Search

మహేల జయవర్ధనేకు జీవితకాల గౌరవ సభ్యత్వమిచ్చిన ఎంసిసి

9 డిసెంబర్ 2015 న మాజీ శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనేకు, మేరీలిబోర్న్ క్రికెట్ సంఘం (ఎంసిసి)  జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని అందించింది.

Dec 10, 2015 18:27 IST
facebook IconTwitter IconWhatsapp Icon

9 డిసెంబర్ 2015 న మాజీ శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనేకు, మేరీలిబోర్న్ క్రికెట్ సంఘం (ఎంసిసి)  జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని అందించింది.

149 టెస్ట్ మ్యాచ్లు ఆడి మరియు 49.84 సగటుతో 11814 పరుగులు చేసిన జయవర్దనే యొక్క అద్భుత కెరీర్ ను గుర్తించడానికి క్లబ్ గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని ఎంసిసి ప్రదానం చేసింది.

జయవర్ధనే, ఎంసిసి జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని పొందిన 14వ శ్రీలంకేయుడు అయ్యారు. కుమార్ సంగక్కర, ముత్తయ్య మురళీధరన్, చమింద వాస్ లకు కూడా ఈ సభ్యత్వం లభించింది.

మేరీలిబోర్న్  క్రికెట్ క్లబ్ గురించి

• ఎంసిసి, లండన్ లోని ఒక క్రికెట్ క్లబ్.

• ఇది 1787 లో స్థాపించబడింది.

• ఇది లండన్ ఎన్ డబ్ల్యు8, సెయింట్ జాన్స్ వుడ్ లో వున్న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ దగ్గర వుండి దానికి యజమానిగా ఉంది.

• ఇది గతంలో ప్రపంచవ్యాప్తంగా మరియు ఇంగ్లాండ్ మరియు వేల్స్ యొక్క క్రికెట్ పాలక వర్గంగా ఉండేది.

• 1993లో దానిని  అనేక ప్రపంచ విధులు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కి బదిలీ చేయబడ్డాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS