Search

భారతదేశ సమాచార ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాధా కృష్ణ మాథుర్

4 జనవరి 2016 న మాజీ రక్షణ కార్యదర్శి రాధా కృష్ణ మాథుర్ చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతదేశపు ఎనిమిదవ ప్రధాన సమాచార కమిషనర్ (సిఐసి) గా ప్రమాణ స్వీకారం చేయించారు.

Jan 5, 2016 11:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

4 జనవరి 2016 న మాజీ రక్షణ కార్యదర్శి రాధా కృష్ణ మాథుర్ చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతదేశపు ఎనిమిదవ ప్రధాన సమాచార కమిషనర్ (సిఐసి) గా ప్రమాణ స్వీకారం చేయించారు.

1 డిసెంబర్2015 న పదవీ పూర్తి చేసుకున్న విజయ్ శర్మ స్థానంలో మాథుర్ నియమితులయ్యారు

అతనికి 65 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు అంటే ఇంకా  మూడు సంవత్సరాల పాటు ఈ మాజీ రక్షణ శాఖ కార్యదర్శి CIC పదవీలో కొనసాగుతారు.

రాధా కృష్ణ మాథుర్ గురించి

• మాథుర్ త్రిపుర కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి.

• ఆయన 28 మే 2013 న రెండు సంవత్సరాల స్థిర కాలానికి రక్షణ కార్యదర్శిగా నియమితులయ్యారు.

• అతను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుండి గ్రాడ్యుయేషన్ మరియు ఐఐటి ఢిల్లీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

• ఆయన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు రక్షణ ఉత్పత్తి మరియు సామాగ్రి శాఖలలో కార్యదర్శిగా పనిచేశారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS