1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. పర్యావరణం మరియు జీవావరణ వ్యవస్థ

పర్యావరణం మరియు జీవావరణ వ్యవస్థ

2020 నాటికి వాతావరణ చర్య కోసం 5 బిలియన్ US డాలర్లను సమీకరించనున్నట్లు ప్రకటించిన ఎస్ బ్యాంకు

Dec 10, 2015
ఎస్ బ్యాంక్ లిమిటెడ్ 8 డిసెంబర్ 2015 న నివారణ పద్ధతులు, అనుసరణ మరియు లాఘవము వైపు రుణ, పెట్టుబడి మరియు మూలధన పెంపు ద్వారా వాతావరణ చర్య కోసం 2015 నుండి 2020 వరకు 5 బిలియన్ US డాలర్లను సమీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన పారిస్ లో COP 21 వాతావరణ సమావేశము సందర్భంగా చేశారు.

8 బయోమెస్ లను పర్యవేక్షించేందుకు ఐ-ఎల్ టీఈవో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇండియా

Dec 9, 2015
ఇండియా 7 డిసెంబర్ 2015న ఇండియా దీర్ఘకాలిక పర్యావరణ వేదికలు (ఐ-ఎల్ టీఈవో) కార్యక్రమం ద్వారా శాస్త్రీయంగా 8 విభిన్నమయిన బయోమెస్ లు (సహజ ప్రకృతి దృశ్యాలు) దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

వాయు కాలుష్యంపై మొట్టమొదటి రెడ్ అలెర్ట్ జారీచేసిన బీజింగ్

Dec 8, 2015
7 డిసెంబర్ 2015 న చైనీస్ రాజధాని బీజింగ్ అధికారులు, హానికర వాయు నాణ్యత కారణంగా పాఠశాలలను మూసివేయాలని మొట్టమొదటి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ అనేది ఏదైనా హెచ్చరికకు అత్యున్నతమైనది.

100 మిలియన్ హెక్టార్ల అడవుల పునరుద్ధరణకు ఆఫ్రికన్ పునరుద్ధరణ పథకం ప్రారంభం

Dec 8, 2015
ఆఫ్రికన్ దేశాల సంకీర్ణం మరియు దాతలు 6 డిసెంబర్ 2015 ఆఫ్రికన్ పునరుద్ధరణ పథకం (ఎఎఫ్ఆర్ 100) కింద యుఎన్ ఫేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, పారిస్ లో జరిగిన సమావేశంలో దీనిని ఆవిష్కరించారు.

పర్యావరణ పరిరక్షణ సవరణ నిబంధనలు 2015 ముసాయిదా ను విడుదలచేసిన ఎంవోఇఎఫ్

Dec 4, 2015
కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ 30 నవంబర్ 2015న పర్యావరణ (పరిరక్షణ) సవరణ నిబంధనలు, 2015 ముసాయిదాను విడుదల చేసింది.

క్లీన్ ఎనర్జీ విప్లవం కోసం ప్రపంచ నేతల వినూత్న కార్యక్రమం

Dec 3, 2015
30 నవంబర్ 2015న ప్రపంచ అధినేతలు క్లీన్ ఎనర్జీ విప్లవం కోసం వినూత్న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఇండియాతో సహా 20 భాగస్వామ్యదేశాలు ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం 2015 (కాప్ 21) పారిస్ లీ బోర్గెట్, ఫ్రాన్స్ లో జరిగింది.

శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు బిల్ గేట్స్ ఆధ్వర్యంలో ఇంధన సంకీర్ణం

Dec 3, 2015
30 నవంబర్ 2015న బిల్ గేట్స్ ఆధ్వర్యంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు ఇంధన సంకీర్ణం ద్వారా కొత్త మలుపు వైపు అడుగులు వేశారు. ఈ ఇంధన సంకీర్ణాన్ని ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగిన ప్రపంచ వ్యాపారవేత్తలు ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు 2015 (కాప్ 21) లో ప్రారంభించారు

కేరళ లోని ఇడుక్కి జిల్లాలో చెట్లపై ఉండే కప్ప నూతన జాతులు ఘటిక్సాలస్ మాగ్నస్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు

Dec 1, 2015
పశ్చిమ కనుమల్లోని దక్షిణ భాగంలో క్షేత్ర పరిశీలన చేస్తున్న శాస్త్రవేత్తల బృందం చెట్లపై ఉండే కప్ప కొత్త జాతి ని కనుగొని దానికి ఘటిక్సాలస్ మాగ్నస్ అనే పేరు పెట్టారు. కేరళ లోని ఇడుక్కి జల్లా కడలార్ దగ్గర పశ్చిమకనుమల దగ్గర ఉన్న ఎత్తైన శ్రేణులలో వీటిని కనుగొన్నారు.

2015 అత్యంత ఎక్కువ వేడిగల సంవత్సరంగా నమోదయ్యే అవకాశం: డబ్ల్యుఎంవో

Nov 30, 2015
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంవో) 25 నవంబర్ 2015న 2011-2015 లో గ్లోబల్ క్లైమేట్ స్థితికి సంబంధించిన ప్రొవిజనల్ ప్రకటనను విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పరిశీలించి 2015 సంవత్సరాన్ని అత్యంత ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయిన సంవత్సరంగా ఉండనుంది.

వాతావరణ వైపరీత్యాల వల్ల మానవాళికి కలిగిన నష్టం పైరుతో యుఎన్ఐఎస్ డిఆర్ నివేదిక విడుదల

Nov 26, 2015
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డైజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యుఎన్ఐఎస్ డిఆర్) 23 నవంబర్ 2015న న వాతావరణ వైపరీత్యాల వల్ల మానవాళికి కలిగిన నష్టంపై నివేదిక విడుదలచేసింది.

విపత్తు నిర్వహణపై రెండవ ప్రపంచ సమావేశం ముగింపు: విశాఖపట్నం తీర్మానం ఆమోదం

Nov 24, 2015
విపత్తు నిర్వహణపై రెండవ ప్రపంచ సమావేశం (డబ్ల్యుసిడిఎం) ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో 22 నవంబర్ 2015న ముగిసింది.

ప్రపంచ ఇంధన ముఖచిత్రం 2015 విడుదలచేసిన అంతర్జాతీయ ఇంధన సంస్థ

Nov 18, 2015
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఏ) 10నవంబర్ 2015న ప్రపంచ ఇంధన ముఖచిత్రం 2015 (డబ్ల్యఈవో-2015) విడుదలచేసింది.

కేరళ పశ్చిమకనుమల్లో డ్రాకులా చీమల్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Nov 16, 2015
కేరళలోని పశ్చిమ కనుమల్లో శాస్త్రవేత్తల బృందం డ్రాకులా లకు సంబంధించిన కొత్త జాతుల్ని కనుగొన్నారు. వీటిని స్టిగ్మాటోమా గ్రూప్ కి చెందినవిగా గుర్తించారు.

మెఘ్ తుపాను అలజడితో సోకోటోరా లోని యెమెన్ ద్వీపం మూసివేత

Nov 16, 2015
8 నవంబర్ 2015న సోకోటోరా తూర్పుతీరం లోని యెమెనీ మెఘ్ ద్వీపంతో అతలాకుతలమయింది. ఈ తుపాను 3 వ తరగతికి చెందిన హరికేన్. దీని ప్రభావం వల్ల భారీవర్షాలు, 200 కిలోమీటర్ల వేగంతో బలమయిన ఈదురుగాలులు వీశాయి.

గెలపాగోస్ ద్వీపాల్లో పెద్ద తాబేలు జాతులు చెలోనోఇడిస్ డాన్ పాస్టాయ్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Nov 6, 2015
పసిఫిక్ మహా సముద్రంలోని గెలపాగోస్ ద్వీపకల్పంలో పెద్దదయిన తాబేలు జాతుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ తాబేలుకి చెలోనోఇడిస్ డాన్ పాస్టాయ్ అనే పేరు శాస్త్రవేత్తలు పెట్టారు.

ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ రక్షణకు నదీతీరాల్లో చేపల వేటను నిషేధించిన ఒడిషా ప్రభుత్వం

Nov 6, 2015
ఒడిషా ప్రభుత్వం 2 నవంబర్ 2015న కోస్తా తీరంలో ఏడునెలల పాటు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నిషేధం 1 నవంబర్ 2015 నుంచి 31 మే 2016 వరకూ అమలులో ఉంటుంది.

వాతావరణ మార్పులపై సైన్స్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం

Nov 6, 2015
15 అక్టోబర్ 2015న వాతావరణ మార్పులపై అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ట్రైన్ (ఎస్ఇసిఎఎస్) ను న్యూ ఢిల్లీ లో సఫ్థర్ జంగ్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించింది.

మానవ లేదా ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణకు 30 పీఎస్యూలతో ఎన్డీఆర్ఎఫ్ ఒప్పందం

Nov 6, 2015
భారతదేశానికి చెందిన ప్రముఖ విపత్తు నిర్వహణ సంస్థ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డిఆర్ఎఫ్) అక్టోబర్ 2015న 30 ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల (పిఎస్ యూ) తో ఒప్పందం కుదుర్చుకుంది. మానవ నిర్మిత మరియు ప్రకృతి వైపరీత్యాల నివారణకు పరస్పర అవగాహనతో వనరుల్ని పెంపొందింపచేయడానికి ముందుకొచ్చింది.

మెక్సికో పసిఫిక్ తీరాన్ని తాకిన హరికేన్ పాట్రీసియా

Nov 6, 2015
చరిత్రలో అత్యంత ప్రమాదకరమయిన, బలమయిన తుపానుగా పేరున్న హరికేన్ పాట్రీసియా 23 అక్టోబర్ 2015న మెక్సికో పసిఫిక్ తీరాన్ని తాకింది. ఈ హరికేన్ అత్యంత విధ్వంసకరంగా గంటకు 165 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో సముద్ర తీరంలోని రిసార్ట్స్ , ఇతర చిన్న గుడిసెలను తుడిచిపెట్టుకుని పోయింది. పాట్రీసియా 55 మైళ్ళ వేగంతో మనజానిల్లోకి పశ్చిమ వాయువ్యంగా వీచింది.

పర్యావరణ అనుమతుల కాలపరిమితిని 7 సంవత్సరాలకు పెంచిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ

Nov 6, 2015
కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ (ఎంవోఇసిసి) పర్యావరణ అనుమతులు (ఇసి) లను 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళకు పెంచింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...