Search

2018 నాటికి ఆర్కిటిక్ లో శాశ్వత సైనిక స్థావరం స్థాపించనున్న రష్యా

రష్యా రక్షణ మంత్రి సెర్గీ ష్యోగు ఆర్కిటిక్ లో మరిన్ని సైనిక శిబిరాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అలాగే సోవియట్ నాటి ఆరు స్థావరాలను తిరిగి నిర్మిస్తామని చెప్పారు.

Oct 26, 2015 15:52 IST
facebook IconTwitter IconWhatsapp Icon

22 అక్టోబర్ 2015న ఆర్కిటిక్ లో 2018 నాటికి శాశ్వత సైనిక స్థావరం ఏర్పాటుచేస్తామని రష్యా ప్రకటించింది.

రష్యా రక్షణ మంత్రి సెర్గీ ష్యోగు ఆర్కిటిక్ లో మరిన్ని సైనిక శిబిరాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అలాగే సోవియట్ నాటి ఆరు స్థావరాలను తిరిగి నిర్మిస్తామని చెప్పారు.

ఇప్పటికే నోవస్ బిర్స్క్ కో. కోటెల్నీ ద్వీపాలలో ఇప్పటికే  శిబిరాలు సిద్ధం చేశారు.  ఆర్కిటిక్ సరిహద్దుల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు.

20 అక్టోబర్ 2015 న ఫ్రాంజ్ జోసెఫ్ ల్యాండ్ లో ఆర్జిపెలాగో సమీపంలో స్థావరం సిద్ధమయిందని ష్యోగు ప్రకటించారు. ఇంచుమించు 150 దళాలు ఈ స్థావరాల్లో 18 నెలల పాటు సైనికులు బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా ఉండే సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS