1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. సంభాషణ|విశ్లేషణ
 6.  |  
 7. కరెంట్ ఇష్యూలపైన ఆర్టికల్

కరెంట్ ఇష్యూలపైన ఆర్టికల్

ఎస్డిఆర్ బాస్కెట్ లో చైనా యువాన్ ను చేర్చిన ఐఎంఎఫ్: వివరణ

Dec 11, 2015
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 30 నవంబర్ 2015 న ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్టుగా చైనీస్ యువాన్ ను ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు లెక్కించడం (ఎస్డిఆర్) కోసం ఉన్నత రిజర్వు కరెన్సీల్లో చేర్చింది.

గ్రీన్ బాండ్స్ అంటే ఏమిటి? అవి ఎందుకు? ఎలా సేకరిస్తారు?

Dec 8, 2015
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 3 డిసెంబర్ 2015న గ్రీన్ బాండ్ల కోసం ప్రకటనను విడుదలచేసింది. ఈ నేపథ్యంలో సెబీ దాని నిర్వచనం,ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు సంభావ్య సంబంధించిన కొన్ని యుక్తమైన ప్రశ్నలు వివరించింది.

ఐక్యరాజ్యసమితికి 70 ఏళ్ళు: సాధించిన విజయాలు, ఔచిత్యం మరియు అవసరమయిన సంస్కరణలు

Nov 16, 2015
ఐక్యరాజ్యసమితి ఏర్పాటై 24 అక్టోబర్ 2015న 70 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా సాధారణ సభ ప్రత్యేక సమావేశం ప్రధాన కేంద్రమయిన న్యూయార్క్ లో సమగ్ర అభివృద్ధి ఎజెండా 2030 పేరుతో నిర్వహించారు. ఈ ఎజెండా శతాబ్దపు అభివృద్ధి లక్ష్యాలకు (ఎండీజీ) కొనసాగింపుగా చెబుతారు. గత 15 ఏళ్ళుగా జరిగిన వివిధ విధాన నిర్ణయాలకు మార్గనిర్దేశనం చేసింది.

ఇండో-ఆఫ్రికా సంబంధాలు: మరింత పురోగమనం

Nov 5, 2015
ఇండో-ఆఫ్రికన్ సదస్సు 29 అక్టోబర్ 2015న న్యూఢిల్లీలో భాగస్వాముల మధ్య ప్రగతి: చైతన్యవంతం పారదర్శకవంతమయిన అభివృద్ధి ఎజెండా ఇతివృత్తంతో జరిగింది. ఫోరం ఏర్పడ్డాక 2008 తర్వాత ఇది మూడవ సదస్సు.

భారతదేశ పట్టణీకరణలో తదుపరి మైలురాయి-అమరావతి

Oct 26, 2015
కృష్ణానది ఒడ్డున ఉండి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలకు చెందిన బహుళ వాటాదారులతో కూడిన, అత్యంత పర్యావరణానుకూలమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టల నిర్వహణ మరియు అమలు విషయాలలో ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు అమరావతి వేదిక కానుంది. అమరావతి, స్వతంత్ర భారతదేశంలో భువనేశ్వర్, చండీగఢ్, గాంధీ నగర్, నయా రాయ్పూర్ తరువాత ఐదవ ప్రణాళికాబద్దమైన రాజధాని కావడమే కాకుండా, భారతదేశం యొక్క మొదటి గ్రీన్-ఫీల్డ్ స్మార్ట్ సిటీ (హరిత క్షేత్ర స్మార్ట్ నగరం) కూడా కానుంది.

అంతర్జాతీయ దారిద్ర్యరేఖ విలువ వ్యక్తికి 1.90 అమెరికన్ డాలర్లు ఎందుకు? ఏమిటి? ఎలా?

Oct 20, 2015
ప్రపంచబ్యాంకు అక్టోబర్ 2015న అంతర్జాతీయ దారిద్ర్యరేఖ విలువను గతంలో ఉన్న రోజుకి 1.25 అమెరికన్ డాలర్ల నుంచి, కొత్తగా 1.90 అమెరికన్ డాలర్లకు పెంచింది. ఈ నేపథ్యానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకు అంతర్జాతీయ దారిద్ర్యరేఖ మరియు దాని పునశ్చరణ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు వివరించింది.

యురోపియన్ శరణార్థ సంక్షోభాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

Oct 20, 2015
ఇటీవల కాలంలో యూరోప్ అత్యంత తీవ్రమయిన శరణార్థుల సమస్యతో సతమతం అవుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం 2015 ప్రారంభంలో 3 లక్షలమంది ఆశ్రయం కోసం ఇతర దేశాల తలుపు తట్టారు. 2014లో 6.25లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు.

సంతారా ఆచారం, దాని పర్యావసానాలపై రాజస్థాన్ హైకోర్టు తీర్పు

Sep 29, 2015
అతి ప్రాచీన జైనుల ఆచారం సంతారా. నిరాహారంగా ఉంటూ మరణానికి దగ్గర కావడం. ఈ ఆచారం ద్వారా శరీరానికి వీడ్కోలు పలకడం. దీనిని గోప్ప పునరుద్ధరణ, భక్తి చర్యగా జైనులు భావిస్తారు. రాజస్థాన్ హైకోర్టు జైపూర్ బ్రాంచ్ 10 ఆగస్టు 2015న ఓ రూలింగ్ ఇచ్చింది. మే 2006న శతాబ్దాలుగా వస్తున్న జైనుల ఆచారం సంతారా (నిరాహారంతో చనిపోవడం) పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

అంగారక గ్రహ యాత్ర (మామ్) భారత్ కు గర్వకారణం

Sep 28, 2015
అంగారక గ్రహ యాత్ర (మామ్) 24 సెప్టెంబర్ 2015 నాటికి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. మంగళ్యాన్ 300 రోజుల్లో 670 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించి, గమ్యస్థానాన్ని చేరుకుంది.

చైనీస్ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పతనం

Sep 23, 2015
చైనా స్టాక్ మార్కెట్ జూలై 2015 లో తీవ్ర సంక్షోభానికి గురైంది. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం పెట్టుకున్న అంచనాలు తప్పాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటేనే జనం జంకారు. అంతకుముందు మధ్యతరగతి వారు కూడా చైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపెట్టారు. దీంతో ఆర్ధిక వ్యవస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంది. రికార్డులు కూడా సృష్టించింది. అయితే అది తాత్కాలికమే అయింది. జూలై, 2015 నుంచి పతనం ప్రారంభం కావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. చైనాలో ఆర్ధిక సంస్కరణలు 1978లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో 9.5 శాతం వృద్ధి నమోదైంది.

ఋతుపవనాల్లో హెచ్చుతగ్గులు, భారత ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం

Sep 23, 2015
2015 విషయానికి వస్తే జూన్, జూలై మాసాల్లో సాధారణంగా కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 9 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఆగస్టు-సెప్టెంబర్ నెలల్ల్లో 84 శాతం తక్కువగా నమోదైంది.

 «  

Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...