1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. మే 2014 కరెంట్ అఫైర్స్

మే 2014 కరెంట్ అఫైర్స్

టెస్టు క్రికెట్‌కు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ సమీ రిటైర్మెంట్ ప్రకటన

May 12, 2014
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ సమీ మే 9,2014న టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుత్ విమానం -ఈ ఫ్యాన్ ప్రయాణం విజయవంతం

May 11, 2014
ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుత్ విమానం, ఈ ఫ్యాన్ తొలిసారిగా మే 9, 2014న నింగికెగిసింది.

అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య డైమండ్ లీగ్‌ లో వికాస్ గౌడకు రజత పతకం

May 11, 2014
2014 ఐఏఏఎఫ్ డైమండ్ లీగ్ సిరీస్‌లో భారత డిస్కర్ త్రోయర్ వికాస్ గౌడ మే 10, 2014న రజత పతకాన్ని సాధించాడు.

దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికల్లో ఏఎన్‌సీ ఘనవిజయం

May 10, 2014
దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఏఎన్‌సీ) మే 9, 2014న ఘన విజయం సాధించింది.

స్నూకర్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన రోనీ ఓ సులివాన్

May 10, 2014
ఇంగ్లాండ్ ఆటగాడు రోనీ ఓ సులివాన్ స్నూకర్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెల్చుకున్నాడు.

ఇండియన్ ఏవియేషన్ అకాడమీకి ఇంటర్నేషనల్ ఆర్చ్ ఆఫ్ యూరోప్ అవార్డు

May 10, 2014
ఇండియన్ ఏవియేషన్ అకాడమీ మే 8, 2014న ఇంటర్నేషనల్ ఆర్చ్ ఆఫ్ యూరోప్ అవార్డును అందుకుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కన్నుమూత

May 9, 2014
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మే 9,2014న అనారోగ్యంతో కన్నుమూశారు.

రూపే కార్డును జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

May 9, 2014
దేశీయ చెల్లింపుల కోసం భారత్ సొంతంగా రూపొందించిన రూపే కార్డును భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 8,2014న ఆవిష్కరించి జాతికి అంకితం చేసారు.

హతాఫ్-3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన పాకిస్థాన్

May 9, 2014
ఉపరితలం నుంచి ఉపరితలంపైకి స్వల్ప దూరాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి హతాఫ్-3ను పాకిస్థాన్ మే 8, 2014న విజయవంతంగా పరీక్షించింది.

ఈశాన్య నైజీరియా ప్రాంతం నుండి 200 మందికి పైగా బాలికల అపహరణ

May 9, 2014
నైజీరియాకు చెందిన బోకోహరం ఇస్లామిస్ట్ మిలిటంట్లు ఏప్రిల్ 2014లో ఈశాన్య నైజీరియా ప్రాంతం నుండి 200 మందికి పైగా బాలికలను అపహరించారు.

2014 న్యూ ఫ్రాంటియర్స్ అవార్డు విజేత భారత్

May 9, 2014
అరేబియన్ ట్రావెల్ మార్ట్ (ఏటిఎం) అందించే న్యూ ఫ్రాంటియర్స్ అవార్డు 2014ను మే 8, 2014న భారత్ కైవసం చేసుకుంది.

ఏ స్టాంప్ ఇస్ బొర్న్-పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ

May 9, 2014
ప్రముఖ స్టాంపు రూపకర్త సి.ఆర్.పక్రాషి రచించిన ఏ స్టాంప్ ఇస్ బొర్న్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ మే 6, 2014న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.

2025కల్లా మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్: యూఎస్ఈఐఏ

May 9, 2014
భారతదేశం 2025 కల్లా మూడవ అతిపెద్ద ఆయిల్ వినియోగదారుగా అవతరిస్తుందని అమెరికాకు చెందిన యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

భారత సంతతికి చెందిన చెఫ్‌కు జేమ్స్‌బియర్డ్ ఫుడ్ అవార్డు-2014

May 9, 2014
భారత సంతతి చెఫ్‌ విక్రమ్ సుందరమ్ మే 5, 2014న అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన జేమ్స్‌బియర్డ్ ఫుడ్ అవార్డును గెల్చుకున్నారు.

2014 ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ విజేత మార్క్ సెల్బీ

May 9, 2014
ఇంగ్లాండ్ ఆటగాడు మార్క్ సెల్బీ మే 6, 2014న ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ 2014ను కైవసం చేసుకున్నారు.

తాజా ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 147వ స్థానం

May 9, 2014
మే 8,2014న విడుదల చేసిన తాజా 2014 ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 147వ స్థానంలో నిలిచింది.

యెమెన్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును దక్కించుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పంజ్ ల్లయెడ్

May 8, 2014
భారతదేశానికి చెందిన నిర్మాణ రంగ సంస్థ పంజ్ ల్యోడ్ మే 6, 2014 యెమెన్ లో 211 మిలియన్ అమెరికన్ డాలర్ల ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును దక్కించుకుంది.

భారత సంతతి వైద్యుడు మితుల్ కడాకియాకు గ్రెగొరీ బ్రాడెబ్ మెమోరియల్ అవార్డు

May 8, 2014
భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ మితుల్ కడాకియా ప్రతిష్టాత్మక గ్రెగొరీ బ్రాడెబ్ మెమోరియల్ అవార్డును గెల్చుకున్నారు.

11వ వార్షిక గ్లోబల్ 2000 కంపెనీల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్ పత్రిక

May 8, 2014
అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక, తన 11వ వార్షిక గ్లోబల్ 2000 కంపెనీల జాబితాను మే 7, 2014న విడుదల చేసింది.

అధికార దుర్వినియోగం కేసులో థాయి ప్రధాని ఇంగ్లక్ షినవత్రా తొలగింపునకు కోర్టు ఆదేశం

May 8, 2014
థాయిలాండ్‌ రాజ్యాంగ కోర్టు ఆ దేశ ప్రధాని ఇంగ్లక్ షినావాత్ర ను పదవి నుంచి తొలగించాలని మే 7,2014న ఆదేశించింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...