1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. ఆర్కైవ్స్
  6.  |  
  7. 2014 కరెంట్ అఫైర్స్
  8.  |  
  9. ఆగస్ట్ 2014 కరెంట్ అఫైర్స్

ఆగస్ట్ 2014 కరెంట్ అఫైర్స్

2014 సాక్షర్ భారత్ అవార్డ్లు అందజేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

Sep 9, 2014
2014 సాక్షర్ భారత్ అవార్డ్ లను అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవo సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు

బాబా కళ్యాణి IJBLF కో చైర్మన్ గా మళ్ళీ నామినేట్ చేయబడ్డారు

Aug 31, 2014
భారతదేశం జపాన్ వ్యాపారం లీడర్స్ ఫోరం (IJBLF) కో చైర్మన్ గా బాబా కళ్యాణి తిరిగి ప్రతిపాదించబడ్డారు.

ప్రముఖ చరిత్రకారుడు బిపాన్ చంద్ర నిర్యాణం

Aug 31, 2014
ప్రముఖ చరిత్రకారుడు బిపాన్ చంద్ర,, గుర్గావ్ లో మరణిచారు.

ప్రముఖ క్రీడాకారులకు జాతీయ క్రీడా పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

Aug 30, 2014
న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ క్రీడాకారులకు జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు.

నేరారోపితులను మంత్రివర్గంలో చేర్చరాదని ప్రధానికి, సుప్రీమ్ కోర్టు సలహా

Aug 30, 2014
నేరారోపితులను మంత్రివర్గంలోకి చేర్చుకోవద్దని ప్రధాన మంత్రి, మరియు ముఖ్యమంత్రులకు సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది.

హిందీ సేవా సమ్మాన్ లు అందజేసిన రాష్ట్రపతి

Aug 29, 2014
భారత దేశ రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ 2010 మరియు 2011 సంవత్సరాలకు గాను హిందీ సేవా సమ్మాన్ లు న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భావన్ లో అందజేశారు.

వాడుక చట్టాలు(obsolete laws) గుర్తించడానికి రామానుజం కమిటీ ఏర్పాటు

Aug 29, 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాడుకచట్టాలు (obsolete laws) గుర్తించడానికి రామానుజం కమిటీ ఏర్పాటుచేసారు.

ఇంటర్ పోల్ ప్రచార రాయబారిగా షారుక్ ఖాన్ ఎంపిక

Aug 29, 2014
ఇంటర్ పోల్ ప్రచార రాయబారిగా షారుక్ ఖాన్ ఎంపికయ్యారు.

29 ఆగష్టున, భారతదేశ జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకున్నారు

Aug 29, 2014
ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతికి గుర్తుగా ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు.

ఎపి రాజధానిఫై హోంమంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ

Aug 28, 2014
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను న్యూ ఢిల్లీలో కేంద్ర...

BIS, రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డ్స్ ను ప్రకటించింది

Aug 28, 2014
2012 సంవత్సరానికి గాను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇచ్చే ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డులను ప్రకటించారు.

ఫీల్డ్స్ మెడల్ గెలిచిన భారత సంతత గణిత శాస్త్రజ్ఞుడు మంజుల్ భార్గవ

Aug 28, 2014
భారత సంతతి గణిత శాస్త్రజ్ఞుడు మంజుల్ భార్గవను కొరియాలోని సియోల్ లో, ఇంటర్నేషనల్ మేథమేటికల్ యూనియన్(IMU)...

కేంద్ర ప్రభుత్వం, డాట్ భారత్ డొమైన్ ను ప్రారంభించింది

Aug 28, 2014
భారత కేంద్ర ప్రభుత్వం, దేవనాగరి లిపిలో కొత్త డొమైన్ డాట్ భారత్ (.भारत) (.BHARATH) ను న్యూ ఢిల్లీ లో ప్రారంభించింది.

రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, గోవాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి

Aug 27, 2014
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు, గవర్నర్లను నియమించారు.

చేనేతవస్త్రాల మార్కెటింగ్ కోసం ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్ర జౌళి శాఖ

Aug 27, 2014
కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, చేనేత కార్మికులకు, తమ చేనేత వస్త్రాలను ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకునే అవకాశం అందించడానికి ఫ్లిప్...

సింగపూర్ మోడల్ ఆధారంగా బంగ్లాదేశ్ జలాల మీద కంచె నిర్మించేందుకు భారతకేంద్ర ప్రభుత్వం నిర్ణయం

Aug 27, 2014
సింగపూర్ మోడల్(స్కిడ్ మెరైన్ హెడ్జ్ మోడల్) ఆధారంగా బంగ్లాదేశ్ జలాల మీద కంచె నిర్మించేందుకు భారతకేంద్ర ప్రభుత్వం నిర్ణయం.

జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ కొత్త చీఫ్ గా RN రవి నియామకం

Aug 27, 2014
25 ఆగస్టు 2014 న కేంద్ర ప్రభుత్వం, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చీఫ్ (JIC) గా ఆర్ఎన్ రవిని నియమించింది.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కోలకతా (D63) ను జాతికి అంకితమిచ్చిన భారత ప్రధాని

Aug 27, 2014
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కోలకతా (D63) ను భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితమిచ్చారు.

‘ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజన’ ను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడి

Aug 25, 2014
19 ఆగస్ట్ 2014 న ప్రధానమంత్రి నరేంద్ర మోడి ‘ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజన’ ను ప్రకటించారు.

M S స్వామినాథన్ ను సత్కరించిన ఫైసలాబాద్ విశ్వవిద్యాలయం

Aug 22, 2014
వ్యవసాయ శాస్త్రవేత M S స్వామినాథన్ ను గౌరవ డాక్టరేట్ తో పాకిస్తాన్ లోగల ఫైసలాబాద్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం సత్కరించింది.

12 Next   

Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...