1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. 2015 కరెంట్ అఫైర్స్
  6.  |  
  7. ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

ఫిబ్రవరి 2015 కరెంట్ అఫైర్స్

రష్యన్ నౌకాదళ నౌకలు సైప్రియట్ పోర్టులను ఉపయోగించుకునేందుకు రష్యా, సైప్రస్ ఒప్పందం

Feb 28, 2015
25 ఫిబ్రవరి 2015న మధ్యధరా సముద్రంలోని సైప్రియట్ పోర్టులను ఉపయోగించుకునేందుకు రష్యన్ నౌకాదళ నౌకలను అనుమతించే ఒప్పందంఫై రష్యా మరియు సైప్రస్ సంతకాలు చేశాయి.

2015 – 16 కేంద్ర బడ్జెట్: ముఖ్యాంశాలు

Feb 28, 2015
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 28 ఫిబ్రవరి 2015న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

భారత ఆర్ధిక సర్వే 2014-15: ముఖ్యాంశాలు

Feb 28, 2015
కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ 27 ఫిబ్రవరి 2015న భారత ఆర్ధిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు

2015-16 రైల్వే బడ్జెట్: ప్రముఖ ప్రోత్సాహాకాలు

Feb 27, 2015
26 ఫిబ్రవరి 2015న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు లోకసభలో 2015-16 రైల్వే బడ్జెట్ ను ప్రవేశపట్టారు.

ఆసియా యొక్క 50మంది 2015 శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్

Feb 27, 2015
26 ఫిబ్రవరి 2015న ఆసియా యొక్క 50మంది 2015 శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.

రైల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకై భారత రైల్వేతో ముంబై విశ్వవిద్యాలయం ఒప్పందం

Feb 27, 2015
23 ఫిబ్రవరి 2015న రైలు ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకై భారత రైల్వేతో ముంబై విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో పుస్తకం రచించిన పిఆర్ మోహన్ రావు

Feb 26, 2015
పిఆర్ మోహన్ రావు ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో ఒక పుస్తకం రచించారు.

14వ ఆర్థిక సంఘ సిఫార్సులను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం

Feb 26, 2015
2015 ఫిబ్రవరి మూడవ వారంలో 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

2015-16 భారత రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

Feb 26, 2015
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తొలిసారి లోక్ సభలో 26 ఫిబ్రవరి 2015న 2015-16 రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

ఎఫ్ఎఎ వద్ద ప్రాంతాల మరియు కేంద్ర కార్యకలాపాల యొక్క నిర్వహణాధికారిగా రవి చౌదరి నియామకం

Feb 26, 2015
24 ఫిబ్రవరి 2015న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) వద్ద ప్రాంతాలు మరియు కేంద్ర కార్యకలాపాల యొక్క నిర్వహణాధికారిగా భారతీయ-అమెరికన్ రవి చౌదరి, నియమితులయ్యారు.

బంగ్లాదేశ్ లో యుద్ధ నేరాలకుగాను అబ్దుల్ జబ్బర్ కు జీవిత ఖైదు

Feb 26, 2015
అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 బంగ్లాదేశ్ లో మాజీ జాతీయ పార్టీ లామేకర్ అబ్దుల్ జబ్బర్ కు 24 ఫిబ్రవరి 2015న జీవిత ఖైదు విధించింది.

క్రికెట్ ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా క్రిస్ గేల్

Feb 26, 2015
24 ఫిబ్రవరి 2015న వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, క్రికెట్ ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.

మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ రాజీనామా

Feb 25, 2015
మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్ తన పదవికి 25 ఫిబ్రవరి 2015న రాజీనామా చేశారు.

IPCC చైర్ పర్సన్ పదవికి రాజేంద్ర కే పచౌరి రాజీనామా

Feb 25, 2015
ఇంటర్-గవర్నమెంటల్ పనెల్ ఆన్ క్లిమేట్ చేంజ్ (IPCC) చైర్పర్సన్ పదవికి 24 ఫిబ్రవరి 2015న డాక్టర్ రాజేంద్ర కే పచౌరి రాజీనామా చేశారు.

2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వుల (సవరణ) బిల్లును ఆమోదించిన రాజ్యసభ

Feb 25, 2015
2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వుల (సవరణ) బిల్లును ముజువాణి ఓటుతో 24 ఫిబ్రవరి 2015న రాజ్యసభ ఆమోదించింది.

బ్లూ టంగ్ వ్యాధికి రక్షా బ్లూ టీకా ప్రారంభం

Feb 25, 2015
ప్రమాదకరమైన బ్లూ టంగ్ వ్యాధిని ఎదుర్కోవడానికి, రక్షా బ్లూ టీకాను 8 జనవరి 2015న తెలంగాణలోని హైదరాబాద్ లో భారత ఇమ్మ్యునోజికాల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) యొక్క సౌజన్యంలో గచ్చిబౌలిలో ప్రారంభించారు.

ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్ సి శక్తీ మృతి

Feb 25, 2015
ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్.సి. శక్తీ అనారోగ్యకారణంగా చెన్నై, తమిళనాడులో 23 ఫిబ్రవరి 2015న మరణించారు.

పాకిస్తాన్ మొట్టమొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి రాణా భగవాన్దాస్ మృతి

Feb 24, 2015
పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ రాణా భగవాన్దాస్, పాకిస్తాన్ లోని కరాచీలో 23 ఫిబ్రవరి 2015న మరణించారు.

ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహణ

Feb 24, 2015
21 ఫిబ్రవరి 2015న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహించారు.

హీట్ ఆన్ పవర్ పేరుతో నివేదిక విడుదల చేసిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్

Feb 24, 2015
22 ఫిబ్రవరి 2015 న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE), హీట్ ఆన్ పవర్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.

1234 Next   

Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...