Search

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తో మూడు సంవత్సరాల భాగస్వామ్యఒప్పందం పై హాకీ ఇండియా సంతకం

దేశంలో హాకీని అత్యున్నత  క్రీడగా తిరిగి నిలపాడానికి, హాకీ యొక్క అత్యున్నత పరిపాలన విభాగమైన హాకీ ఇండియా(HI), 28 అక్టోబర్ 2015న  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)తో  మూడేళ్ల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

Oct 30, 2015 14:13 IST
facebook IconTwitter IconWhatsapp Icon

దేశంలో హాకీని అత్యున్నత  క్రీడగా తిరిగి నిలపాడానికి, హాకీ యొక్క అత్యున్నత పరిపాలన విభాగమైన హాకీ ఇండియా(HI), 28 అక్టోబర్ 2015న  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)తో  మూడేళ్ల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందాల నిబంధనలు ప్రకారం, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల క్రీడల్లో ఒకటైన హాకీ, క్రీడారంగంలో యువత అభివృద్ధి మరియు దక్షత పొందడానికి సాధనంగా ఉంటుందని హాకీ గురించి సాయి ప్రచారం చేస్తుంది

హాకీ, విద్య, ఆరోగ్య మరియు సంబంధిత ఇతర విషయాలలో నేటి యువత లో సానుకూల విలువలు పెంచేందుకు ప్రతిభను గుర్తించి, మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా హాకీ కోచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఆ క్రీడకు శాశ్వత వారసత్వాన్ని సృష్టించడానికి ఈ రెండు విభాగాలు కలిసి పనిచేస్తాయి.

సాయి, హాకీ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) విద్యార్థులకు దేశీయ కోచ్లుతో అంతర్జాతీయంగా గుర్తింపున్న హాకీ కోచింగ్ కోర్సులు మరియు లైసెన్స్ ధ్రువీకరణ అందించడం ద్వారా, దాని కోచ్ అభివృద్ధి కార్యక్రమంను బలోపేతంకు సహాయం చేస్తుంది.

 

ఈ ఒప్పందం ప్రకారం, ముందుగా గుర్తించబడిన ప్రాంతాలలో ప్రత్యేక సాయి కోచ్లు హాకీ స్కౌట్స్ గా ఉంటారు. ఎంపిక చేయబడిన సాయి కేంద్రాల వద్ద  వివిధ వయసుల గల యువకుల కోసం స్కౌటింగ్ ట్రయల్స్ ను HI జాతీయ జట్టు శిక్షకులు నిర్వహిస్తారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS