Search

ఇట్స్‌ఏపీ నూతన అధ్యక్షుడిగా రమేశ్ లోగనాథన్

ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ(ఇట్స్‌ఏపీ) నూతన అధ్యక్షుడిగా రమేశ్ లోగనాథన్ ఎంపికయ్యారు.

Apr 30, 2014 13:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఐటీ అండ్ ఐటీఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ(ఇట్స్‌ఏపీ) నూతన అధ్యక్షుడిగా రమేశ్ లోగనాథన్ ఎంపికయ్యారు.
 
ఏప్రిల్ 29,2014న సమావేశమైన బోర్డు 2014-16 సంవత్సరానికి గాను కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఇప్పటివరకు ఇట్స్‌ఏపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్, రీజినల్ హెడ్ వీ రాజన్న స్థానంలో రమేశ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

అమెరికాకు చెందిన ప్రొగ్రెస్ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న రమేశ్‌కు ఐటీ ఇండస్ట్రీలో 23ఏళ్ల అనుభవం ఉంది. గతంలో రమేష్ 2012-14 సంవత్సరాలకు గాను ఇట్స్‌ఏపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS