1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. జనవరి 2014 కరెంట్ అఫైర్స్

జనవరి 2014 కరెంట్ అఫైర్స్

సమాజ్ వాదీ పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

Jan 31, 2014
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28,2014న సమాజ్ వాదీ పెన్షన్ పధకాన్ని ప్రారంభించింది.

సూపర్ 30 ఇన్‌స్టిట్యూట్ రూపకర్త ఆనంద్ కుమార్ కు రామానుజన్ మాథెమాటిక్స్ అవార్డు

Jan 31, 2014
మాథ్స్ అధ్యాపకుడు,సూపర్ 30 రూపకర్త ఆనంద్ కుమార్ కు 2014రామానుజన్ మాథెమాటిక్స్ అవార్డు దక్కింది.

56వ గ్రామీ అవార్డుల ప్రకటన

Jan 30, 2014
సంగీత ప్రపంచంలో విశేష ప్రతిభ ప్రదర్శించే వారికి ఇచ్చే గ్రామీ అవార్డులను ది రికార్డింగ్ అకాడమీ జనవరి 26,2014న ప్రకటించింది.

ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చే టెక్నాలజీని కనిపెట్టిన నిట్ ఒడిశా బృందం

Jan 30, 2014
ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చే టెక్నాలజీని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఒడిశా బృందం అభివృద్ధి చేసింది.

అండమాన్ నికోబార్ దీవులలో పర్యాటక షిప్‌ల భద్రత ప్రమాణాల సమీక్షకు కమిటీ

Jan 30, 2014
అండమాన్ నికోబార్ దీవులలోని వివిధ పర్యాటక షిప్‌ల భద్రత ప్రమాణాల సమీక్షకు లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ ఒక ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటుకు ఆదేశించారు.

ఐఏఎస్,ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై కేంద్రం నూతన మార్గదర్శకాల జారీ

Jan 30, 2014
ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను వెంటవెంటనే బదిలీ చేయకుండా కేంద్రం నూతన నిబంధనలను అమలు చేయటానికి జనవరి 30, 2014న నిర్ణయం తీసుకుంది.

రాజస్థాన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం

Jan 30, 2014
దేశంలోని ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి 4000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలని జనవరి 29, 2014న నిర్ణయించాయి.

వయోజన నిరక్ష్యరాస్యతలో భారత్ అగ్ర స్థానం : యునెస్కో రిపోర్ట్

Jan 30, 2014
ప్రపంచంలో వయోజన నిరక్షరాస్యులెక్కువగా వున్న దేశాలలో భారత్‌ అగ్రస్థానంలో వుందని యునెస్కో (UNESCO) నివేదిక వెల్లడించింది.

ప్రతి రెండేళ్లకు మహిళ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని ఐసిసి తీర్మానం

Jan 30, 2014
ప్రతి రెండేళ్లకు ఒకసారి మహిళలకు క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) జనవరి 29, 2014న తీర్మానించింది.

నేషనల్ వక్ఫ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ని ప్రారంభించిన ప్రధానమంత్రి

Jan 30, 2014
జాతీయ వక్ఫ్ అభివృద్ధి సంస్థ నవాద్కోను ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జనవరి 29, 2014న ప్రారంభించారు.

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి కుమారి షెల్జా రాజీనామా

Jan 29, 2014
కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రి కుమారి షెల్జా జనవరి 28, 2014న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు-ఉత్తమ చిత్రం: భాగ్ మిల్కా భాగ్

Jan 29, 2014
59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో అథ్లెట్ మిల్కాసింగ్ జీవితం ఆధారంగా వచ్చిన బాలీవుడ్ సినిమా భాగ్ మిల్కా భాగ్-ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది

దక్షిణ కొరియా బాడ్మింటన్ ఆటగాడు లీ యంగ్-డే పై ఏడాది నిషేధం

Jan 29, 2014
దక్షిణ కొరియా బాడ్మింటన్ ఆటగాడు లీ యంగ్-డే పై ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) ఏడాది కాలం పాటు నిషేధం విధించింది.

ఉక్రెయిన్‌ ప్రధాని మైకోలా అజరోవ్‌ రాజీనామా

Jan 29, 2014
ఉక్రెయిన్‌ ప్రధానమంత్రి మైకోలా అజరోవ్‌ తన కాబినెట్ మంత్రివర్గంతో కలిసి జనవరి 28, 2014న రాజీనామా చేశారు.

మహిళల టీ20 సిరీస్‌ విజేత శ్రీలంక

Jan 29, 2014
భారత్‌, శ్రీలంక మహిళల టీ20 మూడు మ్యాచ్‌ల క్రికెట్‌ సిరీస్‌ని శ్రీలంక జట్టు 2-1తేడాతో జనవరి 28,2014న కైవసం చేసుకుంది.

భారత రిజర్వుబ్యాంకు త్రైమాసిక పరపతి విధాన సమీక్ష: 0.25 శాతం పెరిగిన రెపోరేటు

Jan 28, 2014
మూడో త్రైమాసిక పరపతి విధాన సమీక్షను భారత రిజర్వుబ్యాంకు జనవరి 28, 2014న ప్రకటించింది.

2014 ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్-భారత్ 155వ స్థానం

Jan 28, 2014
యేలే యూనివర్సిటీ వెలువరించిన ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్-2014 జాబితాలో భారత్ 155వ స్థానంలో నిలిచింది.

రాప్ గాయని, నటి క్వీన్ లతిఫకు మాట్రిక్స్ అవార్డు

Jan 28, 2014
రాప్ గాయని, నటి క్వీన్ లతిఫ 2014 సంవత్సరానిగాను మాట్రిక్స్ అవార్డుకు ఎంపికయ్యారు.

ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫతా ఎల్ సిసీకి అనుమతి

Jan 28, 2014
జనరల్ అబ్దుల్ ఫతా ఎల్ సిసీ కి, ఈజిప్ట్ సాయిధ బలగాల సుప్రీమ్ కౌన్సిల్ ( SCAF) జనవరి 27, 2014న అనుమతినిచ్చింది.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలకు పట్టణస్థాయి సౌకర్యాల కల్పన

Jan 28, 2014
ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలు, పట్టణస్థాయి సౌకర్యాలు కల్పించే పుర (ప్రోవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్) పథకం కొరకు ఎంపికయ్యాయి.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...