Search

మునిసిపల్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ మరియు ఓటెసిన సౌదీ అరేబియా మహిళలు

మొట్టమొదటిసారిగా సౌదీఅరేబియాలో మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి మరియు పోటీచేయడానికి మహిళలకు అనుమతి ఇచ్చారు. 2011లో ఇచ్చిన రాయల్ డిక్రీ ప్రకారం అధికారులు 29నవంబర్ 2015న 284 మునిసిపల్ కౌన్సిళ్ళలో పోటీచేసేందుకు 979 మంది మహిళలను అనుమతించారు.

Dec 1, 2015 17:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మొట్టమొదటిసారిగా సౌదీఅరేబియాలో మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి మరియు పోటీచేయడానికి మహిళలకు అనుమతి ఇచ్చారు. 2011లో ఇచ్చిన రాయల్ డిక్రీ ప్రకారం అధికారులు 29నవంబర్ 2015న 284 మునిసిపల్ కౌన్సిళ్ళలో పోటీచేసేందుకు 979 మంది మహిళలను అనుమతించారు.

రాజధాని రియాద్ లో మొత్తం 6917 నమోదయిన అభ్యర్ధుల్లో ప్రచారం చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు.

ఇంతకుమందు సౌదీ అరేబియా లో 2005 మరియు 2011 లో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కేవలం పురుషులకు మాత్రమే అవకాశం కల్పించారు.

ప్రస్తుతం, సౌదీ అరేబియా కు చెందిన షురా కౌన్సిల్ (కన్సల్టేటివ్ అసెంబ్లీ)లోని పావువంతు మంది మహిళలకు పోటీచేసే అవకాశం ఇచ్చారు. రాజు నియమించిన ఎన్నిక కాని ప్రతినిధులు ద్వారా చట్టాలు ప్రతిపాదించవచ్చు గానీ వాటిని అమలుచేయలేరు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS