Search

ఈ వారం భారత్ : సెప్టెంబర్ 8, 2014- సెప్టెంబర్ 14, 2014

 

ఈ వారం భారతదేశం, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయం అందించడానికి  Jagranjosh.com అందిస్తున్న ఒక విభాగం.
Sep 15, 2014 15:04 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారతదేశం, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయం అందించడానికి  Jagranjosh.com అందిస్తున్న ఒక విభాగం. ఈ విభాగం, 2014 సెప్టెంబర్ 8వ తారీఖు నుండి 14 తారీఖు వరకు జరిగిన వారంలోని అత్యంత ముఖ్యమైన సంఘటనలు అందిస్తుంది. ఇది మీరు పరీక్షల ముందు ముఖ్యమైన వార్తలను మరియు సంఘటనలను గుర్తు చేసుకొనేందుకు సహాయపడుతుంది.

8 సెప్టెంబర్ 2014
• ప్రజా పాఠశాలలు & కళాశాలలు ఉపన్యాసాలు చేపట్టేందుకు శాస్త్రవేత్తలకు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం
• ఉద్యోగులు ఆస్తుల వివరాలు దాఖలుకు గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
• వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికోసం NAWADCO మరియు NBCC మధ్య అవగాహనా ఒప్పందం
• ED డిప్యూటీ డైరెక్టర్ గా రాజేశ్వర్ సింగ్ తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సుప్రీం కోర్టు
• అనేక డీమ్డ్ విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయంగా ఉండుటకు అర్హులు కాదని తెలిపిన H దేవరాజ్ కమిటీ
• స్ట్రాటోస్పియర్ సందర్శించిన మొదటి భారతీయుడు సురేష్ కుమార్
• యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న మారిన్ సిలిక్
• త్విప్రాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండును తిరస్కరించిన త్రిపురలోని గిరిజన సంఘాలు  

9 సెప్టెంబర్ 2014
• హిమాలయ దివస్  సెప్టెంబర్ 9ను ప్రకటించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
• అయిదు నగరాల్లో ఫ్రిల్ల్స్ రహిత విమానాశ్రయాలను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
• నో యువర్ రైట్స్ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ
• భార్తెండు హరిశ్చంద్ర అవార్డ్లు ప్రదానం
• FAO డైరెక్టర్ జనరల్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన భారత సంస్థలయిన IARI మరియు NAAS
• ప్రైవేట్ రంగ బ్యాంకులు MD మరియు CEO ఉన్నత వయసు పరిమితిని 70 సంవత్సరాలుగా స్థిరపరచిన ఆర్బీఐ
• భారతదేశంలో నియమితులైన ఉద్యోగులు అత్యధిక శాతం అరుణాచల్ ప్రదేశ్ వారు: 6 ఆర్థిక గణన
• 679 సభ్యుల ఆసియా గేమ్స్ జట్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
• టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీ సీఈఓ గా వారెన్ హారిస్ నియమకం
• నపుంసకులను మూడవ లింగముగా గుర్తించిన బీహార్ ప్రభుత్వం
• రేప్ క్రైసిస్ ఇంటర్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన పుదుచ్చేరి పోలీసు శాఖ
• బరాక్ లోయ నుండి అధికారిక భాషగా అస్సామీస్ ను ఉపసంహరించుకున్న అస్సాం ప్రభుత్వం

10 సెప్టెంబర్ 2014
• అక్టోబర్ 10 కల్లా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు
• చిత్తడినేల పరిరక్షణ కోసం కేంద్రం మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు
• 12 వ పంచవర్ష ప్రణాళికలో ICDP పథకం అమలుకు సిసిఇఎ ఆమోదం
• J & K లో లడఖ్ ప్రాంతంలో 28 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
• ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సుభాష్ చంద్ర గార్గ్ నియమకం
• 2014 సాక్షర భారత్ అవార్డలను అందజేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
• 2014 జీవవైవిధ్యం లో MIDORI బహుమతి గెలుచుకున్న డాక్టర్ కమల్ బావా
• సిఐఎల్, ఒఎన్జిసి, ఎన్హెచ్పిసి లో వాటాను అమ్మకానికి సిసిఇఎ ఆమోదం
• కార్డురహిత నగదు ఉపసంహరణ సర్వీసును ప్రారంభించిన ఐసిఐసిఐ
• శ్మశానవాటికలో కుల ఆధారిత వివక్షకు ముగింపునకు ఆదేశించిన రాజస్థాన్ హై కోర్టు
• కేరళ యొక్క కొత్త మద్యం విధానం వెనుక తర్కాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు  
• ఉచితంగా అంబులెన్స్ డ్రాప్-సేవ పథకం కోసం జివికె-ఇ.యం.ఆర్.ఐ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం

11 సెప్టెంబర్ 2014
• స్వచ్ఛ విద్యాలయ ప్రచారానికి నిధులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
• నపుంసకుల విషయంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు వివరణ కోరిన కేంద్ర ప్రభుత్వం
• మేఘాలయలో ఖనిజ వనరుల వినియోగం సులభతరం కోసం కమిటీ ఏర్పాటు చేసిన PMO
• స్వతంత్రసమరయోధుడు మరియు పాత్రికేయుడు జితేంద్ర చంద్ర పాల్ మరణం
• అగ్ని-1 మిసైల్ ను విజయవంతంగా పరీక్ష చేసిన స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఆఫ్ ఇండియా
• ఎన్ఎండిసి వాటా అమ్మకాలలో ఉన్న లోపాలను బట్టి బిఎస్ఇ ను మందలించిన సెబీ
• పాడైపోయే వస్తువుల సులువైన రవాణా కోసం RVC సర్వీసును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
• ఇండియా అవుట్ లుక్ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసిన మూడీస్ అనలిటిక్స్: ప్రాస్పెక్టస్ బ్రైటెన్
• ఆంధ్ర ప్రదేశ్ లో 50 మెగావాట్ల సౌర పార్కులు ఏర్పాటు చేయనున్న రాయ పవర్
• హెచ్ఎంటి గడియారాలను మూసివేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం
• BISAG తో బిఎస్ఎఫ్ ఏకీకరణను గుజరాత్ లో భుజ్ వద్ద ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి
• 2014-15 ఆర్థిక సంవత్సరానికి పన్నులు రహిత బడ్జెట్ సమర్పించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి

12 సెప్టెంబర్ 2014
• నీటిపారుదల పెంచడానికి రైతు అనుకూలమైన ప్రాజెక్ట్ సెచ్-బంధుప్రకల్ప కు ఆమోదం తెలిపిన పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం
• అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం కోటాకు ఆదేశించిన సుప్రీం కోర్టు
• అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎన్నికైన నరేంద్ర అంబ్వాని
• ప్రజా రవాణా ప్రోత్సహించడానికి సిగరెట్ మరియు మద్యం మీద ఒక రూపాయి సెస్ వసూలు చేయనున్న ఢిల్లీ ప్రభుత్వం

13 సెప్టెంబర్ 2014
• 2014-15 లో 5.6 శాతం మేర భారతదేశం యొక్క GDP వృద్ధి రేటు అంచనా వేసిన FICCI ఆర్థిక అవుట్ లుక్ సర్వే
• 2014ఆసియా క్రీడలలో చిత్రేష్ టతా అత్యంత పిన్నవయసుగల నావికుడు

14 సెప్టెంబర్ 2014
• J & K వరదలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 5700 కోట్ల రూపాయల నష్టం కలిగించాయని అసోచామ్ అంచనా
• విద్యావేత్త కిరీట్ జోషి మరణించారు
• సెప్టెంబర్ 14న హిందీ దివస్ గమనించిన భారతదేశం
• అక్రమ బ్బు చెలామణి చేస్తున్నట్టు అనుమానిస్తూ ఆరు UCBలను మూసువేసిన ఆర్బిఐ
• ప్రణయ్పై ఇండోనేషియన్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన HS ప్రణోయ్

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS