Search

ఈ వారం భారత్ : 5 మే 2014-11 మే 2014

ఈ వారం భారత్ ( 5 మే 2014 – 11 మే 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

May 12, 2014 16:57 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ ( 5 మే 2014 – 11 మే 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన అంశాలను విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదిల ప్రకారం అందిస్తున్నాం.

5 మే 2014
•    నైట్ గ్రాండ్ క్రాస్ - బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రతన్ టాటా
•    ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లికి అగ్రస్థానం

6 మే 2014
•    ప్రముఖ స్టాంపుల రూపకర్త సి.ఆర్. పక్రాషి రచించిన ఏ స్టాంప్ ఇస్ బొర్న్-పుస్తకాన్ని ఆవిష్కరించిన భారత ఉపరాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ
•    రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా లలిత్ మోడీ ఎన్నిక
•    పదేళ్లు నిండితే సొంతగా బ్యాంక్ ఖాతా తెరవచ్చు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన
•    అవినీతి అధికారులపై దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరం లేదు: సుప్రీంకోర్టు
•    విద్యాహక్కుచట్టం మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించదు : సుప్రీంకోర్టు

7 మే 2014

•    ఎయిర్ ఆసియా ఇండియాకు డిజీసిఎ లైసెన్స్ మంజూరు
•    తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధించిన సుప్రీంకోర్టు

8 మే 2014
•    దేశీయంగా చెల్లింపుల కోసం భారత్ రూపొందించిన రూపే కార్డును జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
•    సీబీఐ తొలి మహిళా అదనపు డైరెక్టర్‌గా అర్చనా రామసుందరం నియామకం, సస్పెన్షన్
•    తాజా ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 147వ స్థానం

9 మే 2014

•    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కన్నుమూత

10 మే 2014

•    అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య డైమండ్ లీగ్‌ పోటీలో వికాస్ గౌడకు రజత పతకం

11 మే 2014
•    ది సండే టైమ్స్ వారపత్రిక రూపొందించిన యూకే సంపన్నుల జాబితాలో హిందూజా సోదరులకు అగ్రస్థానం

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS