Search

వరుసగా 3వసారి మకావో ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెల్చిన పివి సింధు

భారత షట్లర్ పివి సింధు 29 నవంబర్ 2015 న, వరుసగా మూడవ సారి మకావో ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది.

 

 

Nov 30, 2015 17:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

భారత షట్లర్ పివి సింధు 29 నవంబర్ 2015 న, వరుసగా మూడవ సారి మకావో ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది.

ఫైనల్ మ్యాచ్ లో సింధూ, జపాన్ యొక్క మినట్సూ మితాని ని 21-9, 21-23, 21-14 తో ఓడించింది.

ఈ టైటిల్, సింధు యొక్క సీజన్ లో మొదటి పురస్కారం మరియు మొత్తంగా ఐదో టైటిల్ గా ఉంది.

గతంలో సెప్టెంబర్ 2015 లో మినట్సూ, ఇప్పటివరకు వారిద్దరూ ఆడిన ఒకగానొక్క మ్యాచ్ జపాన్ ఓపెన్ లో సింధు ని ఓడించింది.

రెండు-సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకము సాధించిన సింధూ సెమీ ఫైనల్లో మరో జపనీస్ క్రీడాకారిణి అకానే యమగుచి ని 21-8, 15-21, 21-16 తేడాతో ఓడించి 120000 డాలర్ల ఫైనల్ ఈవెంట్ కి చేరింది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS