Search

ఈ వారం భారత్ : ఆగస్ట్ 25, 2014- ఆగస్ట్ 31, 2014

ఈ వారం భారత్ (ఆగస్ట్ 25, 2014 – ఆగస్ట్ 31, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) మరియు ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన వార్తలను తేదీల ప్రకారం విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది.

Sep 1, 2014 18:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

25 ఆగస్ట్ 2014

 • 1993 నుండి 2010 వరకు కేటాయించిన బొగ్గు బ్లాకులు అవినీతిమయం: సుప్రీంకోర్టు ప్రకటన
 • అత్యున్నత పదవుల్లోని ఉద్యోగుల ప్రొబేషన్ సమయాన్ని ఒక సంవత్సరానికి తగ్గించిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం
 • మహారాష్ట్రలోని ముంబాయి, లోనావాల ల మధ్య తొలి సముద్ర విమాన సేవలు ప్రారంభం
 • సి.ఆర్.పి.ఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ గా రమేష్ చంద్ తయల్ నియామకం
 • జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ నూతన చీఫ్ గా నియమితుడైన ఆర్.ఎన్.రవి

26 ఆగస్ట్ 2014

 • కాంప్రేహెన్సివ్ సుస్టైనబుల్ టూరిజం క్రైటీరియాను రూపొందించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ
 • బిఎస్ఎన్ఎల్ తో టవర్ల పంపకం ఒప్పందం పై సంతకం చేసిన రిలయన్స్ జియో ఇన్ఫోకాం
 • ఇండియన్ స్టీల్ అసోసియేషన్ తొలి అధ్యక్షుడిగా సి.ఎస్. వెర్మ ఎన్నిక
 • బిఐఎస్ రాజీవ్ గాంధీ జాతీయ నాణ్యత అవార్డుల ప్రకటన
 • కేరళ రాష్ట్ర గవర్నర్, షీలా దీక్షిత్ రాజీనామా

27 ఆగస్ట్ 2014

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయమై కేంద్ర హోం మంత్రిత్వశాఖకు నివేదికను సమర్పించిన శివరామకృష్ణన్ కమిటీ
 • రోడ్డు రవాణా మంత్రిత్వశాఖకు రాయితీ ఒప్పందం మోడల్ ను మార్చుకునే అధికారమిచ్చిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
 • ఇంటర్నెట్ లో డాట్ భారత్ డొమైన్ పేరును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
 • నూతన లిక్కర్ విధానానికి ఆమోదం తెలిపిన కేరళ రాష్ట్ర క్యాబినెట్
 • గాడ్ ఆఫ్ అంటార్క్టికా అనే పుస్తకాన్ని రచించిన 13 ఏళ్ల యశ్వర్ధన్ శుక్లా
 • ఇంటర్పోల్ టర్న్ బ్యాక్ క్రైమ్ కాంపెయిన్ కు ప్రచారకర్త గా షారుఖ్ ఖాన్
 • హిందీ సేవి సమ్మాన్ అవార్డును ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

28 ఆగస్ట్ 2014

 • ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటుకు, ఆమోదం తెలిపిన మహారాష్ట్ర రాష్ట్ర క్యాబినెట్
 • ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పిఎంజేడివై) పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
 • భారత్, పాక్ దేశాలు తిరిగి చర్చలను నిర్వహించాలని తీర్మానాన్ని జారీ చేసిన జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనమండలి
 • ఢిల్లీ రాజధాని ప్రాంతంలో మహిళలకు హెల్మెట్ ను తప్పనిసరి చేసిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం
 • మణిపూర్ రాష్ట్ర గవర్నర్ వినోద్ కుమార్ దుగ్గల్ రాజీనామా

29 ఆగస్ట్ 2014

 • దామన్ గ్యాస్ ఫీల్డ్స్ లో 5219 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఓ.ఎన్.జీ.సీ బోర్డు 
 • ఎం.ఎస్.ఆర్.పి.ఐ.ఐ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న భారత్
 • ఆగస్ట్ 29న జాతీయ క్రీడల దినోత్సవం నిర్వహణ

30 ఆగస్ట్ 2014

 • ఆర్ధిక రేగులేటర్ల తో కేవైసి వివరాల పంపకం కోసం నిబంధనలను జారీ చేసిన సెబీ
 • యూఎస్ పోస్ట్ సర్వీస్ చే గౌరవం పొందిన తొలి భారత నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఘనత

 

31 ఆగస్ట్ 2014

 • ప్రో కబడ్డీ లీగ్ ఆరంభ టైటిల్ విజేత జైపూర్ పింక్ పాంథర్స్
 • మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఏజి) వినోద్ రాయ్ చే రచింపబడ్డ నాట్ జస్ట్ యాన్ అకౌంటంట్

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS