి 2015 న బయటపడ్డారు.

ఫెబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా కాన్సర్ దినోత్సవం నిర్వహణ

Feb 6, 2015
4 ఫిబ్రవరి 2015 న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్ సి గోయల్ నియామకం

Feb 5, 2015
4 ఫెబ్రవరి 2015న కేంద్ర గ్రామీణాభివృద్ది కార్యదర్శిగా ఉన్న ఎల్ సి గోయల్ ను కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కేంద్రప్రభుత్వం నియమించింది.

2015 జాతీయ క్రీడల్లో మెడల్ గెలిచిన పిన్నవయస్కురాలు సలోని దలాల్

Feb 5, 2015
3 ఫిబ్రవరి 2015 న కేరళ లో జరుతున్న 35వ జాతీయ క్రీడల్లో కర్నాటకలోని పాఠశాల అమ్మాయి, సలోని దలాల్ అత్యంత చిన్న వయసులో మెడల్ సాదించింది.

ఇటలీ అధ్యక్షునిగా సెర్గియో మట్టరేల్లా ప్రమాణస్వీకారం

Feb 5, 2015
3 ఫిబ్రవరి 2015న ఇటలీ అధ్యక్షుడిగా సెర్గియో మట్టరేల్లా స్వీకారం చేశారు.

పట్టణ సహకార బ్యాంకులకై R గాంధీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించిన ఆర్బిఐ

Feb 4, 2015
పట్టణ సహకార బ్యాంకింగ్ సెక్టార్ లో వ్యాపారాలు, పరిమాణం, మార్పిడి మరియు లైసెన్స్ షరతులను పునర్పరిశీలించడానికి మరియు తగిన సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నియమించింది.

సమాచార సేకరణ ఉపగ్రహంను విజయవంతంగా ప్రారంభించిన జపాన్

Feb 4, 2015
జపాన్ సమాచార సేకరణ ఉపగ్రహం (గూఢచారి ఉపగ్రహం)ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ఉపగ్రహంను దక్షిణ జపాన్ కగోశీమా ప్రిఫెక్చర్ లోని తనేగషీమ స్పేస్ సెంటర్ నుండి ప్రారంభించారు.

పాఠశాలలో మోరల్ సైన్స్ను తప్పనిసరి చేయడానికి కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరిన సుప్రీం కోర్టు

Feb 4, 2015
దేశవ్యాప్తంగా ఒకటి నుండి పన్నెందు తరగతుల పాఠ్యాంశాల్లో మోరల్ సైన్స్ సబ్జెక్టును తప్పనిసరి చేయడంకోసమై అందిన వ్యాజ్యంమేరకు 2 ఫెబ్రవరి 2015న భారత సుప్రీం కోర్టు, ఈ విషయంపై స్పందించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డి)మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ఈ)లను కోరింది.

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించనున్న తెలంగాణ

Feb 4, 2015
జూలై 2015లో జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో భారిఎత్తున నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర గృహ & పట్టణ పేదరీక నిర్మూలణ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా నందిత ఛటర్జీ నియామకం

Feb 4, 2015
కేంద్ర గృహ & పట్టణ పేదరీక నిర్మూలణ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా నందిత ఛటర్జీ నియమితులయ్యారు.

దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ గా అశోక్ కె అగర్వాల్ నియమకం

Feb 3, 2015
చెన్నైలోని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ గా అశోక్ కె అగర్వాల్ నియమితులయ్యారు.

ఈ-పరిపాలనకు జాతీయ పురస్కారాలు ప్రకటన

Feb 2, 2015
ఈ-పరిపాలన కోసం జాతీయ పురస్కారాలను గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ ప్రకటించారు.

ఈ-గవర్నెన్స్ పై గుజరాత్ లో జరిగిన 18వ జాతీయ సమావేశాలు

Feb 2, 2015
30 జనవరి నుండి 31 జనవరి 2015 వరకు గుజరాత్ లోని గాంధీనగర్ లో ఈ-గవర్నెన్స్ పై 18వ జాతియ సమావేశాలు జరిగాయి.

అంతర్ఖండ బల్లాస్టిక్ క్షిపణి అగ్ని-5ను విజయవంతంగా పరీక్షించిన భారత్

Feb 2, 2015
31 జనవరి 2015న, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన డబ్బా ఆధారిత అంతర్ఖండ బల్లాస్టిక్ క్షిపణి (ICBM) అగ్ని-5ను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది.

శ్రీలంకకు 44వ ప్రధాన న్యాయమూర్తిగా కనగసభాపతి జె శ్రీపవన్ నియామకం

Feb 2, 2015
శ్రీలంకకు 44వ ప్రధాన న్యాయమూర్తిగా కనగసభాపతి జె శ్రీపవన్ ప్రమాణ స్వీకారం చేశారు.

స్వచ్ఛ భారత్ మిషన్ ఇతివృత్తంతో స్మారక తపాలా స్టాంపులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

Feb 2, 2015
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ భారత్ మిషన్ ఇతివృత్తంతో స్మారక తపాలా స్టాంపులు విడుదల చేశారు.

 «   Prev 1  2  3  4  

Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...