Dec 9, 2015
డిసెంబర్ మొదటివారంలో స్టార్మ్ డెస్మండ్ తుపాను ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. ఉత్తర ఐర్లాండ్, ఉత్తర వేల్స్, దక్షిణ స్కాట్లాండ్ మరియు వాయువ్య ఇంగ్లాండ్ పై ప్రతాపం చూపింది. కుంబ్రియా, లాంక్ షైర్ కౌంటీలు వరదల వల్ల బాగా ప్రభావితం అయ్యాయి.