1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. న్యూస్ కాప్సూల్

న్యూస్ కాప్సూల్

బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ నాయకుడు అబ్దుల్ ఖాదర్ ముల్లా ఉరితీత

Dec 14, 2013
బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ లీడర్ అబ్దుల్ ఖాదర్ ముల్లాను ఆ దేశ ప్రభుతం డిసెంబర్ 12, 2013 ఢాకా సెంట్రల్ జైలులో ఉరి శిక్ష విధించింది.

ONGC చైర్మన్ సుధీర్ వాసుదేవకు స్కోప్ లీడర్ షిప్ అవార్డు

Dec 13, 2013
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ (ONGC) చైర్మన్ సుధీర్ వాసుదేవ స్కోప్ లీడర్ షిప్ అవార్డుకు డిసెంబర్ 12, 2013న ఎన్నికయ్యారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ సింఘ్వీ పదవీ విరమణ

Dec 13, 2013
భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, జస్టిస్ జీఎస్ సింఘ్వి డిసెంబర్ 11, 2013న పదవీ విరమణ చేశారు.

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ 2013 పోప్ ఫ్రాన్సిస్

Dec 12, 2013
2013 సంవత్సరానికి గాను టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్‌ను టైమ్ మేగజైన్ డిసెంబర్ 11, 2013న ప్రకటించింది.

మైసూర్ ఆఖరి రాజవంశీయుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్ మృతి

Dec 12, 2013
మైసూర్ రాజ వంశీయుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్ బెంగళూరులో డిసెంబర్ 10,2013న మరణించారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు

యునైటెడ్ కింగ్‌డమ్ భారత హైకమీషనర్ గా రంజన్ మతాయ్ నియామకం

Dec 11, 2013
యునైటెడ్ కింగ్‌డమ్ భారత హైకమిషనర్ గా భారతదేశ మాజీ విదేశాంగ కార్యదర్శి రంజన్ మతాయ్ డిసెంబర్ 9, 2013న పదవి బాధ్యతలు చేపట్టారు

పెప్సికో ఇండియా ఛైర్మన్ అండ్ సీఈవోగా శివకుమార్ నియామకం

Dec 11, 2013
ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తిదారు పెప్సికో కంపెనీ ఇండియా ఛైర్మన్ & సీఈవోగా డి. శివకుమార్‌ను నియమిస్తున్నట్లు డిసెంబర్ 10,2013న ప్రకటించింది.

గార్డియన్ పత్రిక పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎడ్వర్డ్ స్నోడెన్

Dec 10, 2013
ఎడ్వర్డ్ స్నోడెన్‌ 2013 సంవత్సరానికి గాను గార్డియన్ పత్రిక పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా డిసెంబర్ 9,2013న ఎంపికయ్యాడు.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతి

Dec 6, 2013
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికాలోని జోహెన్నెస్‌ బర్గ్ లో డిసెంబర్ 5, 2013న మరణించారు.

ప్రపంచ దేశాల అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం

Dec 4, 2013
ప్రపంచ దేశాల అవినీతి సూచీలో (Corruption Perception Index 2013) భారత్‌ 94వ స్థానoలో నిలిచింది.

44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులు

Dec 1, 2013
44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో తూర్పు తైమూర్ కు చెందిన బీట్రిజ్ వార్ చిత్రానికి ఉత్తమ చిత్రంగా-బంగారు నెమలి అవార్డు దక్కింది

 «   Prev 64  65  66  67  68  

Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...