1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. జనవరి 2015 కరెంట్ అఫైర్స్

జనవరి 2015 కరెంట్ అఫైర్స్

2015 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెల్చిన సెరెనా విలియమ్స్

Jan 31, 2015
2015 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ గెల్చుకుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పై పరువు నష్టం దావాకు నిర్ణయించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Jan 31, 2015
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBH) వ్యతిరేకంగా పరువు నష్టం దావా దాఖలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

2015 గణతంత్ర దినోత్సవ పెరేడ్ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ

Jan 31, 2015
2015 గణతంత్ర దినోత్సవ పెరేడ్ పురస్కారాలను కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఐటిబిపి డైరెక్టర్ జనరల్ గా కృష్ణ చౌదరి నియామకం

Jan 31, 2015
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ (డిజి) గా కృష్ణ చౌదరి నియమితులయ్యారు.

జనవరి 30న కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహణ

Jan 31, 2015
జనవరి 30న దేశవ్యాప్తంగా కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు.

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పై ఉన్న ఐదేళ్ల నిషేధం ఎత్తివేసిన ఐసీసీ

Jan 30, 2015
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పై ఉన్న ఐదేళ్ల నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఎత్తివేసింది.

శ్రీలంక ప్రధాన న్యాయమూర్తిగా పునర్నియమితులైన షిరాని బండారనాయకే

Jan 30, 2015
28 జనవరి 2015న, శ్రీలంక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా షిరాని బండారనాయకే తిరిగి నియమితులయ్యారు.

అస్సోంలో పర్పల్ టీ పెంచవచ్చు: నిపుణులు

Jan 30, 2015
కెన్యాలో సాగవుతున్న ఆరోగ్యకరమైన తేయాకు రకమైన పర్పల్ టీ 2015 జనవరిలో వార్తల్లో నిలిచింది.

2015 బ్రాడ్మాన్ యంగ్ క్రికెటర్ గా ఎంపికైన ఆస్ట్రేలియాకు చెందిన సీన్ అబోట్

Jan 30, 2015
సిడ్నీలో జరిగిన అలలన్ బోర్డర్ పతక కార్యక్రమంలో 2015 బ్రాడ్మాన్ యంగ్ క్రికెటర్ గా ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ సీన్ అబోట్ ఎంపికైయ్యారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి

Jan 30, 2015
తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగానూ, విద్యాశాఖ మంత్రిగాను కడియం శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు.

ఒగిల్వి & మథర్ ఇండియా సిఈఓ గా కునాల్ జేస్వాని నియామకం

Jan 30, 2015
ఒగిల్వి & మథర్ ఇండియా యొక్క సిఈఓ గా కునాల్ జేస్వాని నియమితులయ్యారు.

సంగీత్ నాటక్ అకాడెమీ ఛైర్మన్ గా శేఖర్ సేన్ నియామకం

Jan 30, 2015
ప్రఖ్యాత సంగీత దర్శకుడు మరియు నటుడు శేఖర్ సేన్, సంగీత్ నాటక్ అకాడెమీ (SNA) చైర్మన్ గా నియమితులయ్యారు.

మలయాళ నటుడు మాలా అరవిందన్ మృతి

Jan 29, 2015
మలయాళ హాస్యనటుడు మాలా అరవిందన్ 28 జనవరి 2015న, తమిళనాడులోని కోయంబత్తూర్ లో గుండెపోటుతో మరణించారు.

సిఆర్పిఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ గా K దుర్గా ప్రసాద్ నియమకం

Jan 29, 2015
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) కు ప్రత్యేక డైరెక్టర్ జనరల్ గా కే దుర్గాప్రసాద్ నియమితులయ్యారు.

మైండ్ ట్రీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా జగన్నాథన్ చక్రవర్తి నియామకం

Jan 28, 2015
మైండ్ ట్రీ లిమిటెడ్ కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా జగన్నాథన్ చక్రవర్తి 23 జనవరి 2015న నియమితులయ్యారు.

‘కామన్ మాన్’ సృష్టికర్త మరియు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్ కే లక్ష్మణ్ నిర్యాణం

Jan 28, 2015
ప్రఖ్యాత కార్టూనిస్టు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ అనారోగ్య కారణంగా 2015 జనవరి 26న పుణెలోని దీనానాధ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు

గ్రీసు ప్రధాన మంత్రిగా అలెక్సిస్ సిప్రాస్ ప్రమాణ స్వీకారం

Jan 28, 2015
26 జనవరి 2015న గ్రీస్ ప్రధాన మంత్రిగా అలెక్సిస్ సిప్రాస్ ప్రమాణ స్వీకారం చేశారు.

కుష్వంత్ సింగ్ మెమోరియల్ ప్రైజ్ గెల్చిన కవయిత్రి అరుంధతి సుబ్రమణ్యం

Jan 28, 2015
జైపూర్ సాహిత్య పండుగలో తన కవితలకుగాను మొట్టమొదటి కుష్వంత్ సింగ్ మెమోరియల్ ప్రైజ్ కవయిత్రి అరుంధతి సుబ్రమణ్యం గెలుచుకున్నారు.

మేజర్ ముకుంద్ వరదరాజన్ & నాయక్ నీరజ్ కుమార్ సింగ్ లకు మరణానంతరం అశోక్ చక్ర ప్రదానం

Jan 28, 2015
అత్యధిక శాంతికాల సైనిక గౌరవమైన అశోక్ చక్రను మేజర్ ముకుంద్ వరదరాజన్ మరియు నాయక్ నీరజ్ కుమార్ సింగ్ లకు మరణానంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు.

ఆసియా-పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రం ప్రాంతంపై ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటించిన ఇండియా-అమెరికా

Jan 28, 2015
ఆసియా-పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రం ప్రాంతంపై ఇండియా-అమెరికాలు ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటించాయి.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...