Search

యూకేలో వేలాదిమందిన నిరాశ్రయుల్ని చేసిన డెస్మండ్ తుపాను

డిసెంబర్ మొదటివారంలో స్టార్మ్ డెస్మండ్ తుపాను ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. ఉత్తర ఐర్లాండ్, ఉత్తర వేల్స్, దక్షిణ స్కాట్లాండ్ మరియు వాయువ్య ఇంగ్లాండ్ పై ప్రతాపం చూపింది. కుంబ్రియా, లాంక్ షైర్  కౌంటీలు వరదల వల్ల బాగా ప్రభావితం అయ్యాయి.

Dec 9, 2015 14:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

స్టార్మ్ డెస్మండ్: తీవ్రమైన యూరోప్ గాలి తుపాను

డిసెంబర్ మొదటివారంలో స్టార్మ్ డెస్మండ్ తుపాను ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. ఉత్తర ఐర్లాండ్, ఉత్తర వేల్స్, దక్షిణ స్కాట్లాండ్ మరియు వాయువ్య ఇంగ్లాండ్ పై ప్రతాపం చూపింది. కుంబ్రియా, లాంక్ షైర్  కౌంటీలు వరదల వల్ల బాగా ప్రభావితం అయ్యాయి.

డెస్మండ్ వల్ల భారీ వర్షపాతం నమోదు కావడంతో పాటు కనీసం 2 మరణించారు. అనేకమంది గాయపడ్డారు. వేలాదిమంది తుపాను వల్ల నిరాశ్రయులయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తీవ్రమయిన గాలుల వల్ల దేశవ్యాప్తంగా వందలాది రైలు సర్వీసులను రద్దుచేశారు.

స్టార్మ్ డెస్మండ్ వల్ల వచ్చిన వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి వివిధ ప్రాంతాల్లో బ్రిటన్ ఆర్మీ సిబ్బందిని, లైఫ్ బోట్లను, మిలటరీ హెలికాప్టర్లను మోహరించింది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS