Search

పాకిస్తాన్ మొట్టమొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి రాణా భగవాన్దాస్ మృతి

పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ రాణా భగవాన్దాస్, పాకిస్తాన్ లోని కరాచీలో 23 ఫిబ్రవరి 2015న మరణించారు.

Feb 24, 2015 16:12 IST
facebook IconTwitter IconWhatsapp Icon

పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ రాణా భగవాన్దాస్, పాకిస్తాన్ లోని కరాచీలో 23 ఫిబ్రవరి 2015న మరణించారు. అతని వయస్సు 72ఏళ్ళు.  

భగవాన్దాస్ పాకిస్తాన్ సుప్రీం కోర్టులో మొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి మరియు రెండవ ముస్లిమేతర వ్యక్తిగా ఉన్నారు. మొదటి ముస్లిమేతర ప్రధాన న్యాయమూర్తి గా ఆల్విన్ రాబర్ట్ కార్నెలియస్ (క్రిస్టియన్) ఉన్నారు.

రాణా భగవాన్దాస్ గురించి

• అతను న్యాయశాస్త్రం అభ్యసించి, ఇస్లామిక్ స్టడీస్ లో ఒక పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు.

• అతనిని రాజ్యాంగ చట్ట నిపుణుడిగా భావించేవారు.

 • అతను న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత, 1967 లో న్యాయమూర్తి గా నియమించబడ్డారు.

• 1994 లో ఆయన సింధ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

• అతను అప్పుటి చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి అందుబాటులో లేని సమయంలో 2005 మరియు 2006 లో పాకిస్తాన్ ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ (CJP) గా నియమితులయ్యారు.

• దేశం న్యాయ సంక్షోభంలో ఉన్నప్పుడు కుడా, 2007 లో ఆయన ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు.

సుప్రీం కోర్ట్ నుండి విరమణ తర్వాత, అతను పాకిస్తాన్ యొక్క ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (FPSC) చైర్మన్గా నియమితులయ్యారు.

అతను Naseerabad, సింధ్ ప్రాంతంలోని లర్కానా జిల్లా (ఇప్పుడు క్యమ్బార్శాహ్దాద్కోట్ జిల్లా) లోని నసీరాబాద్ లో హిందూ మతం సింధీ రాజపుట్ కుటుంబంలో 20 డిసెంబర్ 1942న జన్మించారు.

 

పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ రాణా భగవాన్దాస్, పాకిస్తాన్ లోని కరాచీలో 23 ఫిబ్రవరి 2015న మరణించారు. అతని వయస్సు 72ఏళ్ళు.  

భగవాన్దాస్ పాకిస్తాన్ సుప్రీం కోర్టులో మొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి మరియు రెండవ ముస్లిమేతర వ్యక్తిగా ఉన్నారు. మొదటి ముస్లిమేతర ప్రధాన న్యాయమూర్తి గా ఆల్విన్ రాబర్ట్ కార్నెలియస్ (క్రిస్టియన్) ఉన్నారు.

రాణా భగవాన్దాస్ గురించి

అతను న్యాయశాస్త్రం అభ్యసించి, ఇస్లామిక్ స్టడీస్ లో ఒక పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు.

అతనిని రాజ్యాంగ చట్ట నిపుణుడిగా భావించేవారు.

  అతను న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత, 1967 లో న్యాయమూర్తి గా నియమించబడ్డారు.

1994 లో ఆయన సింధ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అతను అప్పుటి చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి అందుబాటులో లేని సమయంలో 2005 మరియు 2006 లో పాకిస్తాన్ ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ (CJP) గా నియమితులయ్యారు.

దేశం న్యాయ సంక్షోభంలో ఉన్నప్పుడు కుడా, 2007 లో ఆయన ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS