1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. మే 2014 కరెంట్ అఫైర్స్

మే 2014 కరెంట్ అఫైర్స్

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధించిన సుప్రీం కోర్టు

May 8, 2014
తమిళనాడులోని సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేదిస్తూ మే 7,2014న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

పాక్‌ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వకార్‌ యూనిస్‌

May 8, 2014
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్, మే 6, 2014న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.

ఎయిర్ ఆసియా ఇండియాకు డిజీసిఎ లైసెన్స్ మంజూరు

May 8, 2014
డీజీసీఏ మే 7,2014న ఎయిర్ఆసియా ఇండియాకు భారత్ లో ఎయిర్‌లైన్స్ సర్వీసులు నిర్వహించడానికి అనుమతినిచ్చింది.

విద్యాహక్కుచట్టం మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించదు: సుప్రీం కోర్టు

May 7, 2014
విద్యాహక్కుచట్టం మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించదని, ఆ చట్టం వారి హక్కులకు భంగం కల్గిస్తుందని సుప్రీం కోర్టు మే 6,2014న తేల్చిచెప్పింది.

పదేళ్లు నిండితే సొంతగా బ్యాంక్ ఖాతా తెరవచ్చు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

May 7, 2014
పదేళ్లకుపైబడి వయసున్న మైనర్లు ఇకపై సొంతంగా బ్యాంకు ఖాతా తెరవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 6, 2014న అనుమతినిచ్చింది.

2014 చివరికల్లా 300 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు: ఐటియు 2014 నివేదిక

May 7, 2014
2014 చివరికల్లా 300 కోట్లకు ఇంటర్‌నెట్ కనెక్షన్లు పెరుగుతాయని యునైటెడ్ నేషన్స్ నివేదిక మే 5,2014న వెల్లడించింది.

అవినీతి అధికారులపై దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరం లేదు: సుప్రీం కోర్టు

May 7, 2014
అవినీతి కేసుల దర్యాప్తులో సిబిఐకి విస్తృత స్వేచ్ఛ కల్పిస్తూ సుప్రీం కోర్టు మే 6,2014న చారిత్రక తీర్పు వెలువరించింది.

ప్రపంచ స్క్వాష్‌ ర్యాంకింగ్స్‌లో దీపికా పల్లికల్‌కు 10వ ర్యాంకు

May 7, 2014
భారత స్క్వాష్‌ క్రీడాకారిణీ దీపికా పల్లికల్‌ ప్రపంచ స్క్వాష్‌ ర్యాంకింగ్స్‌లో 10వ ర్యాంకులో నిలిచింది.

రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా లలిత్ మోడీ ఎన్నిక

May 7, 2014
రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎల్‌ కమీషనర్ లలిత్‌ మోడీ మే 6,2014న ఎన్నికయ్యారు.

బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రతన్ టాటా

May 6, 2014
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా మే 5, 2014న బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ గ్రాండ్ క్రాస్ (జిబిఇ) అందుకున్నారు.

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లికి అగ్రస్థానం

May 6, 2014
భారత యువ బ్యాట్స్‌మన్, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో, నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

స్లొవేనియా ప్రధాని అలెంగ బ్రుటుసెక్‌ రాజీనామా

May 6, 2014
స్లొవేనియా ప్రధానమంత్రి అలెంగ బ్రుటుసెక్‌ తన పదవికి మే 5,2014న రాజీనామా చేశారు.

ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత గ్యారీబెకర్‌ కన్నుమూత

May 6, 2014
ఆర్ధికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ పురస్కార గ్రహీత గ్యారీబెకర్‌ మే 3, 2014న చికాగోలో కన్నుమూశారు.

పెంటావలెంట్ వాక్సిన్ శాన్ 5కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం

May 6, 2014
శాంతా బయోటెక్నిక్స్, సనోఫీ పాశ్చర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పెంటావలెంట్ పిడియాట్రిక్ వ్యాక్సిన్ శాన్ 5కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది.

బ్రిటన్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి ఎలెనా బల్టాచా కన్నుమూత

May 6, 2014
బ్రిటన్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి ఎలెనా బల్టాచా మే 4,2014న అనారోగ్యంతో కన్నుమూసింది.

భారత తొలి బియాండ్ విజువల్ రేంజ్-అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం

May 5, 2014
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని భారత్ మే 4,2014న విజయవంతంగా ప్రయోగించింది.

బీహార్‌ ఆరోగ్యశాఖ అధికారిణి మార్తా డోడ్రేకు 2014 జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం

May 5, 2014
పోలియో నివారణకు కృషి చేసినందుకుగాను బీహార్‌ ఆరోగ్య శాఖ అధికారి మార్తా డోడ్రే, 2014 జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికయ్యారు.

యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫారిన్ అసోసియేట్‌గా కే.విజయ్ రాఘవన్ ఎన్నిక

May 5, 2014
యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (యూఎస్ఎన్ఏఎస్) ఫారిన్ అసోసియేట్‌గా కే.విజయ్ రాఘవన్ మే 4, 2014న ఎన్నికయ్యారు.

మే 3, ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేఛ్చ దినోత్సవం పాటింపు

May 5, 2014
ప్రపంచ పత్రికా స్వేఛ్చ దినోత్సవాన్ని మే 3, 2014న విశ్వవ్యాప్తంగా ప్రజలు పాటించారు

పనామా అధ్యక్ష ఎన్నికల్లో జువాన్ కార్లోస్ వరేలా విజయం

May 5, 2014
పనామా అధ్యక్ష ఎన్నికల్లో జువాన్ కార్లోస్ వరేలా విజయం సాధించారు.

 «   Prev 34567 Next   

Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...