1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. అంతర్జాతీయం | ప్రపంచం

అంతర్జాతీయం | ప్రపంచం

జర్మనీ ఛాన్సలర్ గా ఏంజెలా మెర్కెల్ ఎన్నిక

Dec 18, 2013
జర్మన్ పార్లమెంట్ డిసెంబర్ 17, 2013న జర్మనీ ఛాన్సలర్ గా ఏంజెలా మెర్కెల్ ను వరుసగా మూడవసారి ఎన్నుకున్నారు.

చిలీ అధ్యక్షురాలిగా మిచెల్ బాషెలెట్ ఎన్నిక

Dec 16, 2013
చిలీ అధ్యక్షురాలిగా వామపక్ష పార్టీ నాయకురాలు మిచెల్ బాషెలెట్ డిసెంబర్ 15, 2013న రెండవసారి ఎన్నికయ్యారు.

అమెరికా మానవరహిత విమానాల(డ్రోన్) దాడులను నిషేధించిన యెమెన్ పార్లమెంట్

Dec 16, 2013
యెమెన్ పార్లమెంట్ డిసెంబర్ 15, 2013న తమ దేశంలో అమెరికా మానవరహిత విమానాల(డ్రోన్) దాడులను నిషేదిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించాయి.

మారిజువానా మత్తుపదార్ధ వర్తకాన్నిచట్టబద్దం చేసిన ఉరుగ్వే

Dec 11, 2013
లాటిన్ అమెరికా దేశమైన ఉరుగ్వే డిసెంబర్ 10,2013న మారిజువానా మత్తుపదార్ధ అమ్మకాలను చట్టబద్ధం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తాత్కాలిక సభ్య దేశంగా జోర్డాన్ ఎన్నిక

Dec 9, 2013
ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తాత్కాలిక సభ్య దేశంగా జోర్డాన్ డిసెంబర్ 6,2013న ఎన్నికయింది.

ఆహార భద్రతకు సహకరించే బాలి ప్యాకేజ్ కు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదం

Dec 9, 2013
ఇండోనేషియా, బాలి నగరంలో జరిగిన 9వ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల సమావేశంలో,ఆహార భద్రతకు సహకరించే బాలి ప్యాకేజ్ కు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదం తెలిపింది

రోజుకు 30 మిలియన్ బారెల్స్ ఆయిల్ ఉత్పత్తి ని నిర్ణయించిన ఒపెక్ (OPEC) దేశాలు

Dec 5, 2013
ఒపెక్ దేశాలు 2014 సంవత్సరానికిగాను రోజుకు 30 మిలియన్ బారెల్స్ ఆయిల్ ఉత్పత్తి చేయాలని డిసెంబర్ 4, 2013న నిర్ణయించాయి.

నూతన రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిన ఈజిప్ట్ పానెల్

Dec 2, 2013
నూతన ప్రభుత్వ నిర్మాణoలో భాగంగా ఈజిప్ట్ నూతన ముసాయిదా రాజ్యాంగాన్ని డిసెంబర్ 1, 2013న ఈజిప్ట్ రాజ్యాంగ కమిటీ ఆమోదించింది.

చంద్రుడిపై మనవ రహిత మూన్ రోవర్‌ (Chang'e-3) ను విజయవంతంగా ప్రయోగించిన చైనా

Dec 2, 2013
చంద్రుడిపై పరిశోధనకు చైనా మనవ రహిత మూన్ రోవర్‌ చాంగ్-3ను డిసెంబర్ 2, 2013న విజయవంతంగా ప్రయోగించింది.

జింబాబ్వే అధ్యక్షునిగా రాబార్ట్ ముగాబే ప్రమాణ స్వీకారం

Aug 23, 2013
జింబాబ్వే దేశ అధ్యక్షునిగా ఆఫ్రికా నేత రాబార్ట్ ముగాబే ఆగష్టు 22 న ప్రమాణ స్వీకారం చేసారు.

 «   Prev 14  15  16  17  18  

Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...