Search

కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈబుక్

మీకోసం Jagranjosh.com వారు కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాల) కు సంబంధించి కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈబుక్ అనే శీర్షికతో కరెంట్ అఫైర్స్ ఈబుక్ ను వెలువరిస్తున్నారు  జనవరి 2015 ఈ బుక్, IAS/PCS, SSC, Bank, MBA లాంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ తో కూడిన వర్తమాన అంశాలను కలిగి ఉండనుంది..

Feb 5, 2015 17:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మీకోసం Jagranjosh.com వారు కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాల) కు సంబంధించి కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈబుక్ అనే శీర్షికతో కరెంట్ అఫైర్స్ ఈబుక్ ను వెలువరిస్తున్నారు  జనవరి 2015 ఈ బుక్, IAS/PCS, SSC, Bank, MBA లాంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ తో కూడిన వర్తమాన అంశాలను కలిగి ఉండనుంది..

జనవరి 2015 ఈబుక్ లో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రణాళికా సంఘం స్థానంలో నితి ఆయోగ్ లపై ఒక సమగ్ర వివరణను అందిస్తుంది. ఈ వివరణ సంపూర్ణ విశేషాలతో చక్కని విశ్లేషణతో అందించడం జరిగింది. ఈ ఈబుక్ లో కవర్ చేయబడిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏవనగా:
• 6వ ద్వైమాసిక ద్రవ్యవిధానం
• 2014లో పులులపై నివేదిక
• కార్టూనిస్ట్  ఆర్ కే లక్ష్మణ్ మృతి

కొన్నింటికి మరింత సామాచారం తెలుసుకునేందుకు వాటి హైపర్టెక్స్ట్ లింక్లు ఇవ్వ బడ్డాయి.

కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈబుక్ కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈ బుక్ పోటీ పరీక్షల నిపుణులు చేత తయారుచేయబడి జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడలు, శాస్త్ర సాంకేతిక, పర్యావరణం (ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ) వంటి అంశాల పై ఒక సమగ్ర వివరణను అందిస్తుంది. ఈ వివరణ సంపూర్ణ విశేషాలతో చక్కని విశ్లేషణతోను మరియు సులువైన భాషలో అందించడం జరిగింది.

కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈబుక్, త్వరలో రానున్న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (I) 2015, ఎన్డిఎ & ఎన్ ఎ ఎగ్జామ్ (I) 2015, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ / ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2015, కంబైన్డ్ జియో-సైంటిస్ట్ & భూవిజ్ఞాన ఎగ్జామ్ 2015,  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2015, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2015, సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ 2015, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (AC) ఎగ్జామ్ 2015,  బీహార్ కామన్ కంబైన్డ్ (ప్రిలిమినరీ) కాంపిటేటివ్ ఎగ్జామ్ 2015 మరియు ఇతర పరీక్షలకు సిద్దపడుతున్న అభ్యర్ధులకు అపారమైన సహాయం చేస్తుంది.

కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈబుక్ మీకు ముఖ్య సంఘటనలపై పూర్తి అవగాహనా కలిగించడానికి ఉచితంగా అందించబడుతుంది. ఈ ఈబుక్ లో 26 పేజీలు కలవు.మీరు వివిధ పోటిపరీక్షలకు సిద్ధపడుతున్నప్పుడు మా ఈ కరెంట్ అఫైర్స్ జనవరి 2015 ఈబుక్ అపారమైన సహాకారం అందిస్తుందని ఆశిస్తున్నాము.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS

Related Categories