1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. ఫిబ్రవరి 2014 కరెంట్ అఫైర్స్

ఫిబ్రవరి 2014 కరెంట్ అఫైర్స్

రక్షణ సహాకార ఒప్పందంపై సంతకం చేసిన భారత – సౌదీ అరేబియా

Feb 28, 2014
భద్రత రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముమ్మరం చేసేందుకు భారత్- సౌదీ అరేబియా దేశాలు రక్షణ సహకార ఒప్పందంపై ఫిబ్రవరి 26, 2014న సంతకాలు చేసాయి.

ప్రముఖ తెలుగు కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతి

Feb 28, 2014
ప్రముఖ తెలుగు కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఫిబ్రవరి 28,2014న మృతి చెందారు.

ప్రపంచ ప్రసిద్ధ గిటారిస్ట్ పాకో డి లుసియా మరణం

Feb 28, 2014
సంగీత దిగ్గజం,ప్రసిద్ధ స్పానిష్ గిటారిస్ట్ పాకో డి లుసియా ఫిబ్రవరి 26,2014న మరణించారు.

జాతీయ సైన్సు దినోత్సవం- ఫిబ్రవరి 28

Feb 28, 2014
జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, 2014న దేశవ్యాప్తంగా జరుపుకున్నారు.

నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విజేత సౌరవ్ కొఠారి

Feb 28, 2014
లక్నోలో జరిగిన నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ ను సౌరవ్ కొఠారి గెల్చుకున్నారు.

లోకాయుక్తా బిల్లును ఆమోదించిన సిక్కిం రాష్ట్ర శాసనసభ

Feb 28, 2014
అవినీతి నిర్మూలన కోసం రూపొందించిన లోకాయుక్తా బిల్లు 2014ను సిక్కిం శాసనసభ ఫిబ్రవరి 26, 2014న ఏకగ్రీవంగా ఆమోదించింది.

తమిళనాడులో 18 మెగావాట్ల సోలార్ పార్క్ : సన్ ఎడిసన్ కంపెనీ ప్రకటన

Feb 28, 2014
అమెరికా సౌరశక్తి కంపెనీ సన్ ఎడిసన్ తమిళనాడులోని తిరునెల్వేలిలో 18 మెగావాట్ల సోలార్ పార్కును నిర్మించనున్నట్లు ఫిబ్రవరి 25, 2014న ప్రకటించింది.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి నిబంధనలు

Feb 28, 2014
కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత కొరకు ఉద్దేశించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 27, 2014న నోటిఫై చేసింది

మౌలానా హస్రత్ మోహాని స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ

Feb 28, 2014
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కవి మౌలానా హస్రత్ మోహాని స్మారక పోస్టల్ స్టాంపును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఫిబ్రవరి 25, 2014న విడుదల చేశారు.

ఉక్రెయిన్‌ నూతన ప్రధానమంత్రిగా అర్సెనిరు యాట్సెన్యుక్‌

Feb 28, 2014
ఉక్రెయిన్‌ నూతన ప్రధానమంత్రిగా అర్సెనిరు యాట్సెన్యుక్‌ నియామకానికి ఆ దేశ పార్లమెంట్ ఫిబ్రవరి 27, 2014న ఆమోదం తెలిపింది.

బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనపై ఏక సభ్య కమిటీ

Feb 28, 2014
బోడోలాండ్‌ పై పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 27, 2014న మాజీ కేంద్ర హోం శాఖ కార్యదర్శి జికె.పిళ్లై నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

దేశంలో తొలి పోస్టాఫీసు ఏటీఎంను ప్రారంభించిన ఆర్ధిక మంత్రి చిదంబరం

Feb 28, 2014
దేశంలోనే మొదటి పోస్టాఫీసు పొదుపు బ్యాంకు ఏటీఎంను చెన్నైలో కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం ఫిబ్రవరి 27,2014న ప్రారంభించారు.

ఈజిప్టు నూతన ప్రధానిగా ఇబ్రహీం మహ్లాబ్ ప్రమాణస్వీకారం

Feb 27, 2014
ఈజిప్టు నూతన ప్రధానిగా ఇబ్రహీం మహ్లాబ్ ఫిబ్రవరి 25, 2014న ప్రమాణస్వీకారం చేసారు.

ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్

Feb 27, 2014
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫిబ్రవరి 25,2014న ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రేసిడెన్షియల్ మెడల్ ఆఫ్ డిస్టింక్షన్ ను అందుకున్నారు.

భారత నావికాదళం చీఫ్ డీకే జోషి రాజీనామా

Feb 27, 2014
భారత నావికాదళం చీఫ్ అడ్మిరల్ డీకే జోషి ఫిబ్రవరి 26, 2014 న తన పదవికి రాజీనామా చేశారు.

శివథాను పిళ్ళైకి రష్యా అత్యున్నత పురస్కారం-ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్

Feb 27, 2014
బ్రహ్మొస్ క్షిపణి రూపశిల్పి శివథాను పిళ్ళైను రష్యా ప్రభుత్వం విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ తో గౌరవించింది.

కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Feb 27, 2014
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు.

ఒఎన్‌జిసి నూతన ఛైర్మన్‌గా దినేష్ కె సరఫ్

Feb 27, 2014
ఆయిల్‌&న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ చీఫ్ గా దినేష్ సరఫ్ నియామకానికి ప్రధాని ఫిబ్రవరి 26,2014న ఆమోదం తెలిపారు.

జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ సింధురత్నలో అగ్ని ప్రమాదం

Feb 27, 2014
భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ సింధురత్న ఫిబ్రవరి 26, 2014న ప్రమాదానికి గురైంది.

కాన్సర్‌ నిర్దారణకు పేపర్‌ పరీక్ష కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్త

Feb 26, 2014
భారత సంతతి శాస్త్రవేత్త సంగీత భాటియా క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణకు పేపర్‌ పరీక్ష పద్దతిని కనుగొన్నారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...