Search

అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలలో మారిషియో మక్రి గెలుపు

కన్జర్వేటివ్ ప్రతిపక్ష అభ్యర్థి మారిషియో మక్రి 2015 నవంబర్ నాలుగో వారంలో 51.5 శాతం ఓట్లతో అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందారు.

Nov 30, 2015 11:18 IST
facebook IconTwitter IconWhatsapp Icon

కన్జర్వేటివ్ ప్రతిపక్ష అభ్యర్థి మారిషియో మక్రి 2015 నవంబర్ నాలుగో వారంలో 51.5 శాతం ఓట్లతో అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందారు.

అర్జెంటీనా జాతీయ ఎన్నికల చాంబర్ ప్రకటించిన ఫలితాల ప్రకారం మక్రి, సంకీర్ణ సెంటర్ రైట్ కాంబిమోస్ [లెట్స్ చేంజ్] యొక్క నాయకుడు 51.5 శాతం ఓట్లను గెలుపొందగా, సెంటర్-లెఫ్ట్ పెరోనిస్ట్ అభ్యర్థి డేనియల్ స్కియోల్ 48.5 శాతం ఓట్లతో ఓటమి పాలయ్యారు.

మక్రి సాధించిన ఈ విజయంతో, అర్జెంటీనా లో 12 సంవత్సరాల వామపక్ష ప్రభుత్వం తర్వాత ప్రముఖ సెంటర్ రైట్ ప్రభుత్వం వెలుగు చూసింది. డిసెంబర్ 2015 లో, అతను కాసా రోసాడ అధ్యక్ష భవనంలో క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్ఖేర్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

అంతకుముందు మారిషియో మక్రి, బ్వేనొస్ ఏరర్స్ యొక్క మేయర్ గా ఉన్నారు మరియు కాంబిమోస్ [లెట్స్ చేంజ్] పార్టీ నాయకుడుగా ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS