Search

2015 మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకున్న మిస్ ఫిలిప్పీన్స్ పియా అలోంజో వర్టజ్బాచ్

మిస్ యూనివర్స్ మిస్ ఫిలిప్పీన్స్ పియా అలోంజో వర్టజ్బాచ్ 20 డిసెంబర్ 2015 న లాస్ వేగాస్, USA లో జరిగిన మిస్ యూనివర్స్ 64 వ ఎడిషన్ ఫైనల్లో 2015 మిస్ యూనివర్స్ కిరీటంను సొంతం చేసుకుంది.

Dec 23, 2015 11:54 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మిస్ యూనివర్స్ మిస్ ఫిలిప్పీన్స్ పియా అలోంజో వర్టజ్బాచ్ 20 డిసెంబర్ 2015 న లాస్ వేగాస్, USA లో జరిగిన మిస్ యూనివర్స్ 64 వ ఎడిషన్ ఫైనల్లో 2015 మిస్ యూనివర్స్ కిరీటంను సొంతం చేసుకుంది.

ఆమె కొలంబియా కు చెందిన 2014 మిస్ యూనివర్స్ విజేత పౌలిన వేగా ద్వారా ఈ కిరీటంతో గౌరవింపబడ్డారు.

ఈ పోటీలో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించిన ఊర్వశి రౌతేల అది టాప్ 15 సెమీ ఫైనల్స్ రౌండ్ లో అగ్రస్థానంలో నిలవలేకపోయింది.

పియా అలోంజో వర్టజ్బాచ్ గురించి
• ఆమె ఒక ఫిలిపినో జర్మన్ నటి, మోడల్ మరియు అందాల భామగా పేరుగాంచింది.
• ఆమె ఎబిఎస్-సిబిఎన్ డిస్టన్స్ లెర్నింగ్ సెంటర్ లో ఆమె మాధ్యమిక విద్యను పూర్తి చేశారు మరియు ఫిలిప్పీన్స్ లోని మెట్రో మనీలా లో ఆసియా కలినరి స్టడీస్ సెంటర్ లో కలినరి ఆర్ట్స్ అధ్యయనం చేశారు.
• ఆమె ఒక సౌందర్య మోడల్ గా పనిచేసినది. 11 సంవత్సరాల వయస్సులో, పియా రొమేరో స్క్రీన్ పేరు కింద ఆమె ఒక నటిగా పనిచేశారు.
• ఆమె ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో ఒక ప్రముఖ వార్తాపత్రిక యొక్క జీవనశైలి విభాగానికి ఒక లాక్షణికురాలు మరియు రచయితగా పనిచేస్తున్నారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS