1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2016 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. జనవరి 2016 కరెంట్ అఫైర్స్

జనవరి 2016 కరెంట్ అఫైర్స్

అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం

Jan 7, 2016
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 30 డిసెంబర్ 2015 న అంగన్వాడీ కార్మికుల వేతనాలను పెంచాలని నిర్ణయించింది.

2015 సంగీత కళానిధి అవార్డు అందుకున్న గాయకుడు సంజయ్ సుబ్రహ్మణ్యం

Jan 7, 2016
ప్రఖ్యాత దక్షిణ భారత శాస్త్రీయ గాయకుడు సంజయ్ సుబ్రహ్మణ్యం 1 జనవరి 2016 న 2015 సంగీతా కళానిధి అవార్డును అందుకున్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డిజి గా డాక్టర్ జ్ఞానేంద్ర డి బండ్గైయాన్ నియామకం

Jan 6, 2016
కేబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) 30 డిసెంబర్ 2015 న నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ గ్యానేంద్ర డి బండ్గైయాన్ యొక్క నియామకాన్ని ఆమోదించింది.

ఐటి & ఎలక్ట్రానిక్స్ రంగాలలో సహకారం కోసం భారతదేశం మరియు జోర్డాన్ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం

Jan 5, 2016
కేంద్ర మంత్రివర్గం 30 డిబసెంర్ 2015 న సమాచార సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు జోర్డాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) ను ఆమోదించింది.

జార్ఖండ్ లో సిసిఎల్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటన

Jan 5, 2016
31 డిసెంబర్ 2015 న జార్ఖండ్ లో సిసిఎల్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్, బొగ్గు, నూతన మరియు పునరుత్పాదక శక్తి కేంద్ర సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సరోష్ హోమీ కపాడియా మృతి

Jan 5, 2016
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సరోష్ హోమీ (ఎస్‌హెచ్) కపాడియా 5 జనవరి 2016న మరణించారు.

సిపిఐ సీనియర్ నేత అర్ధేందు భూషణ్ బర్దన్ మృతి

Jan 5, 2016
భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నాయకుడు అర్ధేందు భూషణ్ బర్దన్ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ 2 జనవరి 2016న మరణించారు. 12.00 భా

ఈ-వాహన భీమా పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ

Jan 5, 2016
తెలంగాణ ప్రభుత్వము 2 జనవరి 2016 న డిజిటల్ రూపంలో మోటార్ భీమా పాలసీ జారీ చేయడానికి ఈ- వాహన భీమా పథకాన్ని ప్రారంభించింది.

భారతదేశ సమాచార ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాధా కృష్ణ మాథుర్

Jan 5, 2016
4 జనవరి 2016 న మాజీ రక్షణ కార్యదర్శి రాధా కృష్ణ మాథుర్ చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతదేశపు ఎనిమిదవ ప్రధాన సమాచార కమిషనర్ (సిఐసి) గా ప్రమాణ స్వీకారం చేయించారు.

జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం నిర్వహణ

Jan 5, 2016
లూయిస్ బ్రెయిలీ జయంతి జ్ఞాపకార్ధంగా 4 జనవరి 2016 న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ పవర్ ప్రాజెక్టు యూనిట్ ను ప్రారంభించిన బిహెచ్ఇఎల్

Jan 4, 2016
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడుతున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్) 29 డిసెంబర్ 2015 న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ జిల్లాలో బారా వద్ద ఒక 660 మెగావాట్ల యూనిట్ ప్రయాగ్రాజ్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది.

ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా జావేద్ అహ్మద్ నియామకం

Jan 4, 2016
1 జనవరి 2016 న జావేద్ అహ్మద్ ను ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సిఎండి గా బాధ్యతలు స్వీకరించిన అతుల్ సోబ్టి

Jan 4, 2016
అతుల్ సోబ్టి ఐదేళ్ల కాలానికి 1 జనవరి 2016 న ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) గా బాధ్యతలు స్వీకరించారు.

ముంబై లో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ ప్రారంభించిన భారత్ పెట్రోలియం

Jan 4, 2016
భారత్ పెట్రోలియం 28 డిసెంబర్ 2015 ఏడాదికి దాని పురాతన వసతి యొక్క సామర్థ్యమును 12 మిలియన్ టన్నులకి తీసుకురావడానికి దాని ముంబై రిఫైనరీలో ఒక కొత్త 6 మిలియన్ టన్నుల క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (సిడియూ) ను ప్రారంభించింది.

ప్రముఖ గాయకుడు సుబీర్ సేన్ మృతి

Jan 4, 2016
సుబీర్ సేన్ ప్రముఖ గాయకుడు సుబీర్ సేన్ 29 డిసెంబర్ 2015 న కోలకతా లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మృతి చెందారు.

మాజీ భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఓం ప్రకాష్ మల్హోత్రా కన్నుమూత

Jan 4, 2016
జనరల్ ఓం ప్రకాష్ మల్హోత్రా, పంజాబ్ మాజీ గవర్నర్ మరియు భారత సైన్యం యొక్క మాజీ అధ్యక్షుడు 29 డిసెంబర్ 2015 న వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు.

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ యొక్క మొదటి వైస్-చైర్మన్ గా ఎన్నికైన జేతా భర్వాద్

Jan 4, 2016
సీనియర్ బిజెపి ఎమ్మెల్యే జేతా భర్వాద్ 29 డిసెంబర్ 2015 న అమూల్ బ్రాండ్ పేరు మీద దాని పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) యొక్క మొదటి వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2015 బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలిచిన ఆండీ ముర్రే

Dec 28, 2015
యూకే కు చెందిన ఆండీ ముర్రే 20 డిసెంబర్ 2015 న లండన్ లో 2015 బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు.

లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1A కోసం కేంద్ర కేబినెట్ ఆమోదం

Dec 28, 2015
లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1 A 22 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1A కోసం ఆమోదం తెల్పింది.

సీనియర్ తెలుగు నటుడు చిలుకోటి కాశీ విశ్వనాథ్ మృతి

Dec 28, 2015
చిలుకోటి కాశీ విశ్వనాథ్ సీనియర్ తెలుగు నటుడు మరియు మాటల రచయిత చిలుకోటి కాశీ విశ్వనాథ్ 22 డిసెంబర్ 2015 న హైదరాబాద్ నుండి విశాఖపట్నం లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తుండగా గుండెపోటు కారణంగా మృతి చెందారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...