Search

సిబిఈసి ఛైర్మన్ గా నజీబ్ షా నియామకం

సీనియర్ ఐఆర్ఎస్ అధికారి నజీబ్ షా, 28 అక్టోబర్ 2015 న పరోక్ష పన్నుల కోసం అగ్రగామి సమాఖ్య అయినటువంటి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఈసి) యొక్క ఛైర్మన్ గా నియమితులయ్యారు. అతని నియామకం, కేబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) ఆమోదం పొందింది.

Oct 30, 2015 11:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

సీనియర్ ఐఆర్ఎస్ అధికారి నజీబ్ షా, 28 అక్టోబర్ 2015 న పరోక్ష పన్నుల కోసం అగ్రగామి సమాఖ్య అయినటువంటి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఈసి) యొక్క ఛైర్మన్ గా నియమితులయ్యారు. అతని నియామకం, కేబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) ఆమోదం పొందింది.

షా, 11 మార్చి 2017 వరకు అనగా అతను 60 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పొందేవరకూ ఈ కార్యాలయంలో చైర్మన్ గా వ్యవహరించనున్నారు. షా, 1979 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్) అధికారి. ఈ నియామకానికి ముందు, అతను మే 2015 నుండి సిబిఇసి సభ్యుడిగా పని చేశారు.

అతను, జూన్ 2015 లో కౌశల్ శ్రీవాత్సవ పదవీ విరమణ తరువాత సిబిఇసి యొక్క తాత్కాలిక చైర్మన్ గా కూడా పని చేశారు. షా, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డిఆర్ఐ) యొక్క డైరెక్టర్ జనరల్ గా కూడా పని చేశారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS