Search

2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వుల (సవరణ) బిల్లును ఆమోదించిన రాజ్యసభ

2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వుల (సవరణ) బిల్లును ముజువాణి ఓటుతో 24 ఫిబ్రవరి 2015న రాజ్యసభ ఆమోదించింది.

Feb 25, 2015 15:11 IST
facebook IconTwitter IconWhatsapp Icon

2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వుల (సవరణ) బిల్లును ముజువాణి ఓటుతో 24 ఫిబ్రవరి 2015న రాజ్యసభ ఆమోదించింది.

ఈ బిల్లు హర్యానా, కర్ణాటక, ఒడిషా మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా మరియు నాగర్ హవేలీ లోని షెడ్యూల్డ్ కులాల జాబితా సవరించడానికి ప్రయత్నిస్తుంది.

 బిల్లులోని నిబంధనలు

 • ఈ బిల్లు 1950, రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వులు మరియు 1962, రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు (దాద్రా మరియు నాగర్ హవేలి)లను సవరిస్తుంది.

 • ఇది హర్యానా, కర్నాటక, ఒడిశా, దాద్రా మరియు నాగర్ హవేలీ లో షెడ్యూల్డ్ కులాల జాబితాలో కొత్త కమ్యూనిటీలను జతచేస్తుంది.

• ఇది ఈ జాబితాలో ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్ గా నవీకరిస్తుంది.

 • ఈ బిల్లు, షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఈ కింది కమ్యూనిటీలు జతచేస్తుంది:

హర్యానా: కబీర్ పంతి జులహ

కర్ణాటక: ఒడ్,ఒడ్డె, వడ్దర్, వాద్దర్, వోడ్దర్, వోద్దర్,బోవి (బెష్ట కానివారు),కల్లువడ్దర్, మరియు మన్ను వడ్దర్
ఒడిషా: రజక్, రజక, అదురియా డోమ్, అదురియా దొమ్బ్, ఖటియా, సపువ కేల,నలువ కేల,సబఖియా కేల, మాటియా కేల, గౌడియా కేల, ఖడల్, ఖోడల్ మరియు బెట్రా

దాద్రా మరియు నాగర్ హవేలీ: రోహిత్

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS