Search

బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే ఎన్నిక

30 నవంబర్ 2015 న పశ్చిమ ఆఫ్రికన్ దేశం అయిన బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే ఎన్నికయ్యారు.

Dec 2, 2015 16:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

30 నవంబర్ 2015 న పశ్చిమ ఆఫ్రికన్ దేశం అయిన బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే ఎన్నికయ్యారు.

కబోరే, మొదటి రౌండ్ లో 53.49 శాతం ఓట్లను సాధించారు. ఇది తొలి రౌండ్ లో గెలుపునకు సరిపోతుంది.

జెఫిరిన్ డయాబ్రే 29.6 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు, మరియు తాహిరౌ బారీ కేవలం మూడు శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలబడ్డారు.

రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే గురించి

• కబోరే 1994 నుండి 1996 వరకు బుర్కినా ఫాసో యొక్క ప్రధానమంత్రిగా పనిచేశారు.

• అతను 2002 నుండి 2012 వరకు బుర్కినా ఫాసో నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా పనిచేశారు.

• జనవరి 2014 లో, అతను కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అండ్ ప్రోగ్రెస్ (సిడిపి) పాలక పక్షాన్ని వదిలి మరియు ఒక కొత్త ప్రతిపక్ష పార్టీ, పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ ప్రోగ్రెస్ ను స్థాపించారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


 

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS