Search

ఈ వారం భారత్ : సెప్టెంబర్ 1, 2014- సెప్టెంబర్ 7, 2014

ఈ వారం భారతదేశం, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయం అందించడానికి  Jagranjosh.com అందిస్తున్న ఒక విభాగం.

Sep 8, 2014 11:11 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారతదేశం, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయం అందించడానికి  Jagranjosh.com అందిస్తున్న ఒక విభాగం. ఈ విభాగం, 2014 సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 7 వరకు జరిగిన వారంలోని అత్యంత ముఖ్యమైన సంఘటనలు అందిస్తుంది. ఇది మీరు పరీక్షల ముందు ముఖ్యమైన వార్తలను మరియు సంఘటనలను గుర్తు చేసుకొనేందుకు సహాయపడుతుంది.

1 సెప్టెంబర్ 2014

• తిరుపతిలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
• ప్రజా సంబంధమైన ప్రార్థనాస్థలంలో జంతు బలిని నిషేధించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.
• 2014-15 మొదటి త్రైమాసంలో GDPలో  1.7 శాతానికి కుదించబడిన CAD: ఆర్బిఐ
• బాసెల్ III పెట్టుబడుల నిబంధనల అమలుకు మార్గదర్శకాలను జారీ చేసిన ఆర్బిఐ
• ఉల్లిపాయ దిగుమతి నిబంధనలను సడలించిన కేంద్ర ప్రభుత్వం
• విజయ్ మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించిన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
• ఇజ్రాయెల్-ఆధారిత జెనెరిక్ ఔషధ తయారిదారి తేవాతో వ్యాపారఒప్పందం కుదుర్చుకున్న వీనస్ రెమిడీస్
• కొత్త కోచ్ విమల్ కుమార్ దగ్గర శిక్షణ తీసుకునేందుకు నిర్ణయించుకున్న సైనా నెహ్వాల్
• రుణాలు ప్రాసెస్ చేసేందుకు సమయం సెట్ చేయాలని బ్యాంకులను కోరిన ఆర్బిఐ
• 218 బొగ్గు బ్లాకులన్నిటిని తిరిగి వేలంవేయాలని సుప్రీంకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం

2 సెప్టెంబర్ 2014

• పర్యావరణ చట్టాల సమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
• నపుంసకుల సంక్షేమం కోసం ప్యానెల్ ఏర్పాటు చేసిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం
• భారతదేశంలో ఆరోగ్య అదాలత్ ప్రారంభించిన తొలి రాష్ట్రం కర్ణాటక
• నృత్య బార్ల పూర్తి నిషేధానికి సిఫార్సు చేసిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ
•ఆండ్రాయిడ్ మరియు iOS లకోసం సంగీత స్ట్రీమింగ్ Wynk app ప్రారంభించిన భారతి ఎయిర్టెల్
• ఇన్ఫ్రా రంగంకోసం JBICతో ఒప్పందం కుదుర్చుకున్న జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
• మావోయిస్టులతో పోరాడటానికి అటవీ భూమి మళ్లింపుకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
• పాట్నాలో 2015 కల్ల కాలా అజర్ (నల్ల౦ జ్వరం) నిర్మూలనకు సవరించిన వ్యూహాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

3 సెప్టెంబర్ 2014
• భారతదేశపు మొదటి కోరల్ గార్డెన్ ను గుజరాత్ లో నిర్మించేందుకు WTI మరియు TCL ఒప్పందం కుదుర్చుకున్నాయి.
• 2014 ఆసియా క్రీడలలో భారత మహిళల హాకీ జట్టుకు రీతూ రాణి నేతృత్వం
• WEF వార్షిక 2014-2015 గ్లోబల్ కాంపిటీటివ్నెస్ జాబితాలో 71 వ ర్యాంకు పడిపోయిన భారతదేశం
• లోక్పాల్ శోధన కమిటీకి మరింత స్వయంప్రతిపత్తి మంజూరు చేసేందుకు రూల్ 10ని సవరించిన కేంద్ర ప్రభుత్వం.

4 సెప్టెంబర్ 2014
• ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధానిగా విజయవాడ ప్రాంతాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
• డెన్ నెట్వర్క్స్ తో జాయింట్ వెంచర్ కు సంతకం చేసిన స్నాప్ డీల్
• IGLలో కొత్త డైరెక్టర్ గా చేరిన V నాగరాజన్
• ధరల బత్తెంకు 7% హెచ్చుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
• ఉర్దూను, రెండవ అధికారిక భాషగా ఉపయోగించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు
• సర్రోగేట్ పిల్లల పౌరసత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వంను స్పష్టత కోరిన సుప్రీం కోర్ట్
• NSIC యొక్క సిఎండిగా బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర నాథ్

5 సెప్టెంబర్ 2014
• పండితులకు పునరావాస భూమిని వెతకమని J & K ముఖ్యమంత్రిని కోరిన కేంద్ర హోం మంత్రి
• ప్రొఫెషనల్ స్నూకర్ నుండి రిటైర్ ప్రకటించిన పంకజ్ అద్వానీ
• IWF ప్రపంచ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో స్వర్ణ పతకం గెలుచుకున్న సుధాకర్ జయంత్
• పౌరసత్వం మరియు లాంగ్ టర్మ్ వీసాలను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కు ఆమోదంతెలిపిన కేంద్ర ప్రభుత్వం
• గరిష్ట శిక్షాకాలంలో సగం పూర్తికున్న విచారణా ఖైదీల విడుదలకు ఆదేశించిన సుప్రీంకోర్టు.
• JNU ప్రొఫెసర్ ప్రియదర్శి ముఖర్జీ కు చైనా బుక్ అవార్డు ప్రదానం చేసిన చైనా
• 11 వ శతాబ్దం దోచుకున్న విగ్రహాలను తిరిగి భారత్ కిచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్.
• IIAS యొక్క మొదటి మహిళా ఛైర్పర్సన్గా నియమితులైన చంద్రకళ పడియా

6 సెప్టెంబర్ 2014
• IICT- హైదరాబాద్ లో పునర్వినియోగపరచదగిన మెగ్నీషియం బ్యాటరీ అభివృద్ధి
• మొదటి జాతీయ యాంటీ-TB డ్రగ్ రెసిస్టెన్స్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
• 2014 కృతి ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ
• రైనోస్ రక్షణ కోసం ప్రత్యేక రినో ప్రొటెక్షన్ ఫోర్స్

7 సెప్టెంబర్ 2014
• గ్రామస్తులు అవసరాన్ని ఆధారిత అభివృద్ధి పధకాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం
• అత్యంత ఎక్కువకాలంగా పనిచేస్తున్న ప్రపంచ రెండవ అణు రియాక్టర్ గా రాప్స్ యొక్క యూనిట్ 5  గుర్తించబడింది
• బహరేన్ సందర్శించిన సుష్మా స్వరాజ్

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS