1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. న్యూస్ కాప్సూల్
  6.  |  
  7. తేదీ| వారం|సంవత్సరం

తేదీ| వారం|సంవత్సరం

జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం నిర్వహణ

Jan 5, 2016
లూయిస్ బ్రెయిలీ జయంతి జ్ఞాపకార్ధంగా 4 జనవరి 2016 న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం నిర్వహించారు.

శ్రీనివాస రామానుజన్ జయంతి జ్ఞాపకార్థంగా జాతీయ గణిత దినోత్సవం నిర్వహణ

Dec 23, 2015
భారతదేశం 22 డిసెంబర్ 2015 న జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించింది.

2016 : అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం

Dec 23, 2015
కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ 18 డిసెంబర్ 2015 న దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం నిర్వహణ

Dec 10, 2015
10 డిసెంబర్ 2015 న ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు.

అంతర్జాతీయ మారణహోమ బాధితుల గౌరవ మరియు సంస్మరణ దినోత్సవం నిర్వహణ

Dec 10, 2015
9 డిసెంబర్ 2015న ప్రపంచవ్యాప్తంగా మారణహోమ బాధితుల గౌరవ, సంస్మరణ మరియు నేర నిరోధక దినోత్సవంను నిర్వహించారు.

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం నిర్వహణ

Dec 9, 2015
అవినీతి గొలుసును బద్దలు కొట్టాలి(#breakthechain) అనే ఇతివృత్తంతో 9 డిసెంబర్ 2015 న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం నిర్వహించారు. ఈ రోజును అవినీతిపై పోరాడటానికి ప్రజలు ఏమి చేయవచ్చో, ప్రజలలో అవగాహన పెంచడానికి నిర్వహిస్తారు.

భారతదేశవ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహణ

Dec 8, 2015
భారతదేశం అంతటా సాయుధ దళాల జెండా దినోత్సవం 7 డిసెంబర్ 2015 నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ దినోత్సవం సందర్బంగా జరిగే ఉత్సవాలలో భారత సాయుధ దళాల సిబ్బంది శ్రేయస్సు కోసం ప్రజలoదరి నుండి చందాలను(విరాళాలు,డబ్బులను) సేకరించుచున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం నిర్వహణ

Dec 7, 2015
5 డిసెంబర్ 2015న ప్రపంచ వ్యాప్తంగా, ప్రపంచం మారుతుంది అందులో మీరు స్వచ్ఛందరులా? అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (ఐవిడి) నిర్వహించారు.

డిసెంబర్ 4న 44వ నావికా దినోత్సవం నిర్వహణ

Dec 4, 2015
భారతదేశంలో 4 డిసెంబర్ 2015న 44 నావికా దినోత్సవంనిర్వహించారు. దీని సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెయజేసారు. నావికా సిబ్బందినుద్దేశించి దేశం యొక్క నావికా ప్రయోజనాలను కాపాడటానికి చేస్తున్న కృషికి అభినందించారు.

అంతర్జాతీయ వికలాలంగుల దినోత్సవం నిర్వహణ

Dec 4, 2015
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 3 డిసెంబర్ 2015న అనుసంధానం మరియు సాధికారతతో ప్రజలందరి సామర్ధ్యం ఇతివృత్తంతో జరుపుకున్నారు.

ఐఎఫ్ఎఫ్ఐ 2015లో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకున్న ఎంబ్రాస్ ఆఫ్ ది సర్పెంట్

Dec 2, 2015
ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2015 న సున్నాకి తీసుకురావడం, 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన అనే థీమ్ తో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే 2015 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క ఫెడరల్ థీమ్, ఇప్పుడు పనిచేసే సమయం.

సెయిల్-రైట్స్ తో బెంగాల్ లో వేగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భారతీయ రైల్వేశాఖ ఏవోటీ ఒప్పందాలు

Nov 27, 2015
కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ, 24 నవంబర్ 2015న ఆఫ్ ట్రేక్ అగ్రిమెంట్స్ (ఎవోటీ) కింద సెయిల్ రైట్స్ సంస్థల సహకారంతో బెంగాల్ వేగన్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ ఆర్ బి డబ్ల్యుఐపిఎల్) కింద వేగన్ల నిర్మాణం, వ్యాగన్ల నిర్వహణ కుల్తీలోని పశ్చిమబెంగాల్లో వ్యాగన్ పరిశ్రమను ఏర్పాటుచేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

మహిళలపై హింస నిరోధంపై అంతర్జాతీయ దినోత్సవం

Nov 27, 2015
ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసను నిరోధించేందుకు అంతర్జాతీయ దినోత్సవం 25 నవంబర్ 2015న నిర్వహించారు. ఈ దినోత్సవం నాడు మహిళలపై జరుగుతున్న హింస, మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి మహిళల కోసం వివిధ పరిష్కార మార్గాలను ఆవిష్కరిస్తారు.

దేశవ్యాపoగా జాతీయ క్షీర దినోత్సవం నిర్వహణ

Nov 26, 2015
26 నవంబర్ 2015న, శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్ఘీస్ కురియన్ యొక్క 94 వ జయంతి సందర్భంగా దేశవ్యాపoగా జాతీయ క్షిర దినోత్సవం నిర్వహించారు.

పారిశుద్ధ్యం మరియు పోషణ అనే థీమ్ తో నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం నిర్వహణ

Nov 21, 2015
ప్రపంచవ్యాప్తంగా 19 నవంబర్ 2015 న పారిశుద్ధ్యం, మరియు పోషణ అనే థీమ్ తో ప్రపంచ టాయిలెట్ దినోత్సవం (డబ్ల్యుటిడి) ను నిర్వహించారు.

నవంబర్ 14 న భారతదేశం అంతటా బాలల దినోత్సవం నిర్వహణ

Nov 16, 2015
దేశవ్యాప్తంగా 14 నవంబర్ 2015 న బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల అభివృద్ధి పై దృష్టిని సారించి కేంద్ర స్థాయిలో మహిళల మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వశాఖ మరియు రాష్ట్ర స్థాయిలో బాలల సంక్షేమ విభాగాలు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోలియో దినోత్సవం నిర్వహణ

Oct 27, 2015
ప్రపంచవ్యాప్తంగా 24 అక్టోబర్ 2015 న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహించారు. వికలాంగ వ్యాధి ప్రమాదాలను గురించి అవగాహన సృష్టించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.

సాంఘిక రక్షణ మరియు వ్యవసాయం అనే థీమ్ తో ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహణ

Oct 20, 2015
సామాజిక రక్షణ మరియు వ్యవసాయం అనే థీమ్ తో 16 అక్టోబర్ 2015 న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం (డబ్ల్యుఎఫ్డి) నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ గుడ్ల దినోత్సవం నిర్వహణ

Oct 12, 2015
ప్రపంచ వ్యాప్తంగా 9 అక్టోబర్ 2015 న 20 వ ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తపాలా దినోత్సవం నిర్వహణ

Oct 10, 2015
మారుతున్న కమ్యూనికేషన్ భూభాగంలో తపాలా శాఖ దాని స్థానం దక్కించుచుకున్నది అనే థీమ్ తో 9 అక్టోబర్ 2015 న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ రోజు స్విట్జర్ల్యాండ్ లోని బెర్న్ లో 1874 లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపియూ) స్థాపన తేదీని సూచిస్తుంది.

12345 Next   

Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...