Search

2015 వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ యూనిటీ రౌండ్ టేబుల్ పార్టీ విజయం

6 డిసెంబర్ 2015న వెనిజులా పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ యూనిటీ రౌండ్ టేబుల్ (ఎంయుడి) పార్టీ మెజారిటీ సీట్లలో విజయం సాధించింది.

Dec 9, 2015 12:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

6 డిసెంబర్ 2015న వెనిజులా పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ యూనిటీ రౌండ్ టేబుల్ (ఎంయుడి) పార్టీ మెజారిటీ సీట్లలో విజయం సాధించింది.

జీసస్ టోర్రెల్బా నాయకత్వంలోని సంకీర్ణం 167 సీట్ల పార్లమెంటులో 110 సీట్లను గెలుచుకుంది. పాలక పక్షమయిన యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా (పిఎస్ యువి) 55 సీట్లు సాధించింది.

పిఎస్ యువికి నికోలస్ మడూరో నాయకత్వం వహిస్తున్నారు.

పిఎస్యువి వామపక్ష ఉద్యమంలో భాగంగా 1999లో యుగో చావిజ్ స్థాపించారు. అయితే ఇంత ఘోర పరాజయం ఎప్పుడూ ఈపార్టీకి ఎదురుకాలేదు.

ఇతర విషయాలతో పాటు వంద శాతం వరకూ పెరిగిన ద్రవ్యోల్బణం, 10 శాతం ఆర్ధిక వ్యవస్థలోని సంకోచం 2015 మరియు 18.1శాతానికి చేరిన నిరుద్యోగం రేటు 2016 వంటి అనేక అంశాలు పిఎస్ యువి ఓటమికి కారణంగా చెప్పవచ్చు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS