1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. అంతర్జాతీయం | ప్రపంచం

అంతర్జాతీయం | ప్రపంచం

గ్రీస్ ఎన్నికల్లో అలెక్సిస్ సిపారస్ నాయకత్వంలోని సిరిజా పార్టీ గెలుపు

Sep 22, 2015
20 సెప్టెంబర్ 2015 న అలెక్సీస్ సిపారస్ నాయకత్వంలోని సిరిజా పార్టీ గ్రీస్ పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించిన నేపాల్ పార్లమెంట్

Sep 19, 2015
ఏడు సంవత్సరాల క్లిష్టమైన ప్రయత్నాలు మరియు ఉన్నత చర్చలు తరువాత నేపాల్ రాజ్యాంగ సభ 16 సెప్టెంబర్ 2015 న కొత్త రాజ్యాంగాన్ని మరియు రాజ్యాంగ ముసాయిదా యొక్క ఉపోద్ఘాతంను ఆమోదించింది.

వలసల సమస్య పరిష్కారానికి సెర్బియా సరిహద్దులో అత్యవసర పరిస్థితి విధించిన హంగరీ

Sep 17, 2015
హంగేరీ తన దేశ సరిహద్దులోని రెండు ప్రాంతాల్లో సెప్టెంబర్ 13 న అత్యవసర పరిస్థితిని విధించింది. సెర్బియా నుంచి దేశంలోని అక్రమంగా ప్రవేశించే వలసదారులను అరికట్టేందుకు ఈ పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రకటించింది.

శాంతి మరియు ప్రాంత స్థిరత్వంపై పరస్పర సహకారంపై భారత్, శ్రీలంక నాలుగు ఒప్పందాలు

Sep 17, 2015
భారత్- శ్రీలంక దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చాయి. వివిధ ద్వైపాక్షిక విషయాలకు సంబంధించి నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2015 సెప్టెంబర్ 15న జరిగిన ఈ ఒప్పందాల్లో వైద్యసదుపాయాల విస్తరణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. భారత్-శ్రీలంకల మధ్య శాంతి, సుస్థిరత ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని రెండుదేశాలు అవగాహనకు వచ్చాయి.

డిసెంబర్ 9 అంతర్జాతీయ మారణహోమం సంస్మరణ దినోత్సవం గా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

Sep 17, 2015
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) సెప్టెంబర్ 11, 2015న కొన్ని తీర్మానాలను ఆమోదించింది. డిసెంబర్ 9 వ తేదీని అంతర్జాతీయ మారణహోమం సంస్మరణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. మారణహోమంలో బాధితుల పట్ల గౌరవం, మానవత్వం చూపాలని తీర్మానించింది. ఇలాంటి మారణహోమాలను నియంత్రించాలని కూడా సభ్య దేశాలకు పిలుపునిచ్చింది.

అంతర్గత పార్టీ నాయకత్వం బ్యాలెట్ లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ తొలగింపు

Sep 17, 2015
ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ అధికార పార్టీ రైట్ లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు.

ఆస్ట్రేలియా యొక్క 29 ప్రధాన మంత్రిగా మాల్కం టర్న్బుల్ ప్రమాణ స్వీకారం

Sep 16, 2015
మాల్కం టర్న్బుల్ 15 సెప్టెంబర్ 2015 న ఆస్ట్రేలియా యొక్క 29 ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

సింగపూర్ సాధారణ ఎన్నికల్లో 12వ సారి అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ రికార్డ్ విజయం

Sep 15, 2015
సింగపూర్ లోని అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పిఏపి) పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. ప్రస్తుత ప్రధాని లీ హెసెన్ లూంగ్ నాయకత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ తిరిగి అధికారాన్నికైవసం చేసుకుంది.

నేర విషయాలఫై సహకారం కోసం ఒప్పందంఫై సంతకాలు చేసిన భారతదేశం, ఇండోనేషియా

Sep 14, 2015
భారతదేశం మరియు ఇండోనేషియా 9 సెప్టెంబర్ 2015 న అవసరమైన ఖైదీలను స్వదేశానికి పంపడం మరియు ఆధారాలు సేకరించడంతో సహా అన్ని నేర వ్యవహారాలలో సహకారం కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

కొత్త రాజ్యాంగాన్ని తిరస్కరించిన థాయిలాండ్ మిలిటరీ యొక్క నేషనల్ రిఫార్మ్ కౌన్సిల్

Sep 11, 2015
థాయిలాండ్ యొక్క జుంట నియమించిన సంస్కరణ కౌన్సిల్ 2014 తిరుగుబాటు తర్వాత రూపొందించిన వివాదాస్పద రాజ్యాంగాన్ని6 సెప్టెంబర్ 2015 న తిరస్కరించింది. దీంతో ఈ తిరస్కరణతో ఏప్రిల్ 2017లోగా ప్రజాస్వామ్య పునరుద్దరణ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

వ్యాపారంలో మహిళల పాత్రను విస్తరించేందుకు W20 ప్రారంభించిన G20

Sep 9, 2015
6 సెప్టెంబర్ 2015 న G20 గ్రూపు టర్కీ లోని అంకారా లో W20 (ఉమెన్ 20) ని ప్రారంభించింది.

టర్కీ లో జరిగిన G-20 ఆర్థిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం

Sep 9, 2015
ఆర్థిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల G-20 సమావేశం టర్కీ లో అంకారా వద్ద 4 సెప్టెంబర్ నుండి 5 సెప్టెంబరు 2015 వరకు రెండు రోజుల పాటు జరిగింది.

ఆస్ట్రేలియాకు 8 వ పెద్ద పర్యాటక మార్కెట్ గా ఉద్భవించిన భారతదేశం

Sep 3, 2015
ఆస్ట్రేలియన్ వాణిజ్య మంత్రి ఆండ్రూ రోబ్ 1 సెప్టెంబర్ 2015 న భారతదేశం, ఆస్ట్రేలియాకు 8 వ పెద్ద పర్యాటక మార్కెట్ ఉద్భవించిందని చెప్పారు.

ఉత్తర అమెరికా యొక్క ఎత్తైన పర్వతం మౌంట్ మెక్కిన్లే పేరు డేనాలి గా మార్పు

Sep 2, 2015
28 ఆగష్టు 2015న ఉత్తర అమెరికా ఎత్తైన పర్వతం మౌంట్ మెక్కిన్లే పేరును డేనాలిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామకరణం చేశారు. ఈ హోదా అలాస్కా స్థానికుల తరాలకు డేనాలి యొక్క పవిత్ర స్థితి గుర్తిస్తారు.

అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మెటల్స్‌లో ముగ్గురు భారతీయులకు స్థానం

Aug 28, 2015
28 ఆగష్టు 2015న లోహపదార్థాల శాస్త్రం, ఇంజినీరింగ్‌లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారితో పాటు మొత్తం 29 మందికి ఏఎస్ఎం ఇంటర్నేషనల్ గా పిలువబడే అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మెటల్స్‌లో స్థానం లభించింది.

ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌కు సలహాదారుడు అమీత్‌పాల్‌ గిల్‌ కు ఒ.బి.ఇ. గుర్తింపు

Aug 28, 2015
బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌కు సలహాదారునిగా ఉన్న భారత సంతతి వ్యక్తి అమీత్‌పాల్‌ గిల్‌ కు 'ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌' (ఒ.బి.ఇ.) అధికారిగా 28 ఆగష్టు 2015న గుర్తింపు లభించింది.

పన్ను సమాచార మార్పిడికి భారత్‌, సీషెల్స్‌ ఒప్పందం

Aug 27, 2015
హిందూ మహాసముద్ర ద్వీపదేశం సీషెల్స్‌తో పన్ను సమాచార మార్పిడి ఒప్పందంపై భారత్‌ 26 ఆగష్టు 2015 న సంతకం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరియు భారత పర్యటనకు విచ్చేసిన సీషెల్స్‌ అధ్యక్షుడు జేమ్స్‌ అలిక్స్‌ మైఖేల్‌ల మధ్య చర్చల అనంతరం రెండు దేశాలు, ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. నల్లధనంపై పోరులో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి.

సౌర గృహ వ్యవస్థలు కోసం ఐరాస నుండి నిధులు అందుకున్న మొదటి దేశంగా బంగ్లాదేశ్

Aug 24, 2015
బంగ్లాదేశ్ 20 ఆగష్టు 2015 న దాని శరవేగంగా పెరుగుతున్న సౌర గృహ వ్యవస్థలు కోసం ఐక్యరాజ్యసమితి (UN) నుండి నిధులను పొందిన మొట్టమొదటి దేశంగా ఆవిర్భవించింది.

నిధులు బదిలీకి సంబంధించి డెరైక్ట్ రెమిట్2మొబైల్ సర్వీస్ ఆరంభించిన ఎమిరేట్స్ ఎన్ బీడీ బ్యాంక్

Aug 20, 2015
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రముఖ బ్యాంక్ ఎమిరేట్స్ ఎన్ బీడీ నిధులు బదిలీకి సంబంధించి డెరైక్ట్ రెమిట్2మొబైల్ సర్వీస్ ను 19 ఆగష్టు 2015న ప్రారంభించింది.

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో యునైటెడ్ నేషనల్ పార్టీ విజయం

Aug 19, 2015
శ్రీలంక పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని రనిల్ విక్రమసింఘే సారథ్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ 18 ఆగష్టు 2015న విజయం సాధించింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...