Search

IPCC చైర్ పర్సన్ పదవికి రాజేంద్ర కే పచౌరి రాజీనామా

ఇంటర్-గవర్నమెంటల్ పనెల్ ఆన్ క్లిమేట్ చేంజ్ (IPCC) చైర్పర్సన్ పదవికి 24 ఫిబ్రవరి 2015న డాక్టర్ రాజేంద్ర కే పచౌరి రాజీనామా చేశారు.

Feb 25, 2015 16:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

Rajendra Kumar Pachauriఇంటర్-గవర్నమెంటల్ పనెల్ ఆన్ క్లిమేట్ చేంజ్ (IPCC) చైర్పర్సన్ పదవికి 24 ఫిబ్రవరి 2015న డాక్టర్ రాజేంద్ర కే పచౌరి రాజీనామా చేశారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ కి రాసిన ఉత్తరంలో సంస్థకు సిరిన నాయకత్వం వహించాలేకున్నట్టు పచౌరి తెలియజేశారు.

 కొత్త ఛైర్పర్సన్ కోసం ఎన్నికల నిర్వహించే వరకు ఈ సంస్థకు ఇస్మాయిల్ ఎల్ గిజౌలి నేతృత్వం వహిస్తారు. పచౌరి ఏప్రిల్ 2002 నుంచి IPCC అధ్యక్షులుగా ఉన్నారు, అతని రెండవ పర్యాయం అక్టోబర్ 2015 లో ముగియనుంది.

 ప్రస్తుతం, పచౌరి ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తేరీ) డైరెక్టర్ జనరల్ గా సేవలందిస్తున్నారు మరియు వాతావరణ మార్పుపై ప్రధాన మంత్రి మండలి సభ్యుడుగా కుడా ఉన్నారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS